Uber Hero మార్గనిర్దేశం
Uber Hero అనేది Uber ప్లాట్‌ఫారమ్‌లో ఇతరులు విజయవంతం కావడానికి వారికి మార్గనిర్దేశం చేయడం ద్వారా మీకు డబ్బు సంపాదించుకునే మరియు వ్యాపారాన్ని అభ ివృద్ధి చేసుకునే అవకాశం కల్పించే వినూత్న కార్యక్రమం.
ఎవరికైనా ప్రారంభించడం సులభమైనప్పటికీ, Uber Heroలో రాణించడం వల్ల నైపుణ్యం, ముందు జాగ్రత్త మరియు అంకితభావం అలవడుతాయి.
ఇక్కడ Uber Heroకి సంబంధించి ముఖ్యమైన అంశాలపై మీరు మార్గనిర్దేశం పొందుతారు.
'డ్రైవర్‌ను జోడించు' నొక్కండి
డెస్క్‌టాప్‌లో, స్క్రీన్ ఎగువ భాగంలో కుడివైపు 'డ్రైవర్‌ను జోడించు' ఎంపిక కనిపిస్తుంది. మొబైల్‌లో, స్క్రీన్ దిగువ భాగంలో కుడివైపు కనిపించే చిహ్నాన్ని మీరు నొక్కవచ్చు.
డ్రైవర్ వివరాలను పూరించండి
మీ లీడ్ గురించిన ప్రాథమిక సమాచారాన్ని (పేరు, ఫోన్ నంబర్ మరియు నగరం) నమోదు చేయండి. మీరు పూర్తి చేసినప్పుడు కొనసాగించు ఎంపికను క్లిక్ చేయండి.
లీడ్ నిర్ధారణ కోసం వేచి ఉండండి
మీ లీడ్‌కు Uber నుంచి SMS వస్తుంది. ఇది 1) మీరు అధికారికంగా Uber Heroలో పాల్గొన్నట్లు మరియు 2) మీ లీడ్ మీ సహాయానికి సమ్మతించినట్లు ధృవీకరించే ఒక మార్గం.
డ్రైవర్ ఖాతా సెటప్
మీ లీడ్‌కు వచ్చిన SMSలో Uber వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను సృష్టించేందుకు వారిని ఆహ్వానించే ఒక లింక్ ఉంది. దీన్ని వారు తప్పనిసరిగా ఎంచుకోవాలి, అయితే వారికి ఏవైనా సందేహాలుంటే మీరు వా రికి సహాయపడవచ్చు.
మీ జాబితా నుంచి మీ లీడ్ సమాచారాన్ని తొలగించడానికి ముందు వారి ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి వారికి 14 రోజుల సమయం ఉంది.
లీడ్‌ను జోడించడం
A lead is someone you have found who might want your help to become a driver or courier. Learn how to add them to your Uber Hero app following the steps below.
'డ్రైవర్‌ను జోడించు' నొక్కండి
డెస్క్‌టాప్‌లో, స్క్రీన్ ఎగువ భాగంలో కుడివైపు 'డ్రైవర్‌ను జోడించు' ఎంపిక కనిపిస్తుంది. మొబైల్‌లో, స్క్రీన్ దిగువ భాగంలో కుడివైపు కనిపించే చిహ్నాన్ని మీరు నొక్కవచ్చు.
డ్రైవర్ వివరాలను పూరించండి
మీ లీడ్ గురించిన ప్రాథమిక సమాచారాన్ని (పేరు, ఫోన్ నంబర్ మరియు నగరం) నమోదు చేయండి. మీరు పూర్తి చేసినప్పుడు కొనసాగించు ఎ ంపికను క్లిక్ చేయండి.
లీడ్ నిర్ధారణ కోసం వేచి ఉండండి
మీ లీడ్‌కు Uber నుంచి SMS వస్తుంది. ఇది 1) మీరు అధికారికంగా Uber Heroలో పాల్గొన్నట్లు మరియు 2) మీ లీడ్ మీ సహాయానికి సమ్మతించినట్లు ధృవీకరించే ఒక మార్గం.
డ్రైవర్ ఖాతా సెటప్
The SMS your lead receives has a link inviting them to create an Uber username and password. This they must choose themselves, although you may help them if they have any questions.
డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయడం
Uber Hero మీ లీడ్ కోసం డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది, కాబట్టి వారు మీకు సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది. Hero యాప్‌లో ఎటువంటి డాక్యుమెంట్‌లు అవసరం అవుతాయో మీరు చూడవచ్చు.
డ్రైవర్ ప్రొఫైల్‌ను తెరవండి
పేరు, ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా లేదా మీ లీడ్ జాబితాలో స్క్రోల్ చేయడం ద్వారా మీ లీడ్‌ను వెతకండి. మీ యాప్‌లో వారి పేరుపై క్లిక్ చేస్తే, మీకు వారి ప్రొఫైల్ పేజీ కనిపిస్తుంది.
