Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం (HND)లో ముందస్తుగా Uber‌తో రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి

టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం (HND) కు Uberతో రైడ్‌ను రిజర్వ్ చేసుకుని, నేటి మీ ప్లాన్‌లను పూర్తి చేయండి. సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ రోజైనా మీ ఫ్లైట్‌కి 30 రోజుల ముందు వరకు రైడ్‌ను అభ్యర్థించండి.

గమ్యస్థానం
తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి

Date format is yyyy/MM/dd. Press the down arrow or enter key to interact with the calendar and select a date. Press the escape button to close the calendar.

Selected date is 2023/09/21.

8:10 AM
open

మీ పికప్ లొకేషన్ కోసం రిజర్వ్ అందుబాటులో ఉండకపోవచ్చు

ప్రపంచవ్యాప్తంగా రైడ్‌ను అభ్యర్థించండి

ఒక బటన్‌ను తట్టి, 600కు పైగా ప్రధాన కేంద్రాలలో ఎయిర్‌పోర్ట్‌కు రవాణాను పొందండి.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

తెలియని నగరంలో మీరు నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా, యాప్ మరియు మీ డ్రైవర్؜లను ఆ వివరాల సంగతి చూసుకోవడానికి అనుమతించండి.

Uberతో మీ ఇంట్లోనే ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, రియల్-టైమ్ ధర మరియు క్యాష్ రహిత చెల్లింపులతో సహా, మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి మార్గాలు

 • Taxi (Airport Flat Fare)

  1-4

  Airport flat rate taxi. (Tolls will be charged separately.)

 • Taxi

  1-4

  Booking fee (maximum 500 JPY) and surcharge (100 JPY) will be charged separately. Breakdown of other than booking fee and surcharge:

1/2

టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం (HND) (HND) లో పికప్

మీరు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యర్థించండి

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మీ గమ్యస్థానానికి రైడ్‌ను అభ్యర్థించడానికి Uber యాప్‌ని తెరవండి. మీ గ్రూప్ పరిమాణం మరియు లగేజ్ అవసరాలకు సరిపడే HND ఎయిర్‌పోర్ట్ రవాణా ఎంపికను ఎంచుకోండి.

అరైవల్ లెెవల్ వద్ద నిష్క్రమించండి

మీరు హనేడా విమానాశ్రయం పికప్ పాయింట్‌ల గురించి నేరుగా యాప్‌లో డైరెక్షన్‌లను పొందుతారు. టెర్మినల్‌ను బట్టి పికప్ ప్రదేశాలు మారవచ్చు. పికప్ సంకేతాలు టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం (HND) వద్ద కూడా అందుబాటులో ఉండవచ్చు.

మీ డ్రైవర్‌ను కలవండి

యాప్ పేర్కొన్న విధంగా మీకు కేటాయించిన HND పికప్ స్థానానికి వెళ్లండి. దయచేసి గమనించండి: ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మీ సమీప నిష్క్రమణ వద్ద ఉండకపోవచ్చు. మీ డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ మరియు కారు రంగు యాప్‌లో చూపబడుతుంది. మీరు ఎక్కడానికి ముందు మీ రైడ్‌ను ధృవీకరించండి. మీరు మీ డ్రైవర్‌ను కనుగొనలేకపోతే, వారిని యాప్ ద్వారా సంప్రదించండి.

హనేడా విమానాశ్రయం మ్యాప్

హనేడా విమానాశ్రయం 3 టెర్మినల్స్‌గా విభజించబడింది: అంతర్జాతీయ టెర్మినల్ మరియు దేశీయ టెర్మినల్స్ 1 మరియు 2.

హనేడా విమానాశ్రయం మ్యాప్

రైడర్‌ల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు

  మరింత సమాచారం

  • Uberతో డ్రైవింగ్ చేస్తున్నారా?

   రైడర్؜లను ఎక్కడ పికప్ చేసుకోవాలి అనే దాని నుండి, స్థానిక నియమ నిబంధనలను పాటించడం వరకు, మీ ఎయిర్‌పోర్ట్ ట్రిప్؜లను మరింత మెరుగుపరచడానికి మార్గాలను తెలుసుకోండి.

  • వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

   ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఎయిర్‌పోర్ట్‌లలో డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

  1/2

  హనేడా విమానాశ్రయం సందర్శకుల సమాచారం

  టోక్యోలోని 2 ప్రాథమిక విమానాశ్రయాలలో ఒకటి, హనేడా విమానాశ్రయం జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం, ఇది గ్రేటర్ టోక్యో ప్రాంతానికి సేవలు అందిస్తోంది. దానిలానే ఉండే నరిటా విమానాశ్రయం కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది, హనెేడా విమానాశ్రయం సెంట్రల్ టోక్యో నుండి కేవలం 25 నిమిషాల కారు ప్రయాణం.

  హనేడా విమానాశ్రయం టెర్మినల్స్

  విమానాశ్రయం అంతర్జాతీయ మరియు దేశీయ టెర్మినల్స్‌గా విభజించబడింది. అంతర్జాతీయ విమానాలు అన్నీ హనేడా అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్‌లో ఉంటాయి, దేశీయ విమానాలు టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 2గా విభజించబడ్డాయి.

  హనేడా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1

  • JAL
  • జపాన్ ట్రాన్సోషన్ ఎయిర్
  • స్కైమార్క్
  • స్టార్ ఫ్లైయర్ (కిటక్యుషు మరియు ఫుకుయోకా విమానాశ్రయాలకు విమానాలు)

  హనెేడా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2

  • AIRDO
  • ANA
  • సోలాసీడ్
  • స్టార్ ఫ్లైయర్ (యమగుచి-ఉబే మరియు కాన్సాయ్ విమానాశ్రయాలకు విమానాలు)

  హనేడా విమానాశ్రయాన్ని చేరుకోవడం

  విమానాశ్రయం దేశీయ టెర్మినల్స్ మరియు చిన్న అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్ మధ్య ప్రతి 4 నిమిషాలకు ఉచిత షటిల్ బస్సులను అందిస్తుంది.

  హనేడా విమానాశ్రయంలో కరెన్సీ మార్పిడి

  అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్ యొక్క డిపార్చర్ లాబీలో, 2వ మరియు 3వ అంతస్తులలో 24-గంటల కరెన్సీ ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ డిపార్చర్ ప్రాంతంలో మరో 2 కనుగొనవచ్చు.

  హనేడా విమానాశ్రయానికి సమీపంలోని హోటల్‌లు

  మీరు లేఓవర్ కొరకు లేదా రాత్రిపూట విమానం ఆలస్యమైతే హోటల్ కావాలంటే, మీరు విమానాశ్రయంలోని హోటల్‌ను మరియు సమీపంలోని 30కి పైగా హోటల్‌లు మరియు వసతి గృహాలను చూడవచ్చు.

  హనేడా విమానాశ్రయం (HND) గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ కనుగొనండి.

  Facebook

  ఈ పేజీలో Uber నియంత్రణలో లేని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి సమాచారం ఉంటుంది, కాలానుగుణంగా అది మారవచ్చు లేదా అప్؜డేట్ కావొచ్చు. ఈ పేజీలో Uber లేదా దాని కార్యకలాపాలకు నేరుగా సంబంధం లేని ఈ పేజీలో జోడించిన సమాచారం ఏదైనా సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు ఇందులో ఉన్న సమాచారానికి సంబంధించి వ్యక్తీకరించడానికి లేదా పరోక్షంగా ఏ విధంగానూ ఆధారపడటం లేదా ఆ సమాచాారం ఆధారంగా వివరించడం లేదా అన్వయించుకోరాదు. కొన్ని అర్హతలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం బట్టి మారతాయి. ప్రోమో డిస్కౌంట్ కొత్త వినియోగదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రమోషన్‌ను ఇతర ఆఫర్‌లతో కలపకూడదు, అలాగే టిప్‌లకు వర్తించదు. పరిమితంగా లభిస్తుంది. ఆఫర్ మరియు నిబంధనలు మారవచ్చు.