డ్రైవ్ చేయండి. చెల్లింపులు పొందండి. రివార్డ్‌లను పొందండి. కొత్త Uber Proకు స్వాగతం: మీ నుండి ప్రేరణ పొంది, మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడేలా రూపొందించిన ఒక రివార్డ్ ప్రోగ్రామ్—డ్రైవ్ చేస్తున్నప్పుడు మరియు చేయనప్పుడు.
పాయింట్లు సంపాదించండి
మీరు తీసుకునే ప్రతి ట్రిప్‌కు 1 పాయింట్‌తో పాటు రద్దీ సమయాల్లో డ్రైవింగ్ చేయడం ద్వారా బోనస్ పాయింట్లను సంపాదించుకోండి. మీరు ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే, అంత ఎక్కువ సంపాదిస్తారు.
రైడర్లకు గొప్ప సేవను అందించండి
అధిక టయర్ రివార్డ్‌లను సంపాదించడానికి మరియు అన్‌లాక్ చేయడానికి నిర్దిష్ట ప్రమాణాలను పాటించండి. ప్రాంతాల వారీగా ఆవశ్యకాలు మారుతూ ఉంటాయి, మరింత సమాచారం కోసం డ్రైవర్ యాప్‌ను చూడండి.
టయర్లను అన్‌లాక్ చేయండి
మీ స్థితిని గుర్తించడంలో సహాయపడే పాయింట్లు: Blue, Gold, ప్లాటినం , లేదా Diamond. మీ టయర్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువ రివార్డ్‌లు. మీ టయర్ అనేది నిర ్ణీత 3 నెలల వ్యవధిలో మీ పాయింట్లతో పాటు రేటింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.