Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వ్యాక్సినేషన్‌ల కొరకు రైడ్‌లు

ఉపాధ్యాయుల నుండి వృద్ధుల వరకు, కొవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రవాణా అనేది అడ్డంకి కాకుండా మేం సాయం చేస్తున్నాం.

కొవిడ్-19 మొదటి వేవ్ సమయంలో, మేము ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవలలో పనిచేసేవారికి, బలహీన వర్గాలకు 10 మిలియన్ల ఉచిత రైడ్‌లు, భోజనం, డెలివరీలను అందించాము.

మహమ్మారి ప్రారంభమైన 12 నెలల కన్నా తక్కువ కాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం మొదలైనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొవిడ్‌కి త్వరగా, సురక్షితంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సహాయపడటం కోసం వ్యాక్సిన్ వేయించుకునే అపాయింట్‌మెంట్లకు వెళ్లి, రావడానికి మరో 10 మిలియన్ల ఉచిత, రాయితీతో కూడిన రైడ్‌లను అందించాలని మేం నిర్ణయించుకున్నాం.

మహమ్మారితో సాపేక్షంగా ఎక్కువగా బాధపడుతున్న కమ్యూనిటీలతో లోతైన సంబంధాలున్న అనేక జాతీయ, స్థానిక సంస్థలతో కలసి మేము వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసాము.

రవాణా సదుపాయం అందుబాటు లేని వ్యక్తులు తమ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌కు చేరుకోడానికి Uber రైడ్‌లను అందిస్తోంది.

ప్రజలు తమ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్లకు పొందాడానికి సహాయపడటానికి అమెరికాలో, వీటిలో లీగ్ ఆఫ్ యునైటెడ్ లాటిన్ అమెరికన్ సిటిజెన్స్, మోర్‌హౌస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్, నేషనల్ అర్బన్ లీగ్, UNIDOS, మరియు ఇంకా మరిన్ని ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా, మేము కొత్త పని నమూనాలను అభివృద్ధి చేసాము ఫ్రాన్స్‌లో లా క్రోయిక్స్-రూజ్ , బ్రెజిల్‌లో CUFA, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంకా మరిన్ని వ్యాక్సిన్ వెయించుకోవడానికిి రవాణా అందుబాటు అడ్డంకి కాకుండా ఉండటానికి భరోసా కల్పించడం కోసం ఉన్నాయి.

నిస్సహాయ మరియు తక్కువ సేవలందించే కమ్యూనిటీలు వ్యాక్సినేషన్‌లను యాక్సెస్ చేసుకునేలా చూడటానికి ప్రపంచవ్యాప్తంగా మేం పనిచేసే అనేక సంస్థలలో 3 సంస్థలు ఇక్కడ ఉన్నాయి:

ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సి)

కొవిడ్-19 మొదటి వేవ్‌లో IRC తో మేము ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, శరణార్థులకు ఉచిత ప్రయాణాలను అందించాము.

LISC (US)

LISC, Walgreens, మరియు PayPalభాగస్వామ్యంతో , $11 మిలియన్లకు పైగా ప్రారంభ పెట్టుబడితోUber వ్యాక్సిన్ అందుబాటు నిధి ప్రారంభమైంది .

యునెస్కో (గ్లోబల్)

వీలైనంత త్వరగా విద్య సాధారణ స్థితికి వచ్చేలా చూడటానికి మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు 1 మిలియన్ రైడ్‌లు అందించాం.

మేము చేసిన దాని గురించి, చేయడానికి ప్లాన్ చేస్తున్నదాని గురించి మరింత చదవడానికి, తిరిగి త్వరలో తనిఖీ చేయండి. ఈలోగా, మీరు రికవరీ కోసం మా సవారీల గురించి ఇక్కడ మరింత చదువుకోవచ్చు.

మా ప్రభావశీలైన పని గురించి మరింత చదవండి

మా నిబద్ధతలు

రవాణా అందరికీ సమానంగా ఉండేలా చేయడం.

హార్లెమ్‌, న్యూయార్క్‌లోని పాప్-అప్ రెస్టారెంట్లు

శీతాకాలంలో పనిచేయడానికి నల్లజాతి వారి యాజమాన్యంలోని రెస్టారెంట్‌లకు సాయపడుతుంది.

జాత్యహంకారానికి ఏమాత్రం సహించకపోవడం

జాత్యహంకారానికి మరియు వివక్షకు మన ప్రపంచంలో స్థానం లేదు-వాటితో పోరాడటానికి మేము చేస్తున్నది ఇదే.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو