ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు (BLR)

Uberతో బెంగళూరు విమానాశ్రయం కి వెళ్లి, రండి. BLR షటిల్ లేదా టాక్సీ కోసం వేచి ఉండటానికి బదులుగా, మీరు నేరుగా యాప్‌లో రైడ్‌ని అభ్యర్థించవచ్చు మరియు మీరు ప్రయాణం ప్రారంభించవచ్చు.

KIAL Road, Devanahalli, బెంగళూరు, కర్ణాటక 560300, India
+91 1800-425-4425

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు వద్ద ముందస్తుగా Uber‌తో రైడ్‌ను రిజర్వ్ చేసుకోండి

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరుకు Uberతో రైడ్‌ని రిజర్వ్ చేయడం ద్వారా ఈ రోజు మీ ప్రణాళికలను పూర్తి చేయండి. సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ రోజైనా మీ ఫ్లైట్‌కి ముందుగా 30 రోజుల వరకు రైడ్‌ని అభ్యర్థించండి.
గమ్యస్థానం
తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి

Press the down arrow key to interact with the calendar and select a date. Press the escape button to close the calendar.

Selected date is 2022/12/06.

11:00 AM
open

మీ పికప్ లొకేషన్ కోసం రిజర్వ్ అందుబాటులో ఉండకపోవచ్చు

ప్రయాణించడానికి ఒక తెలివైన మార్గం

ప్రపంచవ్యాప్తంగా రైడ్‌ను అభ్యర్థించండి

ఒక బటన్‌ను తట్టండి మరియు 500 కంటే ఎక్కువ ప్రధాన కేంద్రాలలో విమానాశ్రయ రవాణాను పొందండి.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

వివరాలను నిర్వహించడానికి యాప్‌ను, మీ డ్రైవర్‌ను హ్యాండిల్ చేయనివ్వండి, తద్వారా మీకు తెలియని నగరంలో నావిగేట్ చేయాల్సిన అవసరం లేదు.

Uberతో ఇంట్లో ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, వాస్తవ- సమయ ధర మరియు నగదు రహిత చెల్లింపుతో సహా మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

ప్రాంతంలో రైడింగ్ కోసం మార్గాలు

1/3

బెంగళూరు విమానాశ్రయం (BLR) వద్ద పికప్

మీ పికప్ లొకేషన్‌ను కనుగొనండి

టెర్మినల్ నుండి నేరుగా బయటకు నడవండి. BLR రిటైల్ ప్లాజా వారి Quad వెనుక Uber జోన్ ఉంది.

మీ 6-అంకెల PINను పొందడానికి రైడ్‌ను అభ్యర్థించండి

మీరు రైడ్‌ని అభ్యర్థించిన తర్వాత, మీరు యాప్‌లో 6-అంకెల PIN‌ను అందుకుంటారు.

మీ డ్రైవర్‌ను కలవండి

దయచేసి మీ వంతు కోసం Uber జోన్ వద్ద మీ సంబంధిత వరుసలో వేచి ఉండండి. మీ ట్రిప్‌ను ప్రారంభించడానికి దయచేసి 6-అంకెల PIN‌ను డ్రైవర్‌తో పంచుకోండి.

బెంగళూరు విమానాశ్రయం మ్యాప్

ప్రస్తుతం BLR విమానాశ్రయంలో ఒక టెర్మినల్ మాత్రమే ఉంది, కాని రెండవది నిర్మిస్తున్నారు. 12 గేట్‌లతో టెర్మినల్ 1 దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను నిర్వహిస్తుంది.

రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు

 • అవును. మీరు Uberతో రైడ్‌ని అభ్యర్ధించగలిగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల జాబితా కోసం ఇక్కడ తట్టండి .

 • BLRకు (లేదా అక్కడ నుండి) Uber ట్రిప్‌ కోసం అయ్యే ఖర్చు మీరు కోరిన రైడ్ రకం, ట్రిప్‌కు అంచనా వేసిన పొడవు మరియు వ్యవధి, టోల్‌లు మరియు రైడ్‌ల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  పైన Uber ధర అంచనాలో మీ పికప్ స్పాట్ మరియు గమ్యస్థానాన్ని నమోదు చేసి మీరు అభ్యర్థించే ముందు ధర అంచనాను చూడగలరు. ఆ తరువాత, మీరు రైడ్‌ని అభ్యర్థించినప్పుడు నిజ-సమయ కారకాల ఆధారంగా యాప్‌లో మీరు మీ వాస్తవ ధరను చూస్తారు.

 • పికప్ లొకేషన్‌లు మీరు అభ్యర్థించే రైడ్ రకం మరియు విమానాశ్రయం పరిమాణంపై ఆధారపడి ఉండవచ్చు. మీ డ్రైవర్‌ను ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి యాప్‌లోని సూచనలను అనుసరించండి. పేర్కొన్న విమానాశ్రయ రైడ్‌షేరింగ్ జోన్‌లకు సూచించే సంకేతాలను కూడా మీరు చూడవచ్చు.

  మీ డ్రైవర్‌ మీకు కనిపించకపోతే, వారిని యాప్ ద్వారా సంప్రదించండి.

మరింత సమాచారం

వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఎయిర్‌పోర్ట్‌లకు డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

బెంగళూరు విమానాశ్రయం సందర్శకుల సమాచారం

బెంగళూరు విమానాశ్రయంగా (మరియు గతంలో బ్యాంగ‌ళూర్ విమానాశ్రయం) కూడా పిలువబడే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, ప్రతి ఏటా 2 కోట్ల 70 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రయాణీకుల సంఖ్యతో భారతదేశంలో 3వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. విమానాశ్రయం నుండి 40 కిలోమీటర్ల (25 మైళ్ళు) దూరంలో ఉన్న బెంగళూరు నగరం నుండి అనుకూలమైన రోడ్డు మరియు ట్రాఫిక్ పరిస్థితులలో 45 నిమిషాల డ్రైవ్‌తో BLRకి చేరుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్‌లు

BLR విమానాశ్రయంలో దేశీయ మరియు అంతర్జాతీయంగా 12 గేట్‌లతో విభజించబడిన ఒక ప్రధాన ప్రయాణీకుల టెర్మినల్, టెర్మినల్ 1 ఉంది. బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో 3 లాంజ్‌లు ఉన్నాయి. మీరు దిగువ సమాచారాన్ని ఉపయోగించి మీ ట్రిప్‌ను ప్లాన్ చేయవచ్చు.

BLR విమానాశ్రయం ప్రధాన టెర్మినల్

దేశీయ ఎయిర్‌లైన్స్

 • AirAsia
 • Air India
 • GoAir
 • IndiGo
 • Jet Airways
 • Pegasus
 • SpiceJet
 • TruJet
 • Vistara

అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్

 • Air Arabia
 • AirAsia
 • Air France
 • Air India
 • Air Mauritius
 • British Airways
 • Cathay Pacific
 • Emirates
 • Etihad
 • IndiGo
 • Jet Airways
 • Kuwait
 • Lufthansa
 • Malaysia
 • Nepal
 • Oman
 • Qatar
 • Saudia
 • SilkAir
 • Singapore
 • SriLankan
 • tigerair
 • THAI
 • గ్రౌండ్ లెవల్‌కు పైన ఉన్న లాంజ్
 • Plaza Premium లాంజ్
 • VIP లాంజ్

BLR విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్

BLR విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలను టెర్మినల్ 1 (గేట్ 16 నుండి ప్రారంభమైన) నుండి ఎక్కవచ్చు. BLR విమానాశ్రయం 21కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు నాన్‌స్టాప్ విమానాలను అందిస్తుంది.

