Courier: మీరు ఇప్పుడు పూర్తి చేయాలని అనుకున్న పనుల కోసం
రోజువారీ పనులు మరియు చిన్న వ్యాపారానికి సంబంధించి చేయవలసిన పనుల కోసం, ఒకే రోజు డెలివరీతో సహా, మరెన్నో.
Courier: మీరు ఇప్పుడు పూర్తి చేయాలని అనుకున్న పనుల కోసం
రోజువారీ పనులు మరియు చిన్న వ్యాపారానికి సంబంధించి చేయవలసిన పనుల కోసం, ఒకే రోజు డెలివరీతో సహా, మరెన్నో.
Courier: మీరు ఇప్పుడు పూర్తి చేయాలని అనుకున్న పనుల కోసం
రోజువారీ పనులు మరియు చిన్న వ్యాపారానికి సంబంధించి చేయవలసిన పనుల కోసం, ఒకే రోజు డెలివరీతో సహా, మరెన్నో.

దాన్ని పూర్తి చేయడంలో సహాయం పొందండి
జీవితం బిజీగా, వేగంగా ఉంటుంది. మీరు చేయవలసిన పనుల జాబితాలోని పనులు అధికంగా ఉన్నప్పుడు, Courier ఆ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బహుమతిని పంపుతున్నా, మర్చిపోయిన తాళం చెవులను పికప్ చేసుకోవాలన్నా, ముఖ్యమైన డాక్యుమెంట్లను డెలివరీ చేయాలన్నా లేదా చివరి నిమిషంలో చేసే పనులు చేయాలన్నా, Courierను మీ గో-టు పరిష్కారంగా చేసుకోండి.
ప్రజలు Courierను ఉపయోగిస్తున్న విధానాలు
తాళంచెవులు, ఫోన్ ఛార్జర్లు మరియు ప్రీ-ప్యాక్డ్ లంచ్‌లు వంటి మర్చిపోయిన నిత్యావసరాలను కూడా పికప్ చేసుకోవడానికి లేదా డెలివరీ చేయడానికి.
పువ్వులు, ఇంట్లో తయారుచేసిన ట్రీట్స్, లేదా పుట్టినరోజు బహుమతుల ు వంటి ఆలోచనాత్మక బహుమతులను ప్రియమైన వారికి పంపడానికి.
డెలివరీ చేయని స్థానిక బిజినెస్‌ల నుండి కొనుగోళ్లను సేకరించడానికి.
చిన్న వ్యాపారాలు Courierను ఉపయోగిస్తున్న విధానాలు
బేక్ చేసిన ట్రీట్లు, పెంపుడు జంతువుల సరఫరాలు, లేదా దుస్తులు వంటి కొనుగోలు చేసిన వస్తువులను స్థానిక కస్టమర్లకు డెలివరీ చేయడానికి.
వారికి లేదా వారి కస్టమర్ల కోసం వెండర్ నమూనాలు వంటి అవసరమైన వస్తువులను పికప్ చేసుకోవడానికి.
ముఖ్యమైన పేపర్‌వర్క్‌ను పంపడానికి మరియు స్వీకరించడానికి.
Courier ఎలా పని చేస్తుంది
రైడ్‌ను అభ్యర్థించినంత సులువుగా అభ్యర్ధించండి
Courierను ఉపయోగించడం, రైడ్‌ను అభ్యర్థించినంత సులభం. కేవలం కొన్ని దశల్లో, డెలివరీ పార్ట్నర్ను ఏదైనా పికప్ చేసుకొని, నగరంలో మీరు చేరుకోలేని ఏ ప్రదేశానికైనా, దానిని డెలివరీ చేయమని మీరు అభ్యర్థించవచ్చు.
అన్ని సమయాల్లో మీ ఐటమ్‌లను ట్రాక్ చేయండి
మీరు పంపుతున్నా లేదా అందుకుంటున్నా, లైవ్ ట్రాకింగ్, ట్రిప్ షేరింగ్ మరియు పిన్ డెలివరీ ధృవీకరణ వంటి ఫీచర్లను మీరు యాక్సెస్ చేయవచ్చు.
