Please enable Javascript
Skip to main content

డ్రైవర్ ఆవశ్యకాలు

Uber is a great way to be your own boss and earn great money. From a commercial license to a car, Uber can help you every step of the way.

సంపాదించుకునేందుకు మూడు మార్గాలు

డ్రైవర్ కమ్ యజమాని

డ్రైవర్ కమ్ యజమాని తనకు లేదా ఆమెకి చెందిన వాహనాన్ని నడుపుతారు. ఆవశ్యకాలు ఒక్కో నగరం వారీగా మారుతూ ఉంటాయి, కానీ కనీస ఆవశ్యకాలు కొన్ని ఉన్నాయి:

  • కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్
  • పోలీస్ ధృవీకరణ
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
  • వాహన బీమా
  • టూరిస్ట్ పర్మిట్

భాగస్వామికి సంబంధించిన వాహనాన్ని నడిపే డ్రైవర్

భాగస్వామి కింద ఉన్న డ్రైవర్ డ్రైవింగ్ చేయని భాగస్వామికి చెందిన వాహనాన్ని డ్రైవ్ చేస్తారు. భాగస్వామి కింద ఉన్న డ్రైవర్‌కు క్రింది డాక్యుమెంట్ అవసరం:

  • డ్రైవింగ్ లైసెన్స్
  • పోలీస్ ధృవీకరణ

డ్రైవింగ్ చేయని భాగస్వామి

డ్రైవింగ్ చేయని భాగస్వామి లేదా ఫ్లీట్ పార్ట్‌నర్ అంటే Uber ప్లాట్‌ఫారమ్‌పై డ్రైవ్ చేయకపోయినా, వాహనం(లు) కలిగి ఉండి, కనీసం ఒక డ్రైవర్‌ను నిర్వహించే వ్యక్తి. డ్రైవింగ్ చేయని భాగస్వామి కావడానికి ఇవి అవసరం:

  • డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఫోటో ID
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
  • వాహన బీమా
  • టూరిస్ట్ పర్మిట్
రోడ్డుపైకి రండి

ప్రారంభించడం చాలా సులభం

1. ఆన్‌లైన్‌లో సైన్ అప్ చేయండి

మీ గురించి లేదా మీరు ఏదైనా కారుని కలిగి ఉన్నట్లయితే, దాని గురించి మాకు తెలియజేయండి. మీ వద్ద కారు లేనట్లయితే, మీరు ఒక కారు పొందడంలో మేము సహాయం చేస్తాము.

2. కొన్ని డాక్యుమెంట్‌లను షేర్ చేయండి

పైన పేర్కొన్న అవసరమైన డాక్యుమెంట్‌ల కాపీ మాకు అవసరం.

3. మీ ఖాతాని యాక్టివేట్ చేయండి

మీ కారును స్థానిక గ్రీన్‌లైట్ హబ్ వద్దకు తీసుకెళ్లండి. నగరాన్ని బట్టి ఆవశ్యకాలు మారుతూ ఉంటాయి, కాబట్టి మరింత సమాచారాన్ని చూడటానికి సైన్ అప్ చేయండి.

మీ ప్రైవేట్ కారును వాణిజ్య వాహనంగా మార్చండి

మరియు డబ్బు సంపాదించడానికి దీనిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి

  • మీరు మీ ప్రైవేట్ కారును వాణిజ్య కారుగా ఎందుకు మార్చుకోవాలి?

    నిబంధనల ప్రకారం, భారతదేశంలో కమర్షియల్ కారుగా పనిచేసే ప్రతి కారుకు కమర్షియల్ లైసెన్స్ ఉండాలి.

  • మార్పిడి ప్రక్రియకు ఎంత సమయం పట్టవచ్చు?

    సమయం నగరాన్ని బట్టి మారుతుంది, కానీ సాధారణంగా దీనికి 7 నుండి 30 రోజులు పడుతుంది. దిగువ లింక్‌లో మీ నగరానికి సంబంధించిన వివరాలను కనుగొనండి:

  • దీనికి ఎంత ఖర్చవుతుంది?

    నగరం మరియు కారు మోడల్ ఆధారంగా ధర మారుతుంది. మార్పిడికి రూ. 4.000 నుండి రూ. 24.000. దిగువ లింక్‌లో మీ నగరానికి సంబంధించిన వివరాలను కనుగొనండి:

1/3
1/2
1/1
మరింత సమాచారం

స్థానిక వాహన ఆవశ్యకాలు

ఎగువున పేర్కొన్న కనీస ఆవశ్యకాలకు అదనంగా, ఒక్కో నగరం వాహనాలకు సంబంధించిన స్వంత నిబంధనలను కలిగి ఉంటాయి.

మీకు మీరే యజమానిగా మారండి