మీ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేస్తున్నాం
దిగువన వివరాలను కనుగొంటారు . మీరు మీ డాక్యుమెంట్‌లను స్థానిక గ్రీన్‌లైట్ హబ్‌లో లేదా partners.uber.comవద్ద సమర్పించవచ్చు.
మీ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేస్తున్నాము
అవసరమైన వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని నిర్ధారించుకోండి
అప్‌లోడ్ చేయడానికి ముందు మీ డాక్యుమెంట్‌లో అవసరమైన అన్ని వివరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. డాక్యుమెంట్ మొత్తం స్పష్టంగా కనిపించాలి.
ముందుగా మీ డ్రైవర్ లైసెన్స్‌ను అప్‌లోడ్ చేయండి
మేము ఇతర డాక్యుమెంట్‌లతో మీ లైసెన్స్‌ను క్రాస్-చెక్ చేయవలసి వచ్చినప్పుడు ఇది ఆమోద ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఒకేసారి ఇమేజ్ లేదా PDF అప్‌లోడ్ చేయండి
డ్రైవర్ యాప్ ద్వారా మీ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయడం గురించి మరింత సమాచారం పొందడానికి, మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు.
అసలు డాక్యుమెంట్‌లు మాత్రమే
ఫోటోకాపీ చేసిన డాక్యుమెంట్‌లను మేం ఆమోదించలేం, కాబట్టి మీరు అసలు డాక్యుమెంట్‌లను మాత్రమే అప్‌లోడ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి.
మీ డాక్యుమెంట్‌లను సమీక్షించి, ధృవీకరించడానికి గరిష్టంగా 48 గంటల సమయం పట్టవచ్చు.
డ్రైవర్ డాక్యుమెంట్‌లు
బ్యాడ్జ్‌తో కూడిన వాణిజ్యపరమైన డ్రైవింగ్ లైసెన్స్
- డాక్యుమెంట్ మొత ్తాన్ని తప్పనిసరిగా ఫోటోలో క్యాప్చర్ చేయాలి
- టెక్స్ట్ అంతా స్పష్టంగా మరియు చదవగలిగేలా ఉండాలి.
- లైసెన్స్ గడువు ముగియకూడదు
- మీరు తప్పనిసరిగా కనీసం 19 సంవత్సరాలు వయస్సును కలిగి ఉండాలి
వాహన డాక్యుమెంట్‌లు
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
- డాక్యుమెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా ఫోటోలో క్యాప్చర్ చేయాలి
- టెక్స్ట్ అంతా స్పష్టంగా మరియు చదవగలిగేలా ఉండాలి
- ర ిజిస్ట్రేషన్ గడువు ముగియకూడదు
వాహన బీమా
- డాక్యుమెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా ఫోటోలో క్యాప్చర్ చేయాలి
- టెక్స్ట్ అంతా స్పష్టంగా మరియు చదవగలిగేలా ఉండాలి
- బీమా గడువు ముగియకూడదు
కాంట్రాక్ట్ క్యారేజ్ సర్టిఫికేట్
- డాక్యుమెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా ఫోటోలో క్యాప్చర్ చేయాలి
- టెక్స్ట్ అంతా స్పష్టంగా మరియు చదవగలిగేలా ఉండాలి
- సర్టిఫికేట్ గడువు ముగియకూడదు
అదనపు డాక్యుమెంట్‌లు
డ్రైవర్ ప్రొఫైల్ ఫోటో
- సన్ గ్లాసెస్ లేకుండా డ్రైవర్ నిండు ముఖం మరియు భుజాల పైభాగంతో సహా ముందుకు చూసే, మధ్యలో ఉండే ఫోటో అయి ఉండాలి
- ఫ్రేమ్‌లో వేరే విషయం లేకుండా, బాగా వెలుతురు, మరియు ఫోకస్‌లో డ్రైవర్ ఫోటో మాత్రమే ఉండాలి. ఇది డ్రైవర్ లైసెన్స్ ఫోటో లేదా ముద్రించిన ఇతర ఫోటో కా కూడదు
వాహనం
- ఫిట్‌నెస్ సర్టిఫికెట్
ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే, అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరానికి వర్తించకపోవచ్చు. ఇది మార్పుకు లోబ డి ఉంటుంది, ఎలాంటి నోటీసు లేకుండా అప్‌డేట్ చేయవచ్చు.
పరిచయం