మీకు సైన్ అప్ చేయడంలో లేదా అమ్మకాల బృందంలోని సభ్యుడి నుండి ఫాలో-అప్ పొందడంలో సమస్య ఎదురౌతుండవచ్చు. ప్రొడక్ట్ యొక్క లభ్యత మార్పుకు లోబడి ఉంటుంది కాబట్టి దయచేసి తిరిగి తనిఖీ చేయండి.
HR నిపుణుల కోసం పరిష్కారాలు
Uber for Businessతో మీ ప్రజలు ఇష్టపడే ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాలను వారికి అందించండి.
మీ బృందాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తెలివైన మార్గాలు
కమ్యూట్ ప్రయోజనాలను మెరుగుపరచండి
మీ బృందాన్ని ఉత్పాదకంగా మరియు సురక్షితంగా ఉంచడానికి మీ కమ్యూట్ ప్రోగ్రామ్‌ను సృష్టించండి. ఇది వేకువన, చివరి మైలు మరియు అర్థరాత్రి రైడ్ల కోసం పనిచేస్తుంది.
ఉద్యోగులకు ఆహార ప్రోత్సాహకాలను అందించండి
మీరు బడ్జెట్లు మరియు విధానాలను నియంత్రిస్తూ, మీ బృందానికి 400,000కు పైగా రెస్టారెంట్ల నుండి ఆర్డర్ చేసే అవకాశం ఇవ్వడంతో వారి ధైర్యాన్ని పెంచి, సామర్థ్యాన్ని మరితం పెంచండి.
ఇంటర్వ్యూ అనుభవాన్ని మెరుగుపరచండి
ఇంటర్వ్యూ దగ్గరికి మరియు ఇంటర్వ్యూ నుండి రైడ్లకు వోచర్లతో సబ్సిడీ ఇవ్వడం ద్వారా అభ్యర్థుల కోసం రెడ్ కార్పెట్ వేయండి.
"దీనిని త్వరగా మరియు సులభంగా సెటప్ చేయగలం, మా అభ్యర్థులు ఈ ఆలోచనను మరియు భోజనం ద్వారా చూపించే శ్రద్ధను ఇష్టపడతారు."
కాల్విన్ మెక్కీ , ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్, Spotify
HR ప్రొఫెషనల్‌లు మా ప్లాట్‌ఫామ్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారు
మీ ప్రజలు ఇష్టపడే ప్రయోజనాలను ఆఫర్ చేయండి
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు Uberను ఉపయోగిస్తున్నారు. మీ బృందం ఇప్పటికే విశ్వసించే సేవా ఖర్చును భరించడం ద్వారా వారిని ఆనందపరచండి.
భద్రతను ప్రాధాన్యతగా చేయండి
మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతను పరిరక్షించడంలో సహాయపడటానికి మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం రూపొందించబడింది.
ఉత్తమ ప్రతిభను ఆకర్షించి, నిలుపుకోండి
సంతోషంగా ఉన్న మరియు ప్రోత్సహించబడిన ఉద్యోగులు ఎక్కువ ఉత్పాదకతకు దోహదపడతారు. బృందాలకు మధ్యాహ్నం కాఫీని ఆర్డర్ చేయడం లేదా విమానాశ్రయానికి రైడ్ కనుగొనడాన్ని మేము సులభం చేస్తాము.
మీ ఉద్యోగులు ముఖ్యం. మీరు శ్రద్ధ వహిస్తారని వారికి తెలిసేలా చేయండి
ఇది ఎలా పని చేస్తుంది
అవలోకనం
ప్రొడక్ట్‌లు మరియు ఫీచర్లు
పరిష్కారాలు
రైడ్లు
Eats
డెలివరీ
పరిశ్రమలు మరియు బృందాలు
పరిశ్రమలు
బృందాలు
వనరులు
వనరులు