Please enable Javascript
Skip to main content

ఈ పేజీలోని రైడ్ ఎంపికలు Uber ఉత్పత్తుల నమూనా, మీరు Uber యాప్ ఉపయోగించే చోట కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు మీ నగరం వెబ్ పేజీ తనిఖీ చేస్తే లేదా యాప్‌లో చూస్తే, మీరు ఏ రైడ్‌లు అభ్యర్థించవచ్చో మీకు తెలుస్తుంది.

X small

Uber Auto

సరసమైన ధరలో Uber Auto రైడ్‌లు మీ ఇంటి వద్దే

search
Navigate right up
search
search
Navigate right up
search

Uber Autoతో దాన్ని పొందండి

సరసమైన మరియు క్విక్ రైడ్ కోసం చూస్తున్నారా?

కేవలం ఒక బటన్‌పై తట్టడం ద్వారా మీ ఇంటి గుమ్మం నుండి Uber Autoతో రైడ్‌ను సౌకర్యవంతంగా అభ్యర్థించండి.

మీ మొదటి 2 రైడ్‌లలో 4 కిలోమీటర్లకు రూ 29 నుండి ధరలు ప్రారంభమవుతాయి.


ప్రోమో కోడ్ AUTO50 ఉపయోగించండి.

Uber Autoతో ఎందుకు రైడ్ చేయాలి

ఇంటి ముంగిటే పికప్ పొందండి

వీధుల్లో ఆటో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక బటన్‌ను తట్టడం ద్వారా మీ ఇంటి వద్దనే రైడ్‌ని పొందండి

మీకు అవసరమైన చోటికి వెళ్లండి

ఆటో డ్రైవర్లు మీ గమ్యస్థానానికి వెళ్లడానికి నిరాకరించడంతో విసిగిపోయారా? మీ నగరం చుట్టూ ఎక్కడికైనా వెళ్లడానికి Uber Autoను అభ్యర్థించండి.

బేరసారాలను దాటవేయండి

ముందుగా ప్రదర్శించే అంచనా ధరలతో తక్కువ-ధర ఆటో రైడ్‌లను పొందండి.

అన్ని సమయాల్లో సురక్షితంగా రైడ్ చేయండి

ప్రత్యక్ష GPS ట్రాకింగ్ మరియు 24/7 భద్రతా మద్దతు వంటి పరిశ్రమలో ప్రముఖ భద్రతా ఫీచర్లతో, మీరు ఇప్పుడు సురక్షితంగా రైడ్ చేయవచ్చు.

1. అభ్యర్థించండి

యాప్‌ని తెరిచి, “ఎక్కడికి వెళ్లాలి?” బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. మీ పికప్ మరియు గమ్యస్థానం చిరునామాలు సరైనవని మీరు నిర్ధారించిన తర్వాత, Uber Moto ఎంచుకోండి.

మీరు డ్రైవర్‌తో సరిపోలిన తర్వాత, మీరు వారి చిత్రాన్ని, వాహన వివరాలను చూస్తారు, మ్యాప్‌లో వారి రాకను ట్రాక్ చేయగలుగుతారు.

2. రైడ్

వాహనంలోకి ఎక్కేముందు, ఆ వాహన వివరాలు యాప్‌లో మీరు చూసే వాహన వివరాలతో సరిపోతున్నాయా అని తనిఖీ చేయండి.

మీ డ్రైవర్‌కి మీ గమ్యస్థానం, అలాగే అక్కడికి వేగంగా చేరుకోవడానికి మార్గాలు తెలిసి ఉండవచ్చు, కానీ మీరు ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎల్లప్పుడూ అభ్యర్థించవచ్చు.

3. వాహనం నుంచి బైటికి రండి

ఫైల్‌లో ఉన్న చెల్లింపు పద్ధతి ద్వారా మీకు ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేస్తారు, కాబట్టి మీరు గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే మీ వాహనం నుండి దిగిపోవచ్చు.

ప్రతి ఒక్కరికీ Uberని సురక్షితంగా,ఆనందం కలిగించేదిగా ఉంచడంలో సహాయపడటానికి మీ డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడం మరువకండి.

ప్రపంచవ్యాప్తంగా రైడ్స్

మీరు ఎక్కడ ఉన్నా లేదా మీరు తదుపరి ఎక్కడికి వెళ్తున్నా సరే, Uber తో ప్రయాణించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి. మీకు సమీపంలో ఎటువంటి రైడ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయో చూడటానికి యాప్‌ని చెక్ చేయండి.*

1/9
1/5
1/3

నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం బట్టి మారతాయి.

Uber యాప్‌ను ఉపయోగించే డ్రైవర్‌లు మద్యాన్ని సేవించడం లేదా మాదకద్రవ్యాలను తీసుకోవడం వంటి విషయాలను Uber సహించదు. మీ డ్రైవర్ మాదకద్రవ్యాలు లేదా మద్యం సేవించి ఉన్నట్లు మీరు విశ్వసిస్తున్నట్లయితే, దయచేసి వెంటనే ట్రిప్‌ను ముగించమని డ్రైవర్‌ను కోరండి.