Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber Plusని పరిచయం చేస్తున్నాము

Uber Plus అనేది రోడ్డుపై వెళ్తున్నప్పుడు మరియు రోడ్డుపై లేనప్పుడు మీ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయానికి మంచి డ్రైవర్‌లను గుర్తించే రివార్డ్‌ల ప్రోగ్రామ్.

ఇది ఎలా పని చేస్తుంది

పాయింట్‌లు సంపాదించండి

పాయింట్‌లు సంపాదించేందుకు Uberతో డ్రైవింగ్ చేయండి. కొన్ని ట్రిప్‌లు మీకు ఇతర వాటి కంటే ఎక్కువ పాయింట్‌లను సంపాదించి పెట్టవచ్చు. డ్రైవర్ యాప్‌లో మరిన్ని వివరాలు చూడండి.

రైడర్‌లకు నాణ్యమైన సేవను అందించండి

పాయింట్‌లను సంపాదించడం మాత్రమే కాకుండా, మీరు గోల్డ్, ప్లాటినం మరియు డైమండ్ రివార్డ్‌లను సంపాదించడానికి నిర్దిష్ట రేటింగ్‌లను కూడా కలిగి ఉండాలి. ప్రాంతం ఆధారంగా ఆవశ్యకాలు భిన్నంగా ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి డ్రైవర్ యాప్‌ను తనిఖీ చేయండి.

రివార్డ్‌లను పొందండి

మీరు ఎంత ఎక్కువ స్టేటస్‌ను సంపాదిస్తే, అన్ని ఎక్కువ రివార్డ్‌లను మీరు అన్‌లాక్ చేయవచ్చు. నిర్దిష్ట 3 నెలల వ్యవధిలో మీ పాయింట్‌లు మరియు నాణ్యతా రేటింగ్‌ల ఆధారంగా మీ స్టేటస్‌ను నిర్ణయిస్తాము.

రివార్డ్‌లను వేగంగా సంపాదించండి

ప్రతి రోజూ ఎంపిక చేసిన సమయాల్లో పూర్తి చేసిన ట్రిప్‌ల వల్ల అదనపు పాయింట్‌లు పొందుతారు. మీరు పాయింట్‌లను వేగంగా ఎప్పుడు సంపాదించగలరో చూసేందుకు డ్రైవర్ యాప్‌ను తనిఖీ చేయండి.

రైడర్‌లకు నాణ్యమైన సేవను అందించడం వల్ల మరిన్ని రివార్డ్‌లు అన్‌లాక్ అవుతాయి

మీరు Uber యాప్‌ను ఉపయోగించే విధానాన్ని బట్టి రివార్డ్‌లు అందుతాయి.Readability గోల్డ్, ప్లాటినం మరియు డైమండ్ స్టేటస్‌ను అన్‌లాక్ చేయాలంటే మరియు రివార్డ్‌లను స్వీకరించడం కొనసాగించాలంటే మీరు తప్పనిసరిగా పాయింట్‌లు సంపాదించాలి మరియు నిర్దిష్ట రేటింగ్‌లను కలిగి ఉండాలి. మరింత సమాచారాన్ని పొందడానికి, డ్రైవర్ యాప్‌లో మెను చిహ్నాన్ని నొక్కి, ఆపై Uber Plus మరియు స్క్రీన్ ఎగువన ఉండే కుడి బాణం చిహ్నాన్ని నొక్కండి.

నిర్దిష్ట 3 నెలల వ్యవధులలో పాయింట్‌లు సంపాదించుకోండి మరియు రివార్డ్‌లను ఆస్వాదించండి

నిర్దిష్ట 3 నెలల వ్యవధిలో మీరు పాయింట్‌లు సంపాదించారు. ప్రతి వ్యవధి తర్వాత పాయింట్‌లు రీసెట్ చేయబడతాయి.

తదుపరి రివార్డ్‌ల స్టేటస్‌ను అన్‌లాక్ చేసేందుకు మీరు తగినన్ని పాయింట్‌లు సంపాదిస్తే, మీరు తక్షణమే మీ సరికొత్త రివార్డ్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. తదుపరి 3 నెలల కాల వ్యవధి ముగింపు వరకు రివార్డ్‌లను ఆనందించడం కొనసాగించడానికి మీ రేటింగ్ ఎక్కువగా ఉండేలా, అలాగే రద్దు రేటు తక్కువగా ఉండేలా చూసుకోండి.

ప్రోగ్రామ్ రివార్డ్‌లు లొకేషన్ మరియు Uber Plus స్టేటస్ ఆధారంగా మారుతుంటాయి మరియు మార్పుకు లోబడి ఉంటాయి. ఈ పేజీలో వివరించబడిన రివార్డ్‌లు Uber Plus అందుబాటులో ఉండే అన్ని నగరాల్లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. అదనపు పరిమితులు మరియు మినహాయింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం షరతులు మరియు నిబంధనలు చూడండి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو