Please enable Javascript
Skip to main content

Uber for Businessతో ప్రారంభించడానికి రెండు మార్గాలు

  • అన్ని పరిమాణాల కంపెనీలకు సైన్ అప్ చేయడానికి వేగవంతమైన మార్గం
  • క్రమబద్ధీకరించిన ఎక్స్؜పెన్సింగ్ మరియు జీరో సర్వీస్ రుసుముతో ఒకే క్రెడిట్ కార్డ్؜తో చెల్లించగల సామర్థ్యం
  • ప్రముఖ ఎక్స్పెన్స్ మరియు ప్రయాణ ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానం, కస్టమర్ సపోర్ట్ మరియు సహాయ కేంద్రంతో సహా అన్ని డ్యాష్‌బోర్డ్ ఫీచర్‌లకు యాక్సెస్
  • 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు
  • క్రమబద్ధీకరించిన ఎక్స్؜పెన్సింగ్, ఇన్؜వాయిసింగ్ సపోర్ట్ మరియు జీరో సర్వీస్ రుసుములతో పాటు బహుళ చెల్లింపు పద్ధతులను నిర్వహించగల సామర్థ్యం
  • ప్రముఖ ఎక్స్పెన్స్ మరియు ప్రయాణ ప్లాట్؜ఫారాలతో అనుసంధానం మరియు సస్؜స్టైనబిలిటీ మెట్రిక్స్؜తో సహా అన్ని డ్యాష్؜బోర్డ్ ఫీచర్؜లకు యాక్సెస్؜తో పాటూ, అదనంగా ప్రత్యేకమైన సపోర్ట్

ప్రారంభించడానికి సిద్ధంగా లేరా?

Uber for Business మీ ఉద్యోగులు మరియు కస్టమర్‌లకు ఎలా సపోర్ట్ ఇస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వనరులను చూడండి.

రోజువారీ వ్యాపారంలో Uber for Business శక్తి గురించి మరింత తెలుసుకోండి, అలాగే మా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ అనుకూల పరిష్కారాలను ఎలా అందించగలదో చూడండి.

ప్రయాణికుడి క్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ 4 చిట్కాలను పాటించి, బిజినెస్ ప్రయాణీకులను సంతోషంగా ఉంచండి.

వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి సమిష్టి కృషి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు, గర్వించే సుస్థిరత భాగస్వామిగా ఉంటూ, వాతావరణ లక్ష్యాలను నిరంతర ప్రభావంగా మార్చడంలో Uber for Business మీకు సహాయపడుతుంది.