డ్రైవర్ ఆవశ్యకాలు
సంపాదించుకునేందుకు మూడు మార్గాలు
డ్రైవర్ కమ్ యజమాని
డ్రైవర్ కమ్ యజమాని అంటే తన స్వంత వాహనాన్ని కలిగి ఉంటూ డ్రైవ్ చేసే వారు. ఆవశ్యకాలు ఒక్కో నగరం వారీగా మారుతూ ఉంటాయి, కానీ కనీస ఆవశ్యకాలు కొన్ని ఉన్నాయి:
- డ్రైవింగ్ లైసెన్స్
- వాహన రిజిస్ట్రేషన్
- వాహన బీమా
- వాహన పర్మిట్
భాగస్వామికి సంబంధించిన వాహనాన్ని నడిపే డ్రైవర్
డ్రైవ్ చేయని భాగస్వామికి సంబంధించిన వాహనాన్ని నడిపే డ్రైవర్‌ని భాగస్వామికి చెందిన వాహన డ్రైవర్ అం టాము. భాగస్వామికి సంబంధించిన వాహనాన్ని నడిపే డ్రైవర్‌కి క్రింది డాక్యుమెంట్‌లు కావలసి ఉంటాయి:
- డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ చేయని భాగస్వామి
ఏదైనా వాహనానికి (కొన్ని వాహనాలకు) యజమానిగా ఉండడంతోపాటు కనీసం ఒక డ్రైవర్‌ని కలిగి ఉంటూ Uber ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవ్ చేయని వ్యక్తులను డ్రైవింగ్ చేయని భాగస్వామి లేదా వాహన సముదాయపు యజమాని అని అంటారు. డ్రైవింగ్ చేయని భాగస్వామి అయ్యేందుకు కావలసినవి:
- డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఫోటో ID
- వాహన బీమా
- వాహన రిజిస్ట్ రేషన్
- వాహన పర్మిట్
ప్రారంభించడం చాలా సులభం
1. ఆన్‌లైన్‌లో సైన్ అప్ చేయండి
మీ గురించి లేదా మీరు ఏదైనా కారుని కలిగి ఉన్నట్లయితే, దాని గురించి మాకు తెలియజేయండి. మీ వద్ద కారు లేనట్లయితే, మీరు ఒక కారు పొందడంలో మేము సహాయం చేస్తాము.
2. కొన్ని డాక్యుమెంట్‌లను షేర్ చేయండి
ఎగువన పేర్కొన్న ఆవశ్యక డాక్యుమెంట్‌లకు సంబంధించిన కాపీ మాకు కావలసి ఉంటుంది. వాణిజ్యపరమైన కారుని కలిగి ఉండడం కూడా ఆవశ్యకమే. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, మా Greenlight హబ్‌ని సందర్శించండి లేదా దిగువన ఉన్న లింక్‌ని యాక్సెస్ చేయండి.
3. మీ ఖాతాని యాక్టివేట్ చేయండి
మీ కారుని స్థానికంగా ఉన్న Greenlight హబ్‌కి తీసుకురండి. ఆవశ్యకాలు నగరంవారీగా మారుతూ ఉంటాయి, మరింత సమాచారాన్ని చూసేందుకు సైన్ అప్ చేయండి.
మీ ప్రైవేట్ కారును వాణిజ్య వాహనంగా మార్చండి
మరియు డబ్బు సంపాదించడానికి దీనిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి
మీరు మీ ప్రైవేట్ కారును వాణిజ్య కారుగా ఎందుకు మార్చుకోవాలి?
నిబంధనల ప్రకారం, భారతదేశంలో కమర్షియల్ కారుగా పనిచేసే ప్రతి కారుకు కమర్షియల్ లైసెన్స్ ఉండాలి.
మార్పిడి ప్రక్రియకు ఎంత సమయం పట్టవచ్చు?
సమయం నగరాన్ని బట్టి మారుతుంది, కానీ సాధారణంగా దీనికి 7 నుండి 30 రోజులు పడుతుంది. దిగువ లింక్‌లో మీ నగరానికి సంబంధించిన వివరాలను కనుగొనండి:
దీనికి ఎంత ఖర్చవుతుంది?
నగరం మరియు కారు మోడల్ ఆధారంగా ధర మారుతుంది. మార్పిడికి రూ. 4.000 నుండి రూ. 24.000. దిగువ లింక్‌లో మీ నగరానికి సంబంధించిన వివరాలను కనుగొనండి:
స్థానిక వాహన ఆవశ్యకాలు
ఎగువున పేర్కొన్న కనీస ఆవశ్యకాలకు అదనంగా, ఒక్కో నగరం వాహనాలకు సంబంధించిన స్వంత నిబంధనలను కలిగి ఉంటాయి.
మీకు మీరే యజమానిగా మారండి
ఈ వెబ్ పేజీలో అందజేయబడిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఇవి మార్చే అవకాశానికి లోబడి ఉండడంతోపాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్డేట్ చేయబడవచ్చు.