Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉత్తమంగా మళ్లీ ఆఫీసు జీవితాన్ని ప్రారంభించండి

పని తీరు మారుతోంది, దీని మీతో పాటుగా మేము అనుభవంలోకి తెచ్చుకుంటున్నాము. ప్రపంచమంతా లాక్ డౌన్ నుండి బయటపడుతున్న ఈ సమయంలో, ఆఫీసులో అందరికీ చక్కని భావన కలిగేలా చేయడంలో మేము నేర్చుకున్నది మీతో పంచుకుంటున్నాము.

ఆఫీసుకు చేరడానికి ఉత్తమమైన మార్గాన్ని అన్వేషిస్తున్నాము

మళ్లీ ఓపెన్ చేసే మార్గంలో

హైబ్రిడ్ పని నుండి కొత్త ప్రయాణ విధానాల వరకు, Uber హెడ్ ఆఫ్ వర్క్‌ప్లేస్ మైఖేల్ హువాకో పంచుకున్న ఆలోచనలను తెలుసుకోండి.

ఉద్యోగుల మానసిక, శారీరిక అలసటను నివారించడం

మానసికంగా, శారీరికంగా అలసిపోవడం కొత్త విషయమేమీ కాదు, కానీ ఇప్పుడు ఇది ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. ఒత్తిడి తక్కువగా ఉండే, త్వరగా శక్తిని పుంజుకునే టీమ్‌ను రూపొందించడంలో టాప్ 3 మార్గాలను తెలుసుకోండి.

కమ్యూట్‌ను పునరుద్ధరించడం

మేము పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది, అలాగే ప్రయాణానికి సౌకర్యవంతమైన మార్గాలను అందిస్తాము. ఆఫీసుకు వెళ్లేందుకు Uber ఎలాంటి ప్రయాణ పద్ధతులను రూపొందిస్తోందో తెలుసుకోండి.

"మా ఉద్యోగులు స్థానిక రెస్టారెంట్లకు మద్దతు ఇస్తూ, వారు కోరుకున్నదాన్ని సరిగ్గా ఎంచుకోగలిగారు."

మిచెల్ అవేకీ , అసోసియేట్ మేనేజర్, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్, యూనిలీవర్

మీరు ఎక్కడికి వెళ్తున్నా, మేము మీకు సహాయం అందిస్తాము

ఈ రోజు, రేపు మరియు భవిష్యత్తులో పని చేసే కొత్త మార్గాలకు అనుగుణంగా Uber for Business మీకు మరియు మీ ఉద్యోగులకు సహాయపడుతుంది.

ఆలోచించాల్సిన ముఖ్య విషయం

మీల్ ప్రోగ్రామ్స్ఉద్యోగులకు ఇష్టమైన వాటిలో ఒకటి, స్థానిక రెస్టారెంట్ల నుండి మీల్స్ అందించడం ద్వారా వారిలో మనో బలం పెరుగుతుంది.

ఒత్తిడి లేని బిజినెస్ ట్రిప్

మీ ఉద్యోగులు కార్యాలయానికి వెళుతున్నా, క్లయింట్ సమావేశానికి వెళ్ళినా, లేదా దూరంగా బిజినెస్ ట్రిప్‌లో ఉన్నా, వారిని అక్కడికి చేరుకునేలా చేయడానికి మేము ఉత్తమమైన మార్గాలను అందిస్తున్నాము.

ప్రోత్సాహకాలను నిర్వహించడం సులభం

మా డాష్‌బోర్డ్ మీ మీల్, రైడ్ ప్రోగ్రామ్‌లను సులభతరం చేస్తుంది, ఖర్చు పరిమితులను సృష్టిస్తుంది, పూర్తి వినియోగానికి సంబంధించిన వివరాలను అందిస్తుంది.

పనిని ముందుకు నడిపించే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామి

తిరిగి తెరవడానికి మరిన్ని వనరులు

బిజినెస్ ట్రిప్ అంచనాలు

బిజినెస్ ట్రిప్ కు తిరిగి వెళ్లడం ప్రస్తుతం ఎలా ఉంటుంది, దీన్ని సురక్షితం చేయడానికి కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అన్నదానిపై Uber ఏం చెబుతోందో వినండి.

కస్టమర్ ఎంగేజ్‌మెంట్ భవిష్యత్తు

ప్రపంచంలో ఎక్కడైనా Uber సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్, ఉద్యోగుల మధ్య సంబంధాలను ఎలా ఏర్పరుస్తున్నారో చూడండి.

ఆస్ట్రేలియా నుండి పాఠాలు

2020 నుండి ఆస్ట్రేలియా కార్యాలయాలు తెరిచి ఉన్నాయి. ఉద్యోగులకు పని కల్పిస్తూ, ఎలా సంతోషంగా ఉంచాలి అన్నదాని గురించ వారు నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఉన్నాయి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو