Please enable Javascript
Skip to main content

మీ ఉద్యోగులను నియమించుకోండి, నిలుపుకోండి మరియు వారికి రివార్డ్‌లు అందించండి

ఒకే చోట రిక్రూటింగ్, ఉత్పాదకత మరియు సిబ్బందిని నిలుపుకునే లక్ష్యాలకు మద్దతు ఇచ్చే అనువైన ప్రయోజనాలు మరియు ప్రయోజనాలతో ఉద్యోగి అనుభవాన్ని మెరుగుపరచండి.

Uber for Businessతో అత్యుత్తమ ప్రతిభను పొందండి

ఉపయోగించడానికి సులభమైన మా ప్లాట్‌ఫారమ్‌తో, మీరు ఇప్పటికే ఉన్న టీమ్ సభ్యులను సంతోషంగా, ఆసక్తికరంగా మరియు నిబద్ధతతో ఉంచుతూ, గ్లోబల్ స్థాయిలో కొత్త ఉద్యోగులను ఆకర్షించవచ్చు.

రిక్రూట్ చేయండి

ఇంటర్వ్యూలకు వచ్చే ఉద్యోగ అభ్యర్థులకు ట్రావెల్ వోచర్‌లను ఆఫర్ చేసి, వారు విలువైనవారని తెలిపి, వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరచండి.

Shopify అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి Uber for Businessని ఎలా ఉపయోగిస్తుందో ఇక్కడ కనుగొనండి.

సిబ్బందిని నిలుపుకోండి

మీ ఉద్యోగులు ఎక్కడ పని చేస్తున్నా, Uber Eatsతో భోజనాన్ని అందించడం ద్వారా మీరు శ్రద్ధ చూపుతున్నారని వారికి తెలియజేయవచ్చు. లేదా ఆఫీస్, వర్క్ ఈవెంట్స్ మరియు మరిన్నింటికి రైడ్‌లను అందించండి.

టెర్మినస్ COVID-19 సమయంలో Uber Eatsలో ఉపయోగించడానికి నెలవారీ $100 స్టైఫండ్‌ని అందించడం ద్వారా తమ ఉద్యోగులకు ఎలా మద్దతునిచ్చిందో ఇక్కడ చూడండి.

రివార్డ్

ఒక చిన్న రివార్డ్ ఎంతో ప్రేరణని ఇస్తుంది. బాగా పని చేసినవారికి మీల్ వోచర్‍లు అందించి వర్క్ ప్లేస్‍లో సంతృప్తిని నింపండి. ఉద్యోగులు తమ గమనంలో మైలురాళ్ళు చేరుకున్నప్పుడు గిఫ్ట్ కార్డ్‌లు ఇచ్చి సెలబ్రేట్ చేయండి భోజనం మరియు స్నాక్స్ కోసం నెలవారీ స్టైపెండ్‌లను కూడా మీరు అందించవచ్చు.

రిస్కలైజ్ క్లయింట్‍లు మరియు సిబ్బందిని సంతోషపరచడానికి, వోచర్‌లు మరియు గిఫ్ట్ కార్డ్‌లను ఎలా ఉపయోగిస్తుందో ఇక్కడ చూడండి.

పనికి తిరిగి వెళ్లండి

మీ ఉద్యోగులు ఫుల్-టైమ్ కోసం వచ్చినా లేదా హైబ్రిడ్ షెడ్యూల్‌లో ఆఫీస్‍కు తిరిగి వచ్చినా, Uberతో రైడ్‌ల కోసం వోచర్‌లుతో ట్రాన్సిషన్‍ను (మరియు ప్రయాణాన్ని) సులభతరం చేయండి.

Eataly మహమ్మారి సమయంలో, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు, ఉద్యోగులు సురక్షితంగా ఉండేందుకు Uber for Businessని ఎలా ఉపయోగించిందో ఇక్కడ చూడండి.