బెంగళూరు విమానాశ్రయంలో భోజన సదుపాయాలు

కాఫీ షాపులు, కేఫెలు, బార్‌లు, ఫాస్ట్ ఫుడ్ ప్రదేశాలు మరియు టేబుల్ సర్వీస్ ఉన్న రెస్టారెంట్‌లతో సహా 21కి పైగా బెంగళూరు విమానాశ్రయ ఆహార ఎంపికలు విమానాశ్రయం అంతటా ఉన్నాయి. యాత్రికులు BLR విమానాశ్రయంలో ఛాయ్, కాఫీ, మిఠాయిలు మరియు సాంప్రదాయ భారతీయ భోజనంతోపాటు అంతర్జాతీయ వంటకాల వంటి వివిధ రకాల ఆహార మరియు పానీయాల ఎంపికల నుండి ఎంచుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయం చుట్టు పక్కల ప్రాంతాలు తిరగండి

BLR విమానాశ్రయంలో ఎటువంటి అంతర్గత రవాణా వ్యవస్థ లేదు.

బెంగళూరు విమానాశ్రయంలో చేయవలసినవి

బెంగళూరు విమానాశ్రయంలో షాపింగ్ చేయడం కోసం, యాత్రికులు పుస్తకాలు, మ్యాగజైన్‌లు, గిఫ్ట్‌లు, ప్రయాణంలో వాడే వస్తువులు, దుస్తులు మరియు ఉపకరణాలతో సహా పలు రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి వివిధ రకాల దుకాణాలను సందర్శించి ఎంచుకోవచ్చు.

బెంగళూరు విమానాశ్రయంలో కరెన్సీ ఎక్స్‌చేంజ్

బెంగళూరు విమానాశ్రయంలో కరెన్సీ ఎక్స్‌చేంజ్ కార్యాలయాలు ఆగమనం తర్వాత సామాను తీసుకునే ప్రదేశం, ఆగమన హాల్ సందర్శకుల ప్రాంతం, ప్రీ-ఇమ్మిగ్రేషన్‌ నిష్క్రమణం, అంతర్జాతీయ భద్రతా హోల్డ్ ప్రాంతం మరియు దేశీయ భద్రతా హోల్డ్ ప్రాంతంలో ఉంటాయి.

బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న హోటళ్ళు

మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా లేదా రాత్రిపూట మీ విమానం ఆలస్యమైనా లేదా సందర్శించడానికి BLR విమానాశ్రయానికి సమీపంలో మీకు ఒక గది కావాలన్నా, సమీపంలో 20కి పైగా హోటళ్ళు మరియు వసతి గృహాలు ఉన్నాయి.

బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని చూడవలసిన ప్రదేశాలు

 • బెంగళూరు ప్యాలెస్
 • కబ్బన్ పార్క్
 • తొట్టికల్లు ఫాల్స్
 • ఉల్సూర్

BLR గురించి మరింత సమాచారం ఇక్కడ పొందండి.

Facebook
Instagram
Twitter

ఈ పేజీలో Uber నియంత్రణలో లేని మూడవ పక్ష వెబ్‌సైట్‌లు ఉన్నాయి మరియు అవి కాలానుగుణంగా మారుతుంటాయి లేదా అప్‌డేట్ చేయబడుతుంటాయి. ఈ పేజీలో Uber లేదా దాని కార్యకలాపాలకు ప్రత్యక్షంగా సంబంధం లేని సమాచారం ఏదైనా కూడా కేవలం సమాచారం అందజేసేందుకు మాత్రమే ఉద్దేశించబడింది అంతే కానీ అది ఇందులో ఉన్న సమాచారానికి సంబంధించి వ్యక్తీకరించబడిన లేదా సూచించిన విధంగా ఏ విధమైన వారెంటీలను రూపొందించుకునేందుకు దానిపై ఏ విధంగానూ ఆధారపడడం లేదా వ్యాఖ్యానించడం లేదా అన్వయించుకోవడం వంటివి చేయరాదు. దేశం, ప్రాంతం మరియు నగరం ఆధారంగా నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు భిన్నంగా ఉంటాయి. ప్రోత్సాహక తగ్గింపు కొత్త వినియోగదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రోత్సాహకం ఇతర ఆఫర్‌లతో కలపబడదు మరియు టిప్‌లకు వర్తించదు. పరిమిత లభ్యత. ఆఫర్ మరియు షరతులు మార్పుకు అనుగుణంగా ఉంటాయి.