భారతదేశంలో వాహన ఆవశ్యకాలు
మీకు ఏ కారు సరైనది? ఇది మీ నగరంలో Uber కారు అవసరాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి మరియు మీరు మీ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని గుర్తుంచుకోండి.
మీ వాహనంలో తప్పనిసరిగా ఉండవలసినవి
- పసుపు రంగు ప్లేట్ ఉన్న వాహనం
- మోడల్ సంవత్సరం 2010 లేదా అంతకంటే కొత్తది
- 4-డోర్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV లేదా మినీవ్యాన్
- బాహ్యంగా దెబ్బతినకుండా, మంచి స్థితిలో ఉండాలి
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
స్పష్టంగా కనిపించే సమాచారంతో మీ ప్రస్తుత రిజిస్ట్రేషన్ కాపీ మాకు అవసరం. వాహనం మరొకరి పేరుతో ఉన్నట్లయితే, మాకు NOC/అఫిడవిట్ కూడా అవసరం
బీమా
సమాచారం మొత్తం స్పష్టంగా కనిపించే మీ ప్రస్తుత బీమా పాలసీ కాపీ మాకు అవసరం.
టూరిస్ట్ పర్మిట్
సమాచారం మొత్తం స్పష్టంగా కనిపించే మీ ప్రస్తుత టూరిస్ట్ పర్మిట్ కాపీ మాకు అవసరం.