తీరిక లేని సమయాన్ని నిర్వహించండి
జీవితంలో తీరికలేని సమయంలో, భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి Courier ఉంది. అదనపు ఒత్తిడి లేకుండా మీ తీరికలేని జీవితం లేదా చిన్న వ్యాపారానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోండి. తప్పక చేయవలసిన పనులన ు చేయడంలో మేం సహాయం చేస్తాం, తద్వారా మీరు చేయాల్సిన అవసరం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
- Courier అంటే ఏమిటి?
Courier అనేది ఒక డెలివరీ ఎంపిక, ఇది మీ ప్యాకేజీ(ల)ను నియమిత డ్రాప్-ఆఫ్ లొకేషన్‌లో వేచి ఉన్న వ్యక్తికి రవాణా చేయడానికి, Uber యాప్ ద్వారా డ్రైవర్‌ను అభ్యర్థించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒక నియమిత సెండర్ నుండి మీకు ప్యాకేజీని పంపమని కూడా మీరు అభ్యర్థించవచ్చు.
- నేను Courierను ఎక్కడ కనుగొనగలను?
Down Small Uber యాప్ హోమ్ స్క్రీన్కు నావిగేట్ చేయండి, Courier ఐకాన్‌ను ఎంచుకుని, యాప్‌లోని సూచనలను అనుసరించండి.
- నేను ఏమి పంపగలను?
Down Small కొరియర్ ఉపయోగించి పంపిన వస్తువులకు నిర్దిష్ట ద్రవ్య విలువ పరిమితులు మరియు వాహన రకాన్ని బట్టి బరువు పరిమితులు ఉంటాయి. వాహనం ద్వారా డెలివరీ చేయడానికి, మీరు ఈ ప్యాకేజీలను పంపవచ్చు:
- ఎటువంటి నిషేధిత వస్తువులు లేనివి¹
- అభ్యర్థించిన వాహనంలో సౌకర్యవంతంగా అమరాలి
- మూసివేసి, సురక్షితంగా సీల్ చేసి, కారు వద్దకు వెళ్లి తీసుకునే డెలివరీ లేదా డోర్ పికప్ కోసం సిద్ధంగా ఉన్నవి
- మీ లొకేషన్¹ కోసం ద్రవ్య విలువ మరియు బరువు పరిమితుల్లో ఉన్నవి
ఒకవేళ మీ లొకేషన్‌లో బైక్ లేదా స్కూటర్ ద్వారా డెలివరీ అందుబాటులో ఉంటే, వాటి కోసం, మీరు ఈ ప్యాకేజీలను పంపవచ్చు:
- ఎటువంటి నిషేధిత వస్తువులు లేనివి¹
- బ్యాక్‌ప్యాక్‌లో సౌకర్యవంతంగా సరిపోయేవి
- మూసివేసి, సురక్షితంగా సీల్ చేసి, కారు వద్దకు వెళ్లి తీసుకునే డెలివరీ లేదా డోర్ పికప్ కోసం సిద్ధంగా ఉన్నవి
- మీ లొకేషన్¹ కోసం ద్రవ్య విలువ మరియు బరువు పరిమితుల్లో ఉన్నవి
మీ ప్యాకేజీలో నిషేధిత వస్తువు ఉన్నా లేదా పైన ఉన్న పరిమితులను పాటించకపోయినా, డ్రైవర్ లేదా డెలివరీ పార్టనర్ మీ అభ్యర్థనను రద్దు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం దయచేసి నియమనిబంధనలను చూడండి. నియమనిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి నోటీసు లేకుండానే మీ ఖాతాను డీయాక్టివేట్ చేయవచ్చు
- నేను నా వస్తువును ఎక్కడికి పంపగలను?
Down Small Courier సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతం లోపు (అంతర్జాతీయ సరిహద్దు క్రాసింగ్లను మినహాయించి), స్థానిక డెలివరీ కోసం రూపొందించబడింది.
- గ్రహీత ఏమి చేయాలి?
Down Small డెలివరీ పార్ట్నర్ను గుమ్మం వద్ద లేదా కర్బ్ వద్ద కలవడానికి స్వీకరించువారు అందుబాటులో ఉండాలి. స్వీకరించేవారి తలుపు వద్ద ఐటమ్‌ను వదిలివేయమని మీరు డెలివరీ పార్ట్నర్ను కోరవలసి వస్తే, డెలివరీ ప్రక్రియ సజావుగా సాగేలా చేయడానికి, మీరు తదుపరి సూచనలతో డెలివరీ నోట్స్‌ను జోడించగలరు.
- డెలివరీ సమయంలో వస్తువు పాడైతే ఏమి జరుగుతుంది?
Down Small థర్డ్ పార్టీ వల్ల కలిగే ఐటమ్‌ల నష్టం, దొంగతనం లేదా దెబ్బతినడం వంటి వాటి కోసం Uber ఎటువంటి బీమా కవరేజీని పొందుపరచదు. పూర్తి వివరాల కోసం దయచేసి నియమనిబంధనలకు వెళ్లండి.
- నేను ఎవరికైనా సర్ప్రైజ్గా వస్తువును పంపవచ్చా?
Down Small డెలివరీ అందుకునేవారికి మీరు తెలియజేయాలని మేం సిఫార్సు చేస్తున్నాం, తద్వారా వారు వాహనం నుండి వస్తువును తిరిగి పొందడానికి డెలివరీ పార్టనర్‌ను కలవవచ్చు. మీరు ఎవరికైనా ఐటమ్‌ను ఒక సర్ప్రైజ్గా పంపినట్లయితే, మీరు డెలివరీ పార్ట్నర్కు, Uber యాప్‌లోని మెసేజ్ విభాగంలో ఆ విషయం స్పష్టంగా సూచించాలి.
- ఐటమ్ డెలివరీ విషయంలో నాకు ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలి?
Down Small - మీ ఐటెమ్ ఇంకా డెలివరీ చేయబడనట్లయితే, మీరు యాప్లో డెలివరీ పార్ట్నర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ పంపవచ్చు.
- మీ ప్యాకేజీ చాలా భారీగా ఉండటం, వారి వాహనానికి మరీ పెద్దదిగా ఉండటం , సురక్షితంగా ప్యాక్ చేయకపోవడం, లేదా నిషేధిత వస్తువును కలిగి ఉండటంతో వంటి ఉదాహరణలతో సహా డెలివరీ పార్ట్నర్లు ఏ కారణం చేతనైనా మీ అభ్యర్థనను స్వేచ్ఛగా రద్దు చేయవచ్చు.
- ఐటెమ్‌ను స్వీకరించే వ్యక్తి అందుబాటులో లేకపోతే, సమస్యను పరిష్కరించడానికి లేదా రిటర్న్‌ను సమన్వయం చేయడానికి, డెలివరీ పార్ట్నర్ యాప్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అవసరమైతే, ప్యాకేజీని మీకు తిరిగి ఇవ్వడానికి సంబంధించిన ఖర్చులకు మీరే బాధ్యత వహిస్తారు.
- మీరు ఇంకా మీ ప్యాకేజీని అందుకోకపోయినా, అది డెలివరీ సమయంలో దెబ్బతినినా, లేదా రద్దు చేసిన ట్రిప్లు లేదా రద్దు చేసిన అభ్యర్థనల విషయంలో డెలివరీని సమన్వయం చేయడంలో మీకు సహాయం కావాలన్నా, సహాయం కోసం Uber సపోర్ట్‌ను కాంటాక్ట్ చేయండి.
యాప్లో మరిన్ని చేయండి
అన్ని లొకేషన్‌లలో అందుబాటులో లేదు. లభ్యత కోసం Uber యాప్‌ను తనిఖీ చేయండి.
ప్యాకేజీ(లు), లేదా ప్యాకేజీ(ల)లో ఉన్నవాటికి Uber లేదా థర్డ్-పార్టీ డెలివరీ పార్టనర్‌లు బాధ్యత వహించరు, కాబట్టి వారు ప్యాకేజీ(లు) వాటిలో ఉన్నవాటికి మరియు/లేదా డెలివరీకి, అలాగే ప్యాకేజీ(లు) కోల్పోవడం లేదా వాటికి జరిగే నష్టాలకు సంబంధించిన ఏదైనా జవాబుదారీతనం లేదా బాధ్యతను నిరాకరిస్తారు. ప్యాకేజీ పోవడం, దొంగతనం లేదా థర్డ్ పార్టీ వల్ల దెబ్బ తిన్న వస్తువులకు Uber బీమా కవరేజీని నిర్వహించదు.
