Please enable Javascript
Skip to main content

Uberతో ఒక రైడ్‌కు ఎంత ఖర్చు అవుతుంది?

మీ తరువాత ట్రిప్‌ను ప్రైస్ ఎస్టిమేటర్‌తో ప్లాన్ చేయండి.

search
Navigate right up
search
search
Navigate right up
search

సలహాలు

ధరలను ఎలా అంచనా వేస్తారు

చాలా నగరాల్లో, మీరు మీ రైడ్ ని ధృవీకరించడానికి ముందు, మీ ఖర్చు ముందుగానే లెక్కించబడుతుంది. మరికొన్నింటిలో, మీరు అంచనా ధర పరిధిని చూస్తారు.* మీ ధరను ప్రభావితం చేసే కొన్ని ఫీజులు మరియు కారకాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రాథమిక బాడుగ

ట్రిప్ సమయం మరియు దూరం ఆధారంగా ప్రాథమిక బాడుగ నిర్ణయించబడుతుంది.

ఆపరేటింగ్ ఫీజు

మీ నగరంలో, ప్రతి ట్రిప్‌కు ఫ్లాట్ ఫీజును జోడించవచ్చు. నిర్వహణ, నియంత్రణ మరియు భద్రతా ఖర్చులను భరించడానికి ఇది సహాయపడుతుంది.

బిజీ సమయాలు మరియు ప్రాంతాలు

అందుబాటులో ఉన్నడ్రైవర్‌ల కంటే ఎక్కువ మంది రైడర్లు ఉన్నప్పుడు, మార్కెట్ ప్లేస్‌ని తిరిగి బ్యాలెన్స్ చేసేంత వరకు ధరలు తాత్కాలికంగా పెరగవచ్చు.

Uber డ్రైవర్ యాప్ని ఉపయోగించడం ద్వారా డబ్బు సంపాదించడం

మీకు కావలసినప్పుడు Uberని ఉపయోగించి డ్రైవ్ చేయండి లేదా డెలివరీ చేయండి (లేదా రెండూ) మరియు మీ షెడ్యూల్లో డబ్బు సంపాదించండి.

మీ ఆదాయాలను పెంచుకోవడంలో మీకు ఏ వనరులు మరియు ప్రమోషన్లు సహాయపడతాయో తెలుసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • మీరు మీ గమ్యస్థానానికి చేరుకుని, వాహనం నుండి కిందకి దిగిన తర్వాత, మీరు సెట్ చేసిన చెల్లింపు పద్ధతి ప్రకారం మీ తుది ఖర్చు ఆటోమేటిక్‌గా లెక్కించి, వసూలు చేయబడుతుంది.

  • అవును, మీరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రధాన విమానాశ్రయాలకు మరియు వాటి నుండి రైడ్‌ని అభ్యర్థించవచ్చు. Uber ఏయే లొకేషన్‌ల్లో అందుబాటులో ఉందో చూడటానికి మా విమానాశ్రయాల పేజీ కి వెళ్లండి.

  • చాలా నగరాల్లో, Uber క్యాష్‌లెస్ అనుభవాన్ని అందిస్తుంది. క్యాష్ చెల్లింపులు అందుబాటులో ఉన్న నగరాల్లో, మీ రైడ్‌ను అభ్యర్థించే ముందు మీరు ఈ ఎంపికను ఎంచుకోవాలి.

  • యాప్‌ని తెరిచి, “ఎక్కడికి వెళ్లాలి?” బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. ప్రతి రైడ్ ఎంపికకు ధర అంచనా కనిపిస్తుంది; మీ ప్రాంతంలో ఏమి అందుబాటులో ఉందో చూడటానికి స్క్రోల్ చేయండి.