Please enable Javascript
Skip to main content

Uber ప్రోమోతో మీ ట్రిప్‌పై పొదుపు పొందండి

ఇప్పుడే అభ్యర్థించండి మరియు మీరు కలిగి ఉన్న ఏవైనా ప్రోమోలను వర్తింపజేయండి.

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి
search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

సలహాలు

సంపాదించడం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా?

మీ ఇష్టానుసారం సంపాదించడానికి, Uberతో డ్రైవింగ్ చేయడం ఒక గొప్ప మార్గం. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రమోషన్؜లు సులభమైన మార్గాలు. మీకు ఏ ప్రమోషన్؜లు అందుబాటులో ఉన్నాయి అనేది, మీరు డ్రైవర్ యాప్؜లో తెలుసుకోవచ్చు.*

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ప్రాథమిక రేటు, అంచనా వేసిన మీ ట్రిప్ సమయం మరియు దూరం, మీరు అభ్యర్థించిన సమయంలో ఉన్న రైడ్ డిమాండ్, టోల్؜లు, ప్రోమో కోడ్؜లు లేదా సబ్؜స్క్రిప్షన్؜లు మరియు మరెన్నో అంశాలపై ధర నిర్ధారణ ఆధారపడి ఉంటుంది. మీరు ఎంచుకున్న రైడ్ రకం (UberX లేదా Uber Black వంటివి) మరియు మీరు రైడ్ చేస్తున్న నగరం కూడా మీ రైడ్ ధరను ప్రభావితం చేస్తాయి. మీ నగరంలో అంచనా ధర తెలుసుకోవడానికి మా ప్రైస్ ఎస్టిమేటర్ ؜ను ఉపయోగించండి.

  • ఇవ్వాలనుకుంటే, మీరు ఎంత టిప్ ఇవ్వాలనుకుంటున్నారనేది మీ ఇష్టం. మీ రైడ్؜కు రేటింగ్ ఇచ్చిన తర్వాత మీరు యాప్؜లో టిప్ ఇవ్వవచ్చు లేదా మీరు ఇష్టపడితే, క్యాష్ టిప్ ఇవ్వవచ్చు. ఏ Uber ప్రోమో కోడ్؜లు మరియు తగ్గింపులు టిప్؜లకు వర్తించవని దయచేసి గమనించండి.

  • Uber యాప్؜తో మీ ట్రిప్؜ను ప్రారంభించిన తర్వాత, మీతో రైడ్؜ను పంచుకుంటున్న స్నేహితులతో ఖర్చును సమానంగా విభజించడానికి మీరు ఒక ఫీచర్؜ను ఉపయోగించవచ్చు. మిమ్మల్ని డ్రైవర్؜తో మ్యాచ్ చేసిన తర్వాత యాప్؜లో ఒక బటన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్؜ను ట్రిప్ ‌ లో మధ్యలో ఉపయోగించవచ్చు, ప్రతి రైడర్؜కు చిన్న ఫీజు ఉంటుంది.

* కాలిఫోర్నియాలో అందుబాటులో లేదు. మీరు ప్రమోషన్؜కి అర్హత సాధించినప్పుడు Uber మీకు తెలియజేస్తుంది. ప్రమోషన్؜లకు ఉన్న పరిమితులు వర్తిస్తాయి. ఏవైనా పరిమితులు మరియు షరతులు, నిర్దిష్ట ప్రమోషన్ లేదా సాధనంలో మీతో పంచుకోబడతాయి. ఏ ప్రమోషన్؜ని అయినా మార్చే, లేదా రద్దు చేసే హక్కు Uberకు ఉంటుంది, అటువంటి ప్రమోషన్ పొందడానికి అవసరమైన ఆవశ్యకతలు కూడా హక్కులో భాగమే, కానీ ఆ హక్కు ఈ ఆవశ్యకతలకు మాత్రమే పరిమితం కాదు.