ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డ్రైవర్ సీట్లో కూర్చుని సంపాదించుకోండి

రైడర్‌లు అధికంగా ఉండే అతిపెద్ద నెట్‌వర్క్ గల ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవింగ్ చేయండి.

ఇప్పుడే రైడ్‌ను అభ్యర్థించండి

రుచికరమైన ఆహార పదార్థాలు, సులభంగా డెలివరీ చేయబడతాయి

మీకు ఇష్టమైన రెస్టారెంట్‌ల నుండి నేరుగా మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.

సరుకు రవాణా కోసం కొత్త మార్గం

షిప్పింగ్ చేసే వారు, సరుకు రవాణా వాహనదారులు కలిసి వ్యాపారం చేయడానికి అత్యంత పారదర్శకమైన విధానం.

మీ బృందాలు మరియు ఉద్యోగులను తరలించండి

'వ్యాపారం కోసం Uber' సహాయంతో వ్యాపార ప్రయాణాలు, ఖర్చులు, కస్టమర్ పొందగల సేవలు మరింత సులభం అవుతాయి.

పనిలో మీ నైపుణ్యాలను చూపించండి

సరికొత్త Uber Works యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నైపుణ్యవంతులైన వంట మనిషి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌ లాంటి మరిన్ని రకాల పాత్రలు పోషిస్తూ డబ్బు సంపాదించుకోండి.

JUMPతో బైక్ లేదా స్కూటర్‌లో చేరుకోండి

ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా స్కూటర్‌లలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తూ, మరింత వినోదం పొందండి.

మునుపటి కంటే మెరుగైన రైడ్ షేరింగ్

నగర ప్రాంతాలలో ఆకాశమార్గంలో రైడ్ షేరింగ్‌తో రవాణా రంగం భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాము.

900+ నగరాల్లో సేవలను ప్రారంభిస్తున్నాము

వ్యాపారం కోసం Uber

రోజువారీ వ్యాపారంలో Uber శక్తి సామర్థ్యాలు

కార్యాలయ భోజనం

మీ ఉద్యోగులు ఎక్కడ పని చేస్తున్నా వారి ఫేవరేట్ భోజనం నేరుగా వారికి అందేలా డెలివరీ చేయించడం ద్వారా వారిని సంతోషపెట్టండి.

ఉద్యోగుల రైడ్‌లు

కార్యాలయ సంబంధిత ట్రిప్‌ల నుండి పనిని తీసుకోండి. రూపొందించండి ఉద్యోగుల కోసం గ్రౌండ్ ట్రావెల్ మరియు కమ్యూట్ ప్రోగ్రామ్‌లు.

ఉచిత రైడ్‌లు

ఆకట్టుకోవాలనే లక్ష్యం. మీ కస్టమర్‌లు, క్లయింట్‌లు మరియు అతిథుల కోసం డోర్-టు-డోర్ రైడ్‌లు ఏర్పాటు చేయండి.

మేము మీ భద్రతకు కట్టుబడి ఉన్నాము

మేము జోడించే ప్రతి భద్రతా అంశం, మా కమ్యూనిటీ మార్గదర్శకాలలో పాటించే ప్రతి ప్రమాణం ద్వారా మా వినియోగదారులకు సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మేము నిబద్ధతతో పని చేస్తాము.

మా పరిచయం

మా ప్రస్థానం ఎలా మొదలైంది, మాకు స్ఫూర్తి ఏమిటి, మేము ఎలా అవకాశాలు సృష్టించుకుంటున్నాము అనే విషయాల గురించి తెలుసుకోండి.

న్యూస్‌రూమ్

మేము ఇటీవల విడుదల చేసిన అంశాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు, భాగస్వామ్యాలకు సంబంధించిన ప్రకటనలు చూడండి.

అంతర్జాతీయ పౌరసత్వం

మేము సేవలందించే నగరాల్లో సానుకూల ప్రభావాన్ని కలిగించేందుకు మేము చూపుతున్న నిబద్ధత గురించి చదవండి.