మీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తున్నాం
చండీగఢ్‌లో డ్రైవర్ల కోసం సైన్అప్ ప్రాసెస్‌లో ఏ డాక్యుమెంట్లు అవసరమో మీరు
దిగువన వివరాలను కనుగొంటారు . మీరు మీ డాక్యుమెంట్లను స్థానిక గ్రీన్‌లైట్ హబ్‌లో లేదా partners.uber.comవద్ద సమర్పించవచ్చు.
మీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తున్నాము
అవసరమైన వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని నిర్ధారించుకోండి
అప్లోడ్ చేయడానికి ముందు మీ డాక్యుమెంట్లో అవసరమైన అన్ని వివరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. డాక్యుమెంట్ మొత్తం స్పష్టంగా కనిపించాలి.
ముందుగా మీ డ్రైవర్ లైసెన్స్‌ను అప్లోడ్ చేయండి
మేము ఇతర డాక్యుమెంట్లతో మీ లైసెన్స్‌ను క్రాస్-చెక్ చేయవలసి వచ్చినప్పుడు ఇది ఆమోద ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఒకేసారి ఇమేజ్ లేదా PDF అప్లోడ్ చేయండి
డ్రైవర్ యాప్ ద్వారా మీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం గురించి మరింత సమాచారం పొందడానికి, మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు.
అసలు డాక్యుమెంట్లు మాత్రమే
ఫోటోకాపీ చేసిన డాక్యుమెంట్లను మేం ఆమోదించలేం, కాబట్టి మీరు అసలు డాక్యుమెంట్లను మాత్రమే అప్లోడ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి.
గమనిక:
మీ డాక్యుమెంట్లను సమీక్షించి, ధృవీకరించడానికి గరిష్టంగా 48 గంటల సమయం పట్టవచ్చు.
డ్రైవర్ డాక్యుమెంట్లు
డ్రైవింగ్ లైసెన్స్
- డాక్యుమెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా ఫోటోలో క్యాప్చర్ చేయాలి