Uber Cash ఎందుకు ఉపయోగించాలి?
ముందుగానే ప్లాన్ చేయండి
బడ్జెట్‌ను సెట్ చేసి, దానికి కట్టుబడి ఉండండి. మీ రాబోయే రైడ్‌లు మరియు ఆర్డర్‌ల కోసం ముందుగా చెల్లింపు చేయుటకు మొత్తాన్ని ఎంచుకోవడానికి Uber Cash మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఇప్పుడే చెల్లించి, తర్వాత ప్రశాంతంగా ఉండండి
Uber Cash మీ రాబోయే Uber కొనుగోళ్లకు ప్లాన్ చేసి ముందస్తుగా చెల్లించడానికి మీకు సహాయపడుతుంది. ఈ విధంగా, మీకు సులభమైన చెల్లింపు అనుభవం ఉంది.
గడువు ముగింపు తేదీలు లేవు
కొనుగోలు చేసిన నిధులకు ఎప్పుడూ గుడువు ముగింపు ఉండదు. ఆహారం, ఎయిర్‌పోర్ట్ రైడ్‌లు, బైక్‌లు మరియు మరిన్నింటి కోసం వాటిని ఉపయోగించండి.
అనుకూలమైన, ఆటోమేటిక్
మీ పొదుపులో ఆటో-రీఫిల్ మరియు లాక్ కోసం ఎంచుకోండి. మీ బ్యాలెన్స్ $10.*
కంటే తగ్గినప్పుడల్లా మీరు ముందుగా ఎంచుకున్న మొత్తాన్ని ఆటో-రీఫిల్ జోడిస్తుంది.రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు
- నేను Uber Cashను దేని కోసం చెల్లించడానికి ఉపయోగించగలను?
రైడ్‌లు, Uber Eatsతో ఆర్డర్‌లు మరియు JUMP బైక్‌లు మరియు స్కూటర్‌ల కోసం చెల్లించడానికి Uber Cash ఉపయోగించవచ్చు.
- నేను Uber Cashకు నిధులను ఎలా జోడించగలను?
Down Small నిధులను జోడించడానికి మీరు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, Venmo మరియు PayPalతో సహా దాదాపు ఎటువంటి చెల్లింపు పద్ధతినైనా ఉపయోగించవచ్చు. బ్రెజిల్‌లో, మీరు బాంకాస్ మరియు లోటెరికాస్‌తో సహా దేశవ్యాప్తంగా 280,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్ ఆఫ్ సేల్ వద్ద నిధులను జోడించవచ్చు.
- నేను నిధులను సొంతంగా జోడించడం కాక, Uber Cashను స్వీకరించడానికి ఇతర మార్గాలు ఉన్నాయా?
Down Small అవును, మీరు Uber రివార్డ్‌ల ప్రోగ్రామ్, కస్టమర్ సహాయం, గిఫ్ట్ కార్డ్‌లు మరియు మరెన్నో విధాలుగా Uber Cash పొందవచ్చు.
- నేను నా Uber Cash బ్యాలెన్స్‌ను ఇతర దేశాలలో ఉపయోగించవచ్చా?
Down Small ప్రస్తుతానికి, మీరు మీ Uber Cash బ్యాలెన్స్‌ను కొనుగోలు చేసిన దేశంలో మాత్రమే ఉపయోగించగలరు.
- నేను Uberకు నగదు రూపంలో చెల్లించవచ్చా?
Down Small అవును, మీరు నగదు రూపంలో చెల్లించవచ్చు. రైడ్ అభ్యర్థించే ముందు, యాప్‌లోని చెల్లింపు విభాగానికి వెళ్లి నగదు ఎంచుకోండి. మీ ట్రిప్ చివరిలో, నగదును నేరుగా మీ డ్రైవర్‌కే చెల్లించండి. ఇది ఎంచుకున్న మార్కెట్‌లలో లభిస్తుంది.
*మీ రీఫిల్ సెట్టింగ్‌లను మార్చడానికి లేదా ఎప్పుడైనా ఆటో-రీఫిల్‌ను ఆఫ్ చేయడానికి Uber యాప్‌లోని చెల్లింపు మెనుని సందర్శించండి.
కంపెనీ