Please enable Javascript
Skip to main content

పికప్ సూచనలు

మిమ్మల్ని గుర్తించడం ఎలా లేదా మీ స్టేటస్ ఏమిటి అనే వాటిని మీ డ్రైవర్‌కు చెప్పడానికి యాప్ మీ కోసం వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన మార్గాన్ని అందించింది. ఇబ్బందికరమైన కాల్‌లు అవసరం లేదు.

search
Navigate right up
search
search
Navigate right up
search

ఇది ఎందుకు సహాయకరంగా ఉంటుంది

కొన్నిసార్లు మీరు మీ డ్రైవర్‌కు పికప్‌కు ముందు కొన్ని అదనపు వివరాలను అందించాలనుకుంటారు. ఇప్పుడు టిప్ షేర్ చేయడం (“నేను ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాను”) లేదా మీ డ్రైవర్‌కు ఒకేసారి నొక్కడం ద్వారా ముందుగా వ్రాసి ఉన్న “నేను బయటివైపు ఉన్నాను” వంటి త్వరిత మెసేజ్‌ను యాప్ నుండే పంపడం మునుపటి కంటే సులభం.

మేము సురక్షిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి పికప్ మెసేజ్‌లను కూడా రూపొందించాము. డ్రైవర్‌లకు మెసేజ్‌లను గట్టిగా చదివి వినిపించే సౌలభ్యం ఉంటుంది, ప్రతిస్పందించేందుకు వారు ఒకసారి నొక్కితే సరిపోతుంది.

ఇది ఎలా పని చేస్తుంది

మీ రైడ్‌ను అభ్యర్థించండి

యాప్‌ను తెరిచి, సాధారణంగా మీరు చేసే విధంగానే రైడ్‌ను అభ్యర్థించడానికి నొక్కండి.

‘పికప్ సూచనలు ఏవైనా ఉన్నాయా?’ ఫీల్డ్‌ను నొక్కండి

ముందుగా వ్రాసిన మెసేజ్‌ల నుంచి ఎంచుకోండి లేదా మీ స్వంతంగా ఒకటి వ్రాయండి.

పంపు ఎంపికను నొక్కండి

మీరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని లేదా ఇతర సహాయకరమైన వివరాలను మీ డ్రైవర్‌కు తెలియజేయండి.

మీ రైడ్ నుండి మరింత పొందండి

మీ ప్రాంతంలో ఉత్పత్తులు, ఫీచర్‌లు, భాగస్వామ్యాలు మరియు ఆఫర్‌ల లభ్యత కోసం Uber యాప్‌ను తనిఖీ చేయండి.

సిద్ధం అవుతోంది

మీ ట్రిప్ కోసం సిద్ధం కావడంలో మీకు సహాయపడటానికి రైడ్ ఎంపికలు మరియు ఫీచర్‌లు ఎలా పని చేస్తాయో తెలుసుకోండి.

రైడ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకోండి

వేరొకరి కోసం అభ్యర్థించండి

ముందస్తు ధర

బైక్‌లు మరియు స్కూటర్‌లు

Uber రైడ్ రకాలు

Waymo

పికప్‌లను సులభతరం చేయడం

సులభమైన పికప్‌ల కోసం రూపొందించిన ఫీచర్‌లతో తక్కువ సమయం వేచి ఉండండి మరియు ఎక్కువ సమయం రైడ్ చేయండి.

పికప్ పాయింట్‌లను సవరించండి

సేవ్ చేసిన ప్రదేశాలు

పికప్ గమనికలు

పికప్ స్పాట్‌లు

1
open

మీ రైడ్ నుండి మరింత పొందండి

మీ ప్రాంతంలో ఉత్పత్తులు, ఫీచర్‌లు, భాగస్వామ్యాలు మరియు ఆఫర్‌ల లభ్యత కోసం Uber యాప్‌ను తనిఖీ చేయండి.

1/6
1/3
1/2

యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి మరియు మీ ఖాతాను సెటప్ చేయండి, తద్వారా మీకు తదుపరిసారి ప్రయాణానికి అవసరమైనప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు.

Uberని ఉపయోగించడానికి స్నేహితులను ఆహ్వానించండి, వారు తమ మొదటి రైడ్‌లో తగ్గింపు పొందుతారు.

మీ నగరం మరియు ప్రాంతం ఆధారంగా ఎంపికలు మారుతూ ఉంటాయి.