Uber తో వెళ్లండి
ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ నగరాలలో, యాక్సెస్ ఉన్న ప్రతి రోడ్‌కు రైడ్‌ను కనుగొనండి. ఎందుకంటే ఉత్తమ సాహసాలు మీ వద్దకు వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా రైడ్స్
మీరు ఎక్కడ ఉన్నా లేదా మీరు తదుపరి ఎక్కడికి వెళ్తున్నా సరే, Uber తో ప్రయాణించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి. మీకు సమీపంలో ఎటువంటి రైడ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయో చూడటానికి యాప్‌ని చెక్ చేయండి.*
UberX Share
ఒక సమయంలో గరిష్టంగా ఒక సహ-రైడర్‌తో రైడ్‌ను పంచుకోండి
గంటల చొప్పున
ఒక కారులో మీకు అవసరమైనన్ని స్టాప్‌లు
UberX Saver
ఆదా చేయడానికి వేచి ఉండండి. పరిమిత లభ్యత
బైక్‌లు
మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అనుమతించే ఆన్-డిమాండ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
స్కూటర్లు
మీ నగరంలో తిరగడానికి మీకు సహాయపడే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Moto
సరసమైన, సౌకర్యవంతమైన మోటార్‌సైకిల్ రైడ్‌లు
Uber Black SUV
విలాసవంతమైన SUVలలో 6 మందికి ప్రీమియమ్ రైడ్‌లు
ముందుగానే రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి
రైడ్‌ని రిజర్వ్ చేసుకోవడం ద్వారా మీ ప్రణాళికలను పూర్తి చేయండి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా, ఏ రోజుకైనా 30 రోజుల ముందస్తుగా రైడ్‌ని అభ్యర్ధించండి.
Rent a car on Uber
Whether it’s a vacation getaway or just a day around town, find the right car for you through Uber.
Uberతో ప్రపంచాన్ని అన్వేషించండి
10,000+ నగరాలలో Uberతో రైడ్ చేయండి
దాదాపు ప్రతిచోటా రైడ్‌లకు యాక్సెస్‌తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో ప్రయాణించండి.
600+ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద రైడ్‌ను పొందండి
మీ రాక కోసం ప్రపంచం సిద్ధంగా ఉంది. మీ ప్రయాణాలను ఎయిర్‌పోర్ట్‌కి ఒక రైడ్‌తో ప్రారంభించండి. చాలా ప్రాంతాలలో ఎయిర్‌పోర్ట్ పికప్ లేదా డ్రాప్‌ఆఫ్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకునే ఎంపిక కూడా మీకు ఉంటుంది.
గో గ్రీన్
పర్యావరణ-అనుకూలమైన రైడ్ ఎంపికలతో పచ్చని భవిష్యత్తు దిశగా అడుగు వేయండి. మరింత ఆలోచన కలిగిన ప్రయాణీకుడిగా ఉండటానికి ఇది సరైన మార్గం.
మా డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం
తప్పనిసరి మాస్క్ విధానం మరియు డ్రైవర్‌లకు ఉచిత క్రిమిసంహారక సామాగ్రిని అందించడంతో సహా, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మేం కొత్త పాలసీలు మరియు ఫీచర్‌లను ప్రవేశపెట్టాం.
Go further, get more with Uber One
మీ అన్ని రైడ్‌లు మరియు ఈట్స్‌పై ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సభ్యత్వంతో అన్నీ చేయండి.
*కొన్ని రకాల ఎంపికలు, ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం ఆధారంగా మారతాయి.
కంపెనీ