రెఫరల్‌లు ఎలా పని చేస్తాయి
You could earn more money by inviting friends to drive with Uber. If you invite them and they complete a certain number of trips in the time allotted, you earn an extra amount.
Looking for delivery info? Switch to delivery
రెఫరల్‌ల ప్రాథమికాంశాలు
The app makes it easy for you to invite friends to drive with Uber directly from your contact list. Send a personalized text message or trigger an invite email in seconds.
1. మీకు తెలిసిన వ్యక్తులను Uberతో సైన్ అప్ చేయమని ఆహ్వానించేందుకు, మీకు మీ యాప్‌లో కనిపించే ఆహ్వాన కోడ్‌ను వారికి షేర్ చేయండి.
2. మీ స్నేహితుల ప్రోగ్రెస్‌ని మీరు మీ డ్రైవర్ యాప్‌లో ట్రాక్ చేయవచ్చు. వారి స్టేటస్ గురించి మేము మీకు ఎప్పటికప్పుడు ఇమెయిల్‌ల ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటాము.
3. మీ స్నేహితుడు నిర్దిష్ట సంఖ్యలో ట్రిప్‌లను పూర్తి చేసి, అవసరమైన ఇతర షరతులను నెరవేర్చినట్లయితే, రివార్డ్‌ని పొందండి. ఆవశ్యకమైన ట్రిప్‌ల సంఖ్య మరియు రెఫరల్ రివార్డ్ మొత్తం నగరం వారీగా మారుతూ ఉంటాయి. మీ స్నేహితుడు ఒకసారి సైన్ అప్ చేసిన తర్వాత, ఒక్కో ఆహ్వానితుడి ద్వారా మీరు పొందగలిగే అవకాశం ఉన్న రివార్డ్‌ల వివరాలను మీరు డ్రైవర్ యాప్‌లో తెలుసుకోవచ్చు.
4. మీ స్నేహితుడు నిర్దిష్ట సంఖ్యలో ట్రిప్‌లను పూర్తి చేసి, రెఫరల్ ఆఫర్‌కి కావలసిన ఆవశ్యకాలను నెరవేర్చిన తర్వాత, మేము మీ ఖాతాకు జోడించిన రివార్డ్ ని మీరు చూడగలుగుతారు, ఇది వచ్చే వారం నాటి మీ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది.
కేవలం కొన్ని సాధారణ దశల్లో స్నేహితులను ఎలా ఆహ్వానించాలి
1. మీ డ్రైవర్ యాప్‌కి వెళ్లి మెను ఐకాన్‌ని నొక్కండి.
2. సంపాదన > ఆహ్వానించి, సంపాదించుకోండి > మరింత తెలుసుకోండి ఎంపికలను నొక్కండి.
కాంటాక్ట్‌ల నుండి ఎంచుకోండి ఎంపికను నొక్కి, ఆపై కాంటాక్ట్‌లను ఎంచుకొని ఆహ్వానాలను పంపు ఎంపికఫై నొక్కండి.
టిప్‌లు
Uberతో డ్రైవింగ్ చేయడాన్ని ఇష్టపడే వ్యక్తులను గుర్తించడం అనేది ఒక ప్రారంభం మాత్రమే. మీ స్నేహితులు సైన్ అప్ చేయడంలో, వారికి సహాయపడే కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
మీ స్నేహితుడికి గుర్తు చేయడం
యాప్ లేదా డ్రైవర్ డ్యాష్‌బోర్డ్‌లో, గుర్తు చేయి ఎంపికను నొక్కండి లేదా క్లిక్ చేయండి, ఆ తర్వాత 'మీ స్నేహితులకు తమ సైన్ అప్‌ని ముగించమని లేదా తమ ట్రిప్‌లను ప్రారంభించమని గుర్తు చేస్తూ ఒక టెక్స్ట్ లేదా ఇమెయిల్‌ని పంపేలా ఒక ప్రాంప్ట్ మీకు కనిపిస్తుంది.
మీ స్నేహితుడికి సహాయం చేయడం
మీకు ఇదివరకే తెలిసినట్లుగా, సైన్ అప్ చేయడం అనేది వివిధ దశలతో కూడిన ప్రక్రియ. మీ స్నేహితుడు ఏదైనా ఒక నిర్దిష్ట దశలో ఇబ్బంది పడుతున్నట్లయితే, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి కావలసిన చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉదాహరణకు, స్థానిక అవసరాలు మరియు లైసెన్స్‌లను ఇక్కడ చూడవచ్చు.