అప్‌లోడ్ చేసేందుకు డాక్యుమెంట్‌ను ఎంచుకోండి
మీరు అప్‌లోడ్ చేయాలనుకునే డాక్యుమెంట్ కోసం డాక్యుమెంట్‌ల జాబితాలో స్క్రోల్ చేయండి.
అప్‌లోడర్ టూల్‌ను తెరవండి
అప్‌లోడర్ టూల్‌లోకి తీసుకోవడానికి డాక్యుమెంట్ పేరుపై క్లిక్ చేయండి. మీ చిత్ర లైబ్రరీ నుంచి ఒక చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి లేదా మొబైల్‌లో అయితే మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ చిత్రాన్ని ఫోటో తీసుకుని, దాన్ని అప్‌లోడ్ చేయవచ్చు.
అప్‌లోడ్ పూర్తయింది!
విజయవంతంగా అప్‌లోడ్ అయితే డాక్యుమెంట్ స్టేటస్ ‘అప్‌లోడ్ అయింది’ అని మార్చబడుతుంది మరియు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
డాక్యుమెంట్ స్టేటస్‌ని పరిశీలించడం
లీడ్ డ్రైవర్‌గా మారడం కోసం అందించిన డాక్యుమెంట్‌లు అన్నీ తప్పనిసరిగా ఆమోదం పొందాలి. ‘అవసరమైన డాక్యుమెంట్‌లు’ వర్గంలో ఏదైనా ప్రొఫైల్‌పై క్లిక్ చేయడం ద్వారా లేదా ఎగువ కనిపించే బార్‌లో ‘డ్రైవర్ కోసం శోధించు’ ఎంపికను ఉపయోగించడం ద్వారా పూర్తయ్యేందుకు ఏ డాక్యుమెంట్‌లు ఏ దశలో ఉన్నాయో మీరు క్లుప్తంగా చూడవచ్చు.
డాక్యుమెంట్ అవసరం
డాక్యుమెంట్ ఇంకా అప్‌లోడ్ కాలేదు.
సమీక్ష కోసం వేచి ఉంది
డాక్యుమెంట్ వరుసలో ఉంది మరియు దీన్ని త్వరలో Uber సమీక్షిస్తుంది.
ఆ మోదించబడింది
డాక్యుమెంట్‌ను Uber ఆమోదించింది. తదనంతర చర్య అవసరం లేదు.
చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది
డాక్యుమెంట్‌ను Uber తిరస్కరించింది. డాక్యుమెంట్‌పై క్లిక్ చేస్తే తిరస్కరించడానికి గల కారణం మీకు కనిపిస్తుంది దీని వల్ల మీరు చర్య తీసుకోవచ్చు మరియు సాధ్యమైతే సమస్యను పరిష్కరించవచ్చు.
తిరస్కరించిన డాక్యుమెంట్‌లను తిరిగి అప్‌లోడ్ చేయడం
Heroes అందరికీ డాక్యుమెంట్‌లు తిరస్కరణకు గురైన అనుభవం ఉంటుంది. మీకు ఇలా జరగకుండా ఉండాలంటే మీరు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసే ముందు వాటి చెల్లుబాటును ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. మళ్లీ అప్‌లోడ్ చేయడం ఎలాగో ఇక్కడ చూడండి.
తిరస్కరించిన డాక్యుమెంట్‌ను గుర్తించండి
‘చర్య అవసరం’ అని స్టేటస్ ఉండే డాక్యుమెంట్‌ను గుర్తించేందుకు డాక్యుమెంట్‌ల జాబితాలో స్క్రోల్ చేయండి.
సమస్యను గుర్తించండి
‘చర్య అవసరం’ అని గుర్తు పెట్టిన డాక్యుమెంట్ ఎందుకు తిరస్కరించబడిందో చూసేందుకు దానిపై క్లిక్ చేయండి.
సమస్యను పరిష్కరించండి
మీ లీడ్‌తో మాట్లాడండి, దాని వల్ల మీరు సమస్యను పరిష్కరించగలుగుతా రు. మీరు Uber Hero యాప్ ద్వారా వారికి నేరుగా సందేశం పంపగలరని గుర్తుంచుకోండి.
డాక్యుమెంట్‌ని జోడించండి
మీకు సమస్యను పరిష్కరించగలరనే నమ్మకం ఉంటే, మీరు డాక్యుమెంట్‌ను మళ్లీ అప్‌లోడ్ చేయవచ్చు. ‘చర్య అవసరం’, ఆపై ‘డాక్యుమెంట్‌ను జోడించు’ క్లిక్ చేయండి.
