Please enable Javascript
Skip to main content

Uberని సంప్రదించండి

Uberతో డ్రైవింగ్ చేయడం గురించి సందేహాలున్నాయా? మీకు సమాధానాలు ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము.

మరింత సమాచారం పొందండి

Uber యాప్‌తో ట్రిప్‌లను తీసుకోవడం ఎలా, మీ ఆదాయాలను ఎక్కడ చూడాలి మరియు మరిన్నింటి గురించి సమాచారం పొందండి.

డ్రైవర్‌ల నుంచి తరచుగా అడిగే ప్రశ్నలను బ్రౌజ్ చేయండి.

వ్యక్తిగత మద్దతు

కొన్ని నగరాల్లో, మీరు గ్రీన్‌లైట్ లొకేషన్‌లో వ్యక్తిగత మద్దతు పొందగలుగుతారు.

లభ్యతను తనిఖీ చేయడానికి, మీ డ్రైవర్ యాప్‌లో సహాయం కు వెళ్లండి, తర్వాత వ్యక్తిగత అపాయింట్‌మెంట్ బుక్ చేయండి, మీకు ఏ సమస్య గురించి సహాయం అవసరమో ఎంచుకోండి మరియు మీకు మరితం సహాయం కావాలంటే అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయి మీద నొక్కండి. లేదా మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఫోన్ మద్దతు

ఏజెంట్‌తో మాట్లాడటానికి, మీ Uber డ్రైవర్ యాప్‌లో సహాయంకి వెళ్లి, ఆపై మద్దతుకు కాల్ చేయి నొక్కండి.

వ్యక్తిగత మద్దతు

మీ నగరంలో Uber Greenlight హబ్ వద్ద సహాయం పొందండి, అలాగే అవసరమైన డాక్యుమెంట్‌లను తీసుకెళ్లడం మరచిపోవద్దు.