కొవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితిని మే చురుకుగా పర్యవేక్షిస్తూ, మా ప్లాట్‌ఫారంపై ఆధారపడిన వారిని ఆరోగ్యంగానూ మరియు సురక్షితంగానూ ఉంచడంలో సహాయపడటానికి నిరంతరం కృషి చేస్తున్నాము.
Uber కొవిడ్-19 హబ్‌కి వెళ్లండి
మా ఇంటికి వచ్చి డెలివరీ చేసేటప్పుడు పాటించే భద్రతా ప్రమాణాల గురించి చదవండి
డ్రైవర్ సీట్లో కూర్చుని సంపాదించండి
యాక్టివ్ రైడర్‌లు అధికంగా ఉండే అతిపెద్ద నెట్‌వర్క్ గల ప్లాట్‌ఫారంలో డ్రైవింగ్ చేయండి.
Uber for Business
మీ కంపెనీ ప్రజలను తరలించే మరియు ఆహారాన్ని అందించే విధానాన్ని మార్చండి.
Uber రెంటల్స్
మీ బహుళ-స్టాప్ ట్రిప్‌ల కోసం ఒక కారు మరియు డ్రైవర్‌తో సమయాన్ని ఆదా చేయడానికి రెంటల్స్ బుక్ చేయండి.
Uber Intercity
సౌకర్యవంతమైన మరియు సరసమైన కార్లలో ఎప్పుడైనా అవుట్‌స్టేషన్‌కు వెళ్లడానికి Intercityని బుక్ చేయండి.
మీరు ఎక్కడికి వెళ్లినా భద్రతపై దృష్టి కేంద్రీకరించడం
మా కమ్యూనిటీ మార్గదర్శకాలలోని ప్రతి భద్రతా అంశం మరియు ప్రతి ప్రమాణంతో మా వినియోగదారులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడటానికి కట్టుబడి ఉన్నాము.