Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber Pool‌తో ఎందుకు ప్రయాణించాలి

మీరు వెళ్లే మార్గంలో పికప్‌లు

కారులో ఖాళీగా ఉన్న సీట్లను నింపడానికి Uber యాప్‌ మీ మార్గంలో ప్రయాణించే రైడర్‌ల కోసం వెతుకుతుంది. మీ తోటి రైడర్‌లను చిరునవ్వుతో పలకరించండి—కలిసి ప్రయాణించడం ద్వారా, మీకు డబ్బు ఆదా అవుతుంది.

దీనికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది

ఇతర రైడర్‌లతో అక్కడికి చేరుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ మీరు మీ యాప్‌లో ఎల్లప్పుడూ మీరు చేరుకుంటారని అంచనా వేసిన సమయాన్ని చూస్తారు. మీరు త్వరగా వెళ్లవలసి ఉన్నట్లయితే, UberXను ప్రయత్నించండి.

ప్రతి రిక్వెస్ట్‌కి గరిష్టంగా 2 సీట్లు మాత్రమే

మీరు స్నేహితుడితో కలిసి Uber Poolలో రైడ్‌ని రిక్వెస్ట్ చేయవచ్చు, కానీ మీరు 2 కంటే ఎక్కువ మందితో లేదా అదనపు లగేజీతో ప్రయాణిస్తుంటే, ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండే UberX లేదా ఇతర ఎంపికలను ఎంచుకోండి.

UberPOOL ఎలా పనిచేస్తుంది

1. అభ్యర్థించడం

Uber యాప్‌ని తెరిచి, "ఎక్కడికి వెళ్లాలి?" బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. మీ స్క్రీన్‌కి దిగువన UberPool రైడ్ ఎంపికను నొక్కండి. ఆ తర్వాత, UberPoolని నిర్ధారించు నొక్కండి. మీరు గరిష్టంగా 2 మంది వరకు UberPoolని అభ్యర్థించవచ్చు.

మీరు మీ డ్రైవర్ మిమ్మల్ని చేరుకోబోయే సమయాన్ని, అలాగే మీరు మీ గమ్యస్థానానికి చేరుకుంటారు అని అంచనా వేసిన సమయాన్ని రెండింటినీ చూస్తారు.

2. రైడ్ చేయడం

మీ పికప్ స్పాట్‌కు నడిచి వెళ్తున్నప్పుడు Uber యాప్‌లో మ్యాప్‌ను చూడండి. మిమ్మల్ని పికప్ చేసుకునేందుకు వచ్చిన కారులోని ఇతర వ్యక్తులు ఎక్కువ సమయం పాటు వేచి ఉండే అవసరం లేకుండా చూసుకునేందుకు, మీ కారు మీ వద్దకు రావడానికి ముందే రోడ్డు పక్కన వేచి ఉండండి.

మేము మీ దారిలో వెళ్లే ఇతర రైడర్‌లకు మీ కారును కేటాయిస్తాము. ఈ విధంగా మేము మీకు తక్కువ ధరకు ట్రిప్‌లను అందించగలము, కాబట్టి మీ ట్రిప్‌లో అదనపు పికప్‌లు మరియు/లేదా డ్రాప్‌ఆఫ్‌లు ఉండవచ్చునని గమనించండి.

3. త్వరగా బయలుదేరడం

మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు కారు నుండి నిష్క్రమించండి. ట్రిప్‌కు సంబంధించిన ధరను మేము మీ ఫైల్‌లో ఉన్న చెల్లింపు పద్ధతికి ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేస్తాము. మీ ట్రిప్‌ 5 స్టార్‌ల స్థాయిలో ఉన్నట్లయితే, మీ ట్రిప్ ముగిసిన తర్వాత యాప్ నుండి మీ డ్రైవర్‌కు టిప్ అందజేయడాన్ని పరిశీలించండి.

Uber ధర అంచనా

నమూనా రైడర్ ధరలు అంచనాలు మాత్రమే, అవి తగ్గింపులు, ట్రాఫిక్ అంతరాయాలు లేదా ఇతర కారకాల కారణంగా వ్యత్యాసాలను చూపవు. ఫ్లాట్ రేట్‌లు మరియు కనిష్ట రుసుములు వర్తించవచ్చు. రైడ్‌ల కోసం అసలు ధరలు మరియు షెడ్యూల్ చేసిన రైడ్‌లు భిన్నంగా ఉండవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ఇది కారులోని స్థలం మరియు రైడర్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మీరు లగేజీతో ప్రయాణిస్తున్నట్లయితే, UberXను ప్రయత్నించమని మేము సిఫార్సు చేస్తున్నాము.

  • Uber Pool ప్రతి రిక్వెస్ట్‌కు 1-2 రైడర్‌లను మాత్రమే అనుమతిస్తుంది, కానీ పెద్ద గ్రూప్‌ల కోసం UberX లేదా ఇతర ఎంపికలను ఉపయోగించవచ్చు.

  • UberPool‌తో ప్రయాణం అంటే మీ పూర్తి ట్రిప్ సమయానికి సగటున కొన్ని నిమిషాలు మాత్రమే ఎక్కువ అవుతుంది. మీరు రైడ్‌లో ఉన్నప్పుడు, మీరు చేరుకునే అంచనా సమయం ఎల్లప్పుడూ మీకు యాప్‌లో కనిపిస్తుంది.

  • పికప్ మరియు డ్రాప్ఆఫ్ ఆర్డర్‌ను దారిలో ముందుగా ఎవరిని పికప్ చేసుకున్నాము అనే క్రమంలో కాకుండా మీ గమ్యస్థానం ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి నిర్ణయిస్తాము.

  • మీ ట్రిప్‌లో రైడర్‌లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఖాళీగా ఉన్న సీట్లు అన్నీ నిండితే, యాప్ ఇతర రైడర్‌‍ల కోసం వెతకడం ఆపివేస్తుంది. అంతే కాకుండా, మీరు చేరుకోవాల్సిన సమయానికి చేరుకునేలా చూడడానికి, అది ఇతర రైడర్‌ల కోసం వెతకడం ఆపివేస్తుంది.

  • కొన్ని పికప్‌లు మరియు డ్రాప్‌ఆఫ్‌లు మార్గానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ, మీరు చూపించిన సమయానికి చేరుకునేలా చూడడానికి యాప్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.

Uber నుండి మరిన్ని

ఎల్లప్పుడూ మీకు కావలసిన రైడ్

1/6

ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, అది మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఈ సమాచారం మార్పుకు లోబడి ఉండటంతో పాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్‌డేట్ కావచ్చు.