Please enable Javascript
Skip to main content

గంటలపాటు Uber రెంటల్స్ మీదే

మీ బహుళ-స్టాప్ ట్రిప్‌ల కోసం ఒక కారు మరియు డ్రైవర్‌తో సమయాన్ని ఆదా చేయండి. మీకు ఎంత సమయం కావాలి?

గంటలపాటు Uber రెంటల్స్ మీదే

మీ బహుళ-స్టాప్ ట్రిప్‌ల కోసం ఒక కారు మరియు డ్రైవర్‌తో సమయాన్ని ఆదా చేయండి. మీకు ఎంత సమయం కావాలి?

గంటలపాటు Uber రెంటల్స్ మీదే

మీ బహుళ-స్టాప్ ట్రిప్‌ల కోసం ఒక కారు మరియు డ్రైవర్‌తో సమయాన్ని ఆదా చేయండి. మీకు ఎంత సమయం కావాలి?

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి
search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి
Youtube
youtube thumbnail

Uber రెంటల్స్‌తో డ్రైవ్‌ చేయడాన్ని దాటవేయండి

రెంటల్ హెల్త్ డేని తీసుకోండి. మీ బహుళ-స్టాప్‌ల ట్రిప్‌ల కోసం రైడ్‌ని ఎంచుకోవడం ద్వారా రోజంతా ఒత్తిడి-లేకుండా ప్రయాణం చేయండి.

మీకు ఎంత సమయం కావాలి?

మీకు అవసరమైనంత కాలం కారు మరియు డ్రైవర్‌ను మీతో ఉంచుకోండి

1 గంట నుండి 12 గంటల వరకు, మీరు కారును మీతో ఉంచుకోవాలని అనుకుంటున్న గంటల సంఖ్యను ఎంచుకోవచ్చు.

మీకు కావలసినన్ని స్టాప్‌లు చేయండి

ప్రణాళికలు మారుతుండగా & మీరు మీ రోజులో ప్రయాణిస్తుండగా, మీరు స్టాప్‌లను జోడించవచ్చు మరియు తీసివేయవచ్చు. మీరు ఒకేసారి 5 స్టాప్‌ల వరకు జోడించవచ్చు.

డ్రైవింగ్ లేదా పార్కింగ్ ఇబ్బందులు లేవు

పార్కింగ్ స్థలాలను కనుగొనడం లేదా ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం గురించి చింతించకుండా రోజుంతా పట్టణంలో తిరగండి. మీకు అవసరమైన విధంగా ఒక దాని నుంచి మరోదానికి మారండి.

ఎప్పుడైనా బుక్ చేయండి, నిమిషాల్లో నిర్ధారణ పొందండి

మీరు ఎప్పుడైనా రోజులో కొన్ని గంటల పాటు కారును అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకుంటే, Uber యాప్‌లో బుక్ చేసి రోజంతా ప్రయాణించండి.

ఎలా బుక్ చేసుకోవాలి:

మీ హోమ్‌స్క్రీన్‌పై 'రెంటల్స్' బటన్‌పై క్లిక్ చేయండి.

మీ ట్రిప్ కోసం గంటల సంఖ్యను ఎంచుకోండి – 1 గంట నుండి 12 గంటల వరకు – మీకు కారు అవసరమయ్యే ఖచ్చితమైన వ్యవధిని మీరు ఎంచుకోవచ్చు.

రైడ్ పొందడానికి 'రెంటల్స్ బుక్ చేయండి'పై క్లిక్ చేయండి.

బహుళ గమ్యస్థానాలను జోడించండి – మీరు మీ ప్రణాళికల ప్రకారం గమ్యస్థానాలను జోడించడం & తీసివేయడం కొనసాగించవచ్చు.

అదనపు సమాచారం:

  • మీరు Uber Go రెంటల్స్, సెడాన్ రెంటల్స్ మరియు XL రెంటల్స్ నుండి కూడా ఎంచుకోవచ్చు

  • మీరు ఎంచుకున్న గంటల సంఖ్య (1 గంట నుండి 12 గంటల వరకు), మీరు చెల్లించే కనీస మొత్తం. మీ బుకింగ్‌‌‌ను మించిన అదనపు ఛార్జీలు, ప్రతి అదనపు కిలోమీటర్‌కు ఉంటుంది & మీ నగరాన్ని బట్టి కనిష్ట ధర ఉంటుంది.

  • టోల్‌లు & పన్నులు: టోల్‌లు & పన్నులు అదనంగా ఉంటాయి మరియు అంతిమ ఛార్జీలో చేర్చబడతాయి.

  • పార్కింగ్ ఛార్జీలు డ్రైవర్‌కు నగదు రూపంలో చెల్లించాలి.

షరతులు & నిబంధనలు

ట్రాఫిక్, వాతావరణం మరియు ఇతర కారణాలను బట్టి ధరలు మారవచ్చు. డ్రైవర్ మీ ట్రిప్ అభ్యర్థనను నిర్ధారిస్తారని Uber హామీ ఇవ్వదు.