ఇది ఎలా పని చేస్తుందో ఇక్కడ చూడండి

ఇవన్నీ డ్యాష్‌బోర్డ్‌లోనే జరుగుతాయి. ప్రయాణం, భోజనం మరియు మరిన్నింటి కోసం ప్రోగ్రామ్‌లను యాక్సెస్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి ఇది మీ హబ్. మీరు రియల్ టైమ్ రిపోర్టింగ్ మరియు ట్రాకింగ్ అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు.

మీ పరిమితులను సెట్ చేయండి

రోజు, సమయం, లొకేషన్ మరియు బడ్జెట్ ఆధారంగా రైడ్ మరియు భోజన పరిమితులను సెట్ చేయండి. మీరు మీ టీమ్‍ను, ఒకే కంపెనీ ఖాతాకు లేదా కార్పొరేట్ కార్డ్‌లకు ఛార్జ్ చేయడానికి కూడా అనుమతించవచ్చు.

అర్హత ఉన్న ఉద్యోగులను ఆహ్వానించండి

మీ టీమ్‍ను కంపెనీ ప్రొఫైల్‍లో చేరడానికి ఆహ్వానించి, వారిని ఇందులో భాగం చేయండి. వారు ఈమెయిల్ లేదా టెక్ట్స్ ద్వారా, వారి వ్యక్తిగత Uber ప్రొఫైల్‌ని మరియు కంపెనీ Uber for Business ప్రొఫైల్‌ని కనెక్ట్ చేయవచ్చు.

ముందుకు కొనసాగండి

మీరు డ్యాష్‌బోర్డ్ నుండి వినియోగం మరియు ఖర్చు వంటి వివరాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఉద్యోగులు వారి బిజినెస్ ప్రొఫైల్‌కు టోగుల్‌ చేసి, రైడ్‌లు మరియు మీల్స్ ఫర్ డెలివరీలను ఆస్వాదించవచ్చు.

ఖర్చులను ట్రాక్ చేయండి

రసీదులను సేవ్ చేయడం గురించి మరచిపోండి. సులభమైన బడ్జెట్ ట్రాకింగ్ కోసం, ప్రతి వారం లేదా నెలకొకసారి సమీక్షించగలిగే ఎక్స్‌పెన్స్ సిస్టమ్స్‌కు, ప్రతి ట్రిప్ మరియు భోజన ఆర్డర్ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా జోడించండి.

“We’re working hard to try and come up with some new ideas and creative ways to keep people in our place and with us. I have sent Vouchers to some of our remote staff so that they can participate remotely while we do something in the office. It’s another tool to use to promote retention and that sense of belonging.”

Miriam Lewis, HR Manager, ZaneRay Group

మీ ఉద్యోగుల ఉత్పాదకత, మొబిలిటీ మరియు శ్రేయస్సును పెంపొందించండి

అదనపు వనరులను అన్వేషించండి

ఈ 5 వినూత్న గిఫ్ట్ ఆలోచనలతో ఆఫీస్‍లో మరియు ఆఫీస్‍ వెలుపల, మీ టీమ్‍లకు ప్రశంసలు తెలియజేయండి.

పర్యావరణ స్పృహతో, బడ్జెట్‍కి అనుకూలంగా ఉండే ఎంపికలతో తమ సిబ్బంది బృందాలు పని చేసే విధానాన్ని, సంస్థలు ఎలా విప్లవాత్మకంగా మార్చగలవో తెలుసుకోండి.

BetterHelp ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిమోట్ ఉద్యోగులకు విలువైన ప్రోత్సాహాలను అందించడానికి భోజన ప్రోగ్రామ్‌లను రూపొందించడంలో, Uber for Businessని ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకోండి.

Uber for Businessతో మీ టీమ్‍ను మేనేజ్ చేయండి

మీరు మీ ఉద్యోగులకు ఎలా రివార్డ్ అందించాలని అనుకున్నా, మేము ఆ రివార్డ్ పొందుపరుస్తాం.