సోషల్ మీడియాలో షేర్ చేయడం
Uberతో డ్రైవింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న మీ స్నేహితులు మరియు మీకు తెలిసిన ఇతర వ్యక్తులకు కనుగొని వారిని సంప్రదించేందుకు సోషల్ మీడియాని ఉపయోగించడం ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. కేవలం కొన్ని క్షణాలలోనే మీరు మీ పూర్తి నెట్‌వర్క్‌కు చేరువ కావచ్చు. యాప్‌లో దీన్ని చేయడానికి, సంపాదనకు వెళ్లండి, అప్పుడు ఆహ్వానించండి మరియు సంపాదించండి, మరియు మరింత తెలుసుకోండి మీద తట్టండి. ఆహ్వానాలు పంపండి మీద తట్టండి మరియు Facebook లేదా Twitter చిహ్నాలను ఎంచుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
- How much can I earn?
Referral rewards vary by city. You can look up the reward offered in your city in your app.
- నేను వేరే నగరంలోని ఎవరినైనా రెఫర్ చేయవచ్చా?
Down Small అవును, మీరు చేయవచ్చు. మీ నుండి ఆహ్వానం పొందిన వ్యక్తులు మీరు నివసిస్తున్న అదే దేశంలో డ్రైవింగ్ చేయడానికి సైన్ అప్ చేసి, అనుమతించిన సమయ వ్యవధిలో అవసరమైన ట్రిప్‌లను పూర్తి చేస్తున్నంత వరకు, మీరు ఆ నగరంలో ఆఫర్ చేస్తున్న రెఫరల్ రివార్డ్‌లను పొందగలుగుతారు.
రెఫరల్ ఆవశ్యకాలు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటాయి, కాబట్టి మీ నుండి ఆహ్వానం పొందిన వ్యక్తి మరొక నగరంలో సైన్ అప్ చేసి, అవసరమైన ట్రిప్‌లను మరియు రెఫరల్ ఆఫర్‌కి సంబంధించిన అన్ని ఇతర నిబంధనలను పూర్తి చేసినట్లయితే, మీ నుండి ఆహ్వానం పొందిన వ్యక్తి Uberతో డ్రైవింగ్ చేయడానికి ఏ నగరంలో సైన్ అప్ చేసారో మీరు ఆ నగరానికి సంబంధించిన రెఫరల్ ప్రోత్సాహకాన్ని అందుకుంటారు, అంతే కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్న నగరంలోని రెఫరల్ ప్రోత్సాహకాలు వర్తించవు.
- నేను డెస్క్‌టాప్‌ని ఉపయోగించే ఒక వ్యక్తిని ఎలా రెఫర్ చేయాలి?
Down Small మీ రెఫరల్ సైన్-అప్ లింక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి లేదా ఏదైనా ఇమెయిల్ చిరునామాకు లేదా ఫోన్ నంబర్‌కు ఆహ్వానాలను పంపడానికి మీ డ్రైవర్ డ్యాష్‌బోర్డ్‌కు వెళ్లండి. అలా చేసేందుకు మీరు మీ స్నేహితుడి సమ్మతిని పొంది ఉన్నారని నిర్ధారించుకోవడం మంచిది.
- నా స్నేహితుడు తమ ఆహ్వానాన్ని అందుకున్నట్లయితే, నాకు ఎలా తెలుస్తుంది?
Down Small మీ స్నేహితులు సైన్ అప్ చేసిన వెంటనే, మీరు వారి ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేయవచ్చు.
- నా స్నేహితుడికి సైన్ అప్ చేయడంలో ఇబ్బంది ఉన్నట్లయితే, ఏమి చేయాలి?
Down Small
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డ్రైవ్ చేయండి
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డ్రైవ్ చేయండి
ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే, అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరానికి వర్తించకపోవచ్చు. ఇది మార్పుకు లోబడి ఉంటుంది, ఎలాంటి నోటీసు లేకుండా అప్‌డేట్ చేయవచ్చు.
పరిచయం