ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

UberX

Affordable, everyday rides


Need a private ride at an everyday price? UberX is your go-to option.

 Private rides for 1 to 4 people

 Comfortable sedans

 Affordable prices

UberXతో ప్రయాణించడం ఎలా

1. అభ్యర్థించండి

యాప్‌ని తెరిచి, "ఎక్కడికి వెళ్లాలి?" బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. మీ పికప్ మరియు గమ్యస్థానం చిరునామాలు సరైనవేనని నిర్ధారించుకున్న తర్వాత, మీ స్క్రీన్‌కి దిగువన UberX ని ఎంచుకోండి. ఆ తర్వాత, UberXని నిర్ధారించు నొక్కండి.

ఒకసారి మీకు వాహనాన్ని కేటాయించిన తర్వాత, మీరు మీ డ్రైవర్ చిత్రాన్ని మరియు వాహన వివరాలను చూసి, మ్యాప్‌లో వారి రాకను ట్రాక్ చేయగలుగుతారు.

2. రైడ్ చేయడం

మీ UberXలోకి ప్రవేశించడానికి ముందు, ఆ వాహనం మీకు యాప్‌లో కనిపిస్తున్న వాహన వివరాలతో సరిపోలుతోందా, లేదా అని తనిఖీ చేయండి.

మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి మీ డ్రైవర్‌కి కొన్ని మార్గాలు తెలిసి ఉండవచ్చు, కానీ మీరు ఏ సమయంలోనైనా ఏదైనా ఒక నిర్దిష్ట మార్గాన్ని అభ్యర్థించవచ్చు.

3. త్వరగా బయలుదేరడం

మీ ఛార్జీని మీ ఫైల్‌లో ఉన్న చెల్లింపు పద్ధతికి ఆటోమేటిక్‌గా విధిస్తాము, కాబట్టి మీరు మీ గమ్యస్థానం చేరుకున్న వెంటనే చెల్లింపుల లావాదేవీలతో నిమిత్తం లేకుండా UberX నుండి దిగి బయల్దేరవచ్చు.

Uberని ప్రతి ఒక్కరికీ సురక్షితంగానూ మరియు ఆనందం కలిగించేదిగానూ ఉంచడంలో సహాయపడటానికి మీ డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడం మరువకండి.

UberX ఉపయోగించి రైడ్ అభ్యర్థించడానికి సిద్ధంగా ఉన్నారా?

ఇతర రైడ్ ఎంపికలు

Black

ప్రొఫెషనల్ డ్రైవర్‌లతో విలాసవంతమైన రైడ్‌లు

UberPool

షేర్ చేసిన రైడ్‌లు, డోర్ టు డోర్

UberXL

గరిష్టంగా 6 మంది వరకు ఉన్న సమూహాలకు సరసమైన ధరలకు రైడ్‌లు

Black SUV

విలాసవంతమైన SUVలలో 6 మందికి ప్రీమియమ్ రైడ్‌లు

ఎంచుకోండి

హై-ఎండ్ కార్లలో ప్రీమియమ్ రైడ్‌లు

WAV

వీల్‌చైర్-యాక్సెస్ చేయగల రైడ్‌లు

ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే, అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఇవి మార్చగలిగే అవకాశానికి లోబడి ఉండడంతో పాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్‌డేట్ కావచ్చు.