మీ వాహనాలను రోడ్డుపైకి తెచ్చి, మీరు మరింత సంపాదించవచ్చు
మీకు ఒకే వాహనం లేదా అనేక వాహనాలు ఉన్నా, Uber యాప్‌ను ఉపయోగించే డ్రైవర్‌లకు వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా మీరు మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
మీ ఫ్లీట్ ఆదాయాలను పెంచుకోండి
మీరు ఇప్పుడే ప్ర ారంభిస్తున్నా లేదా ఇప్పటికే డ్రైవ్‌లో ఉన్నా, మీ ఫ్లీట్ పరిమాణంతో సంబంధం లేకుండా మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడంలో Uber మీకు సులభతరం చేస్తుంది.
ఫ్లీట్ పనితీరును విశ్లేషించండి
డ్రైవర్‌లను నిర్వహించి వీలైనన్ని ఎక్కువ వాహనాలు రోడ్డుపై ఉండేలా సహాయపడండి. మీరు అవసరమైన విధంగా డ్రైవర్‌లను జోడించవచ్చు, సవరించవచ్చు లేదా తీసివేయవచ్చు.
Uber వనరులను—ఉచితంగా ఉపయోగించండి
మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయండి, లావాదేవీలను ట్రాక్ చేయండి మరియు ఆదాయాల నివేదికలను డౌన్‌లోడ్ చేయండి, తద్వారా మీరు మరి ంత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవచ్చు.
అడుగడుగునా విజయం సాధించే సాధనాలు
Uber యొక్క సప్లయర్ పోర్టల్ మీ వ్యాపారాన్ని సజావుగా సెటప్ చేయడానికి, వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడానికి మరియు ఫ్లీట్ విజిబిలిటీని పెంచడాన ికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
సులభంగా సైన్ అప్ చేయండి
ఆన్‌లైన్‌లో ఉచితంగా సైన్ అప్ చేసి, మీ వాహనాన్ని నమోదు చేసుకోండి, తద్వారా మీరు త్వరగా సంపాదించడం ప్రారంభించవచ్చు.
మీ వాహనాన్ని(లను) జోడించండి
సైన్అప్ చేసిన తర్వాత, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, మీ వాహనాలను ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్ళడానికి సిద్ధం చేయండి.
విశ్లేషణాత్మక గణాంకాలను పొందండి
డ్రైవర్ మరియు వాహన స్థాయిలలో ట్రిప్ సమాచారం మరియు ఆదాయాలను ట్రాక్ చేయండి. డ్రైవర్‌లు రియల్ టైమ్‌లో ఎక్కడ ఉన్నారో చూడటానికి మా లైవ్ మ్యాప్‌ను ఉపయోగించండి.
యాప్ సపోర్ట్‌లో పొందండి
యాప్‌లో ప్రత్యక్ష మద్దతును పొందండి, ఫోన్‌లో మా ఏజెంట్‌లతో చాట్ చేయండి లేదా మీ ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి లేదా సమస్యలను పరిష్కరించడానికి మీ సమీప సహాయక కేంద్రానికి వెళ్ళండి.