¹కొరియర్ ఎటువంటి నిషేధించబడిన వస్తువులు పంపడానికి ఉపయోగించబడకూడదు.
²కొరియర్‌ను ఉపయోగించి పంపిన ప్యాకేజీలకు నిర్దిష్ట ద్రవ్య విలువ పరిమితులు మరియు వాహన రకాన్ని బట్టి బరువు పరిమితులు ఉంటాయి. మీ లొకేషన్‌కు వర్తించే పరిమితుల పూర్తి వివరాల కోసం దయచేసి నియమనిబంధనలు చూడండి.
అన్ని స్థానాలలో అందుబాటులో లేదు. లభ్యత కోసం Uber యాప్‌ని తనిఖీ చేయండి.
¹ Uber Packageని ఉపయోగించి పంపిన ప్యాకేజీలకు నిర్దిష్ట ద్రవ్య విలువ పరిమితులు మరియు వాహన రకాన్ని బట్టి బరువు పరిమితులు ఉంటాయి. మీ లొకేషన్ కోసం వర్తించే పరిమితుల పూర్తి వివరాల కోసం దయచేసి నియమనిబంధనలు చూడండి.
² పంపిన వస్తువులు అంగీకారయోగ్యమైనవి మరియు చట్టబద్ధమైనవి, మరియు కింది వాటికి సంబంధించినవి, కానీ వీటికే పరిమితం అయినవి కావు: మద్యం, పొగాకు, ఆయుధాలు, చట్టవిరుద్ధమైన/దొంగిలించిన వస్తువులు, మాదక ద్రవ్యాలు, బార్బిట్యురేట్‌లు, ప్రమాదకర పదార్థాలు (ఉదాహరణ: మండేవి, విషపూరితమైనవి, పేలుడు పదార్థాలు), జంతువులు, నియంత్రిత జాతులు, డబ్బు, గిఫ్ట్ కార్డ్‌లు, అధిక-విలువ వస్తువులు, నగలు మరియు ప్రిస్క్రిప్షన్ మందులతో సహా చట్టం ద్వారా అనుమతించబడని ఇతరములు. దయచేసి పూర్తి వివరాల కోసం నియమనిబంధనలు చూడండి.
ప్రకటన: Uber Packageని ఉపయోగించడం ద్వారా, Uber ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించే డ్రైవర్‌లు వస్తువులను బట్వాడా చేసేలా Uber యాప్ ద్వారా ట్రిప్‌లను అభ్యర్థించడానికి ఈ కార్యాచరణ మిమ్మల్ని అనుమతిస్తుంది అని మీరు గుర్తిస్తున్నారు మరియు అంగీకరిస్తున్నారు. ఈ కార్యాచరణ తాత్కాలికమేనని మీరు అంగీకరిస్తున్నారు. ప్యాకేజీ(లు), లేదా ప్యాకేజీ(ల)లో ఉన్నవాటికి Uber లేదా డ్రైవర్‌లు బాధ్యత వహించరు, కాబట్టి వారు ప్యాకేజీ(లు), వాటిలో ఉన్నవాటికి మరియు/లేదా డెలివరీకి, అలాగే ఏదైనా దెబ్బతినడంతో సహా లేదా ప్యాకేజీ(లు)కి జరిగే నష్టాలకు జవాబుదారీతనం లేదా బాధ్యతను నిరాకరిస్తారు. థర్డ్ పార్టీ వల్ల జరిగే ప్యాకేజీ నష్టం, దొంగతనం లేదా దెబ్బతినడానికి Uber బీమా కవరేజీని నిర్వహించదు. దయచేసి పూర్తి వివరాల కోసం నియమనిబంధనలు చూడండి.
పరిచయం