Please enable Javascript
Skip to main content

Uber రిజర్వ్‌తో మీ రైడ్‌ని ప్లాన్ చేయండి

రైడ్‌ను రిజర్వ్ చేయడం ద్వారా ఈరోజే మీ ప్లాన్‌లను పూర్తి చేయండి.¹ Uber రిజర్వ్‌తో 90 రోజుల ముందు వరకు మీ రైడ్‌ను బుక్ చేసుకోండి, దాంతో మీరు అక్కడకు చేరుకోవడం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరం ఉండదు.

search
ఎక్కడి నుండి?
Navigate right up
search
ఎక్కడికి వెళ్ళాలి?
search
ఎక్కడి నుండి?
Navigate right up
search
ఎక్కడికి వెళ్ళాలి?

సలహాలు

విశ్వసనీయంగా సమయానికి

ఒత్తిడి లేని రైడ్ కొరకు మిమ్మల్ని సకాలంలో పికప్ చేసుకున్నట్లుగా ధృవీకరించడంలో మా టెక్నాలజీ సహాయపడుతుంది.²

ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది

5 నిమిషాల వరకు నిరీక్షణ సమయంతో, మీ రైడ్ మీ షెడ్యూల్‌ ప్రకారం ఉంటుంది.³

మీ కొరకు రూపొందించబడింది

ప్రతి బడ్జెట్ మరియు సందర్భం కొరకు రైడ్ ఎంపికలు.

ప్రయాణానికి తగినది

ప్రధాన ఎయిర్؜పోర్ట్؜లకు రిజర్వేషన్؜లు అందుబాటులో ఉన్నాయి.

రిజర్వ్

మీ అప్‌డేట్ చేసిన Uber యాప్‌లోని రిజర్వ్ ఐకాన్త ట్టండి. కనీసం 30 నిమిషాల ముందుగా రిజర్వ్ చేసుకోండి.

నిర్ధారణను అందుకోండి

యాప్‌లో మీ రిజర్వేషన్ వివరాలను ప్రస్తావించి, మీరు పికప్ చేసుకున్న 20 నిమిషాలలోపు మీకు కేటాయించిన డ్రైవర్‌ను సమీక్షించండి. ఒక గంట ముందుగా ఎటువంటి ఛార్జ్ లేకుండా రద్దు చేయండి.⁴

ఇప్పుడు Uber Reserveతో ముందస్తుగా బుక్ చేసుకున్న మీ Uber రైడ్‌ని పొందండి

మీ రిజర్వేషన్‌లో నిర్దేశించబడిన నిరీక్షణ సమయంలో మీ డ్రైవర్‌ను బయట కలవండి. ప్రయాణాన్ని ఆస్వాదించండి

¹మీరు Uber రిజర్వ్ ట్రిప్‌ను అభ్యర్థించినప్పుడు, మీరు చూసే ట్రిప్ ధర రిజర్వేషన్ ఫీజుతో కూడిన అంచనా ధర, ఇది పికప్ చిరునామా లొకేషన్ మరియు/లేదా మీ ట్రిప్ రోజు మరియు సమయాన్ని బట్టి మారవచ్చు. వారి 'డ్రైవర్ వెచ్చించిన అదనపు నిరీక్షణ సమయం, మరియు పికప్ లొకేషన్‌కు ప్రయాణించడానికి వెచ్చించిన సమయం/దూరం కోసం ఈ ఫీజును రైడర్‌లు చెల్లిస్తారు.

²డ్రైవర్ మీ రైడ్ అభ్యర్థనను అంగీకరిస్తారని Uber హామీ ఇవ్వదు. మీరు మీ డ్రైవర్ వివరాలను అందుకున్న తర్వాత మీ రైడ్ నిర్ధారించబడుతుంది. ఎంపిక చేసిన నగరాల్లో Uber రిజర్వ్ అందుబాటులో ఉంది.

³మీరు ఎంచుకునే వాహన ఎంపిక ఆధారంగా నిరీక్షణ సమయం మారుతుంది.

⁴మీరు మీ రిజర్వేషన్ పికప్ సమయానికి 60 నిమిషాల ముందు వరకు ఎటువంటి ఛార్జ్ లేకుండా రద్దు చేయవచ్చు. మీ రిజర్వేషన్؜కు 60 నిమిషాల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మీరు రద్దు చేసినట్లయితే, మీ డ్రైవర్ వెచ్చించిన సమయం కొరకు మీకు నిర్ణీత క్యాన్సిలేషన్ ఫీజు ఛార్జ్ చేయబడుతుంది (నగరాన్ని బట్టి ఇది మారుతుంది). అప్పటికి ఏ డ్రైవర్‌ మీ ట్రిప్‌ను నిర్ధారించకపోతే మీకు క్యాన్సిలేషన్ ఫీజు ఛార్జ్ చేయబడదు. మీ డ్రైవర్ దారిలో ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.