Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈ పేజీలోని రైడ్ ఎంపికలు Uber యొక్క ప్రోడక్ట్‌ల యొక్క నమూనా, మీరు Uber యాప్ ఉపయోగించే చోట కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు మీ నగరం వెబ్ పేజీ తనిఖీ చేస్తే లేదా యాప్‌లో చూస్తే, మీరు ఏ రైడ్‌లు అభ్యర్థించవచ్చో మీకు తెలుస్తుంది.

X small

ఎలక్ట్రిక్ స్కూటర్ అద్దె

మీ నగరంలో తిరగడానికి ఇది ఒక కొత్త మార్గం. సరదాగా, సరసమైన ధరలతో మరియు తేలికగా ఉపయోగించగలిగే- లైమ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు Uber యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.*

బుక్ చేయడం సులభం

Uber యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. 2-వీలర్ తట్టండి, ఆపై దగ్గరల్లోని స్కూటర్ బుక్ చేసుకోవడానికి సూచనలను అనుసరించండి.

విద్యుత్ భావన

ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడం వలన కలిగే వినోదాన్ని అనుభూతి చెందండి— మీరు యాక్సిలరేటర్‌ను ఉపయోగించినప్పుడు, ప్రోత్సాహక పెంపుదల అనుభూతి చెందుతారు.

తెలివిగా రైడ్ చేయండి. సురక్షితంగా రైడ్ చేయండి.

మీరు హెల్మెట్ ధరించాలని, స్థానిక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలని మరియు మీ వేగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని మేం సిఫార్సు చేస్తున్నాము. నిటారుగా ఉన్న కొండలపై నుండి కిందికి స్కూటర్‌లను రైడ్ చేయకండి.

ఎలా రైడ్ చేయాలి

రిజర్వ్ చేయండి లేదా అక్కడికి నడవండి

మీ సమీపంలోని ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిజర్వ్ చేసుకోవడానికి Uber యాప్‌లో స్కూటర్ ఐకాన్ తట్టండి, లేదా ప్రారంభించడానికి వాహనం వద్దకు నడిచి వెళ్ళండి.

రైడ్ చేయడం ప్రారంభించండి

అన్‌లాక్ చేసి, వెళ్లడానికి హ్యాండిల్ ‌బార్‌లపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయండి. (లేదా 6 అంకెల వాహన గుర్తింపు సంఖ్యను మాన్యువల్‌గా నమోదు చేయండి.) హెల్మెట్ ధరించమని మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తాం.

మీరు ప్రయాణించేటప్పుడు

ఎప్పుడైనా బ్రేక్ వేేయడానికి, ఎడమ హ్యాండిల్ ‌బార్‌పై లివర్‌ను కిందకు లాగండి. వెళ్లడానికి, కుడి హ్యాండిల్ ‌బార్‌పై లివర్‌ను మృధువుగా కిందకి నెట్టండి. నెమ్మదిగా ప్రారంభించండి - స్కూటర్‌లో జిప్ ఉంది.

బాధ్యతాయుతంగా పార్క్ చేయండి

మీ యాప్‌లోని మ్యాప్‌లో చూపిన సరైన ప్రదేశంలో మరియు నగరంలోని నో-పార్కింగ్ ప్రాంతాల బయట పార్క్ చేయండి. నడక మార్గాలు, ర్యాంప్‌లు లేదా సౌలభ్య సామర్ధ్య అవసరాలున్న వ్యక్తులు ఉపయోగించాల్సిన ప్రాంతాలను నిరోధించవద్దు. స్కూటర్‌లు ఎక్కడ నడుపవచ్చనే నిబంధనల కోసం మీ నగర ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Uber నుండి మరిన్ని

మీకు కావలసిన రైడ్‌లో వెళ్ళండి.

1/9

కొన్ని అర్హతలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం బట్టి మారతాయి.

*ఎంపిక చేసిన చేసిన నగరాల్లో లభిస్తుంది.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو