మా చర్యలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులు, రెస్టారెంట్లు మరియు కమ్యూనిటీలపై మ ేం చూపిన ప్రభావాన్ని తెలుసుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
10 మిలియన్ ఉచిత రైడ్‌లు, భోజనాలు మరియు డెలివరీలు
మహమ్మారి మొదటి వేవ్‌లో ప్రపంచం స్తంభించినప్పుడు, మేము 10 మిలియన్‌ల ఉచిత రైడ్‌లు, భోజనం మరియు డెలివరీలను చేశాము.
మహిళల భద్రత
మహమ్మారి సమయంలో హింస మరియు దాడికి గురయ్యే ప్రమాదం ఉన్నవారికి 50,000 ఉచిత రైడ్‌లు మరియు భోజనాలు అందించడం.
వ్యాక్సినేషన్‌ల కొరకు రైడ్‌లు
ఉపాధ్యాయుల నుండి వృద్ధుల వరకు, కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి రవాణా అనేది అడ్డంకి కాకుండా మేం సాయం చేస్తున్నాం.
జాత్యహంకారానికి ఏమాత్రం సహించకపోవడం
జాత్యహంకారానికి మరియు వివక్షకు మన ప్రపంచంలో స్థానం లేదు-వాటితో పోరాడటానికి మేము చేస్తున్నది ఇదే.
హార్లెమ్, న్యూయార్క్‌లోని పాప్-అప్ రెస్టారెంట్లు
శీతాకాలంలో పనిచేయడానికి నల్లజాతి వారి యాజమాన్యంలోని రెస్టారెంట్‌లకు సాయపడుతుంది.
వాషింగ్టన్, డిసిలోని తాత్కాలిక రెస్టారెంట్‌లు
నల్ల జాతీయుల యాజమాన్యంలోని రెస్టారెంట్‌లు తమ వ్యాపారాన్ని కొత్త పరిసరాల్లో విస్తరించడానికి వీలు కల్పిస్తుంది.
బ్లాక్ బిజినెసెస్ మ్యాటర్
ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతీయుల వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం.
పని చేయడానికి మెరుగైన మార్గం
డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులకు మద్దతు ఇచ్చి, వారి ఆశయాలను సాకారం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది.
డ్రైవర్‌లు, డెలివరీ చేసేవారికి అందరికి ధన్యవాదాలు
వేలాది మంది డ్రైవర్లు మరియు డెలివరీ ప్రజలు మహమ్మారి సమయంలో ముఖ్యమైన వాటిని తరలించడం కొనసాగించారు.