వాహన అర్హతను తనిఖీ చేయడం
వాహనాన్ని Uberతో ఒకసారి మాత్రమే నమోదు చేయవచ్చు. మీ సమయం వృథా కాకూడదంటే, మీ డ్రైవర్ వాహనం ఇప్పటికే నమోదు కాలేదేమో అనే విషయాన్ని పరిశీలించండి.
డెస్క్‌టాప్ స్క్రీన్‌లో ఎగువ కుడివైపు మూలన ‘వాహన అర్హతను పరిశీలించండి’ ఎంపికను చూడండి. మొబైల్‌లో, స్క్రీన్ దిగువ కుడివైపు మూలన ‘మరిన్ని’ మెనుని క్లిక్ చేయండి.
వాహనం ఇప్పటికే Uberతో నమోదు చేయబడిందో లేదో తెలుసుకోవాలంటే వాహన నంబర్ ప్లేట్‌పై ఉన్న నంబర్‌ను నమోదు చేయండి.
డ్రైవర్ ట్రిప్ స్థితి
శోధన పట్టీని ఉపయోగించి లేదా ‘డ్రైవర్‌లు’ ఎంపికను నొక్కడం ద్వారా డ్రైవర్‌ను గుర్తించండి. వారి ప్రొఫైల్‌ను తెరవాలంటే వారి పేరుపై క్లిక్ చేయండి.
వారు ఎన్ని ట్రిప్‌లు పూర్తి చేసారు మరియు మీ Hero చెల్లింపును సక్రియం మొత్తానికి వారు ఎంత చేరువలో ఉన్నారనే విషయాన్ని చూపే ప్రోగ్రెస్ బార్‌ను మీరు ఇక్కడ చూడవచ్చు.
మీకు వారి చివరి ట్రిప్ తేదీ మరియు Uber వారి ఖాతాను యాక్టివేట్ చేసిన తేదీ కూడా కనిపిస్తుంది.
డ్రైవర్‌ను సంప్రదించడం
శోధన పట్టీని ఉపయోగించి లేదా ‘డ్రైవర్‌లు’ ఎంపికను నొక్కడం ద్వారా డ్రైవర్‌ను గుర్తించండి. వారి ప్రొఫైల్‌ను తెరవాలంటే వారి పేరుపై క్లిక్ చేయండి.
స్క్రీన్ ఎగువ కుడివైపున మీకు ప్రసంగం బబుల్ చిహ్నం కనిపిస్తుంది, సంప్రదింపు ఎంపికలను తెరిచేందుకు ఈ చిహ్నంపై క్లిక్ చేయండి.
మీ ఆదాయాలను పరిశీలించడం
ఎవరైనా డ్రైవర్ ప్రొఫైల్‌కు వెళ్లి ఆ పేజీలో ఎగువ భాగంలో ‘పూర్తయిన ట్రిప్‌లు’ ఎంపికను చూపే వారి ప్రోగ్రెస్ బార్ మీకు కనిపిస్తుంది.
మీరు మీ Hero వ్యాపారానికి యజమాని అయితే, డ ్రైవర్ ట్రిప్‌ల బార్ పూర్తి చేసినప్పుడు మీరు ఎంత డబ్బు స్వీకరిస్తారో ప్రదర్శించడం జరుగుతుంది.
మీరు యజమాని కాకుంటే, మీకు ట్రిప్ థ్రెషోల్డ్‌లో డ్రైవర్ ప్రోగ్రెస్ మాత్రమే కనిపిస్తుంది, చెల్లింపు కనిపించదు.
మీ డ్రైవర్‌లు విజయవంతం కావడంలో వారికి సహాయపడండి
Uber ప్లాట్‌ఫారమ్ ఏమి అందిస్తుంది మరియు డ్రైవర్‌ల నుం చి అది ఏమి అశిస్తుందనే విషయాల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీ డ్రైవర్‌లకు Uberతో దీర్ఘ కాలంపాటు విజయంతంగా పనిచేసే ఉత్తమ అవకాశాన్ని కల్పించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించండి.
వాహన ఆవశ్యకాలు
ఆవశ్యకాలకు అనుగుణంగా ఉండే వాహనాన్ని గుర్తించడానికి మీ డ్రైవర్‌కు సహాయపడటం వల్ల ఎక్కువ లాభాలను పొందడం మరియు సమయాన్ని వృథా కాకుండా తగ్గించడంలో సహాయకరంగా ఉంటుంది.
వాహన ఎంపిక లు
లీజు లేదా అద్దె ఏదైనా స్వంత వాహనం లేకుండానే ప్రారంభించేందుకు ఎదురుచూసే డ్రైవర్‌లకు ఎంపికలు అందించబడ్డాయి. సరైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీ డ్రైవర్‌కు సహాయపడండి.
కారును సిద్ధం చేయడం
వృత్తి నైపుణ్యం కలిగిన వారిగా ట్రిప్‌లు తీసుకోవడం ప్రారంభించడానికి మీ డ్రైవర ్ సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి సహాయకరమైన చిట్కాలు మరియు ట్రిక్‌లు.
Uber యాప్‌తో సురక్షితంగా ఉండటం
డ్రైవర్‌ల భద్రత కోసం Uber యాప్‌లో అందించిన ఫీచర్లను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
ట్రిప్‌లను తీసుకోవడం ఎలా
ట్రిప్‌ను ఎలా ఆమోదించాలి మరియు ఎలా ముగించాలి అనే విషయాల నుండి సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడే ఉపయోగకరమైన చిట్కాల వరకు.
ఆదాయాలను ట్రాక్ చేయడం ఎలా
బాడుగ ఎలా లెక్కించబడుతుంది, టోల్ రుసుములు ఎలా పని చేస్తాయి మరియు ఆదాయాల మొత్తాలను చూడటం ఎలా అనే విషయాలపై ముఖ్యమైన గమనిక.
చెల్లింపులు ఎలా పని చేస్తాయి
డ్రైవర్‌లు డైరెక్ట్ డిపాజిట్‌ను ఎలా సెట్ చేస్తారు మరియు ఆదాయాలను ఎలా క్యాష్ అవుట్ చేస్తారో తెలుసుకోండి.
రేటింగ్లను మె రుగుపరచడం
రేటింగ్‌లు ఎలా పని చేస్తాయి మరియు వాటిన మెరుగుపరచాలంటే డ్రైవర్‌లు ఏమి చేయవచ్చో తెలుసుకోండి.
మరిన్ని లీడ్‌లను గుర్తించడం
Uberతో డ్రైవ్ చేసేందుకు వ్యక్తులను గుర్తించడం ప్రతి Hero యొక్క మొదటి విధి. మీ చేరువను పెంచడంలో సహాయానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వాస్తవ ప్రపంచ మార్కెటింగ్
మీ స్నేహితులు మరియు పరిచయస్తులను ఉపయోగించి ప్రారంభించండి - చాలా మంది Heroes ఇలాగే చేస్తారు. మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మీరు వీరితో మరింత మంది వ్యక్తులను గుర్తించి రిక్రూట్ చేసుకోవాలని భావించవచ్చు:
ప్రచారం చేసే జట్లు
వారిని ఒక జట్టుగా ఏర్పరచి, రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశానికి పంపడం ద్వారా కొత్త లీడ్‌లను గుర్తించి, రిక్రూట్ చేసుకోండి. ఎక్కువ సంఖ్యలోని వ్యక్తులతో వ్యక్తిగతంగా కనెక్ట్ కావడానికి ఇది ఒక గొప్ప మార్గం.
నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లు
ప్రభావవంతమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు విస్తరించదగినది; నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లలో మీరు కోరుకున్న సమయంలో మరియు స్థలంలో లీడ్‌లను ఆహ్వానించవచ్చు, అందులో మీరు మీ ఆఫర్‌తో వారిని ఆహ్వానించవచ్చు.
కరపత్రాలు ఇవ్వడం
ముద్రించిన ఫ్లైయర్‌పై మీ రిక్రూట్‌మెంట్ సందేశం మరియు వ్యాపార వివరాలను పేర్కొని, వాటిని పంపిణీ చేయండి. బ్రాండ్ కిట్ నుంచి Uber లోగోను యాక్సెస్ చేయండి.
ఆన్‌లైన్ మార్కెటింగ్
దీని కోసం కొన్ని ఖర్చులు భరించాలి మరియు అది అంత సులభమైన పని కాదు, అయితే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వ్యక్తులు ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో రాణించి ఎందుకు విజయవంతమయ్యారనే దానికి సంబంధించి ఒక కారణం ఉంది. ఇందులో ఇవి ఉండవచ్చు:
సోషల్ మీడియా
Facebook, Twitter, Instagram, Linkedin మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లింపు ప్రకటనలు చూపి సరైన వ్యక్తులకు చేరువ కావడం మరింత సులభం. దశలవారీ సహాయం కోసం, ఒక్కో ప్లాట్‌ఫారమ్‌ను సందర్శించండి.
చెల్లింపు ప్రకటనలు
సోషల్ మీడియా మార్కెటింగ్ వలె, మీ ప్రేక్షకులు సందర్శిస్తున్న సైట్‌లలో మీ సందేశాన్ని చూపేందుకు మీరు చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో శోధించి మరింత సమాచారం తెలుసుకోండి.
ఇమెయిల్ మార్కెటింగ్
మీ ఉత్పత్తి పట్ల ఆసక్తి ఉండగల వ్యక్తులకు ఇమెయిల్ పంపండి.