Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఈ పేజీలో ప్రస్తావించిన కొన్ని ప్రొడక్ట్‌లు మీ దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు

మీకు సైన్అప్ చేయడంలో లేదా సేల్స్ టీమ్‌లోని సభ్యుడి నుండి ఫాలో-అప్ పొందడంలో సమస్య ఉండవచ్చు. ప్రొడక్ట్‌ లభ్యత మార్పుకు లోబడి ఉంటుంది కాబట్టి దయచేసి తిరిగి తనిఖీ చేయండి.

X small

ప్రమోషన్లతో ఫలితాలను పెంచండి

డిమాండ్‌ మరియు నిమగ్నం అవ్వడాన్ని పెంచడంలో సహాయపడడానికి అమ్మకాలు మరియు మార్కెటింగ్ బృందాలు రైడ్‌లు మరియు భోజనాలను ఉపయోగిస్తున్నాయి,.

అమ్మకాలు మరియు మార్కెటింగ్ బృందాలు మా ప్లాట్‌ఫామ్‌ను ఎలా ఉపయోగిస్తాయి

  • ప్రోత్సాహకాలతో డిమాండ్‌ను సృష్టించండి

    అభినందపూర్వక రైడ్‌లు మరియు భోజనాలు ఉన్న ప్రోత్సాహకాలతో మీ మార్కెటింగ్ ప్రయత్నాలను మరింత పెంచండి. కస్టమర్‌లను పెంచడానికి అద్భుతమైన సాధనం.

  • ఎక్కువమంది వచ్చేలా చేయండి

    మీరు దీని కోసం చెల్లిస్తే, అవి వస్తాయి. మీ స్టోరుకు రాకపోకలకు తీసుకునే సబ్సిడీ రైడ్‌లు గొప్ప ప్రారంభాల కోసం మరియు కస్టమర్‌లను తిరిగి రప్పించడం కోసం ఉత్తమమైనది.

  • ఈవెంట్ హాజరును పెంచండి

    మీ ఈవెంట్‌కు ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది. లైవ్ ఈవెంట్‌లకు రైడ్‌లు లేదా వర్చువల్ ఈవెంట్‌లకు భోజనం డెలివరీలు ఆఫర్ చేయడానికి వోచర్‌లను ఉపయోగించండి.

  • లాయల్టీ ప్రోగ్రామ్‌లను మెరుగుపరచండి

    రవాణా మరియు భోజన ప్రోత్సాహకాలను మీ లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగం చేయడం ద్వారా మీ అతి ముఖ్యమైన కస్టమర్‌ల పట్ల మీ కృతజ్ఞతను చూపండి.

  • మరిన్ని అవకాశాలను చేరుకోండి

    అమ్మకాల్లో టాప్‌గా ఉండే ఉద్యోగులకు వోచర్‌లను అందించడం ద్వారా మధ్యాహ్న భోజనం ఖర్చును భరించండి. సంభాషణను ప్రారంభించడానికి ఆహారం ఎల్లప్పుడూ సహాయపడుతుంది.

  • సర్వేక్షణలో పాల్గొనడాన్ని మెరుగుపరచండి

    మీ తర్వాతి మార్కెటింగ్ సర్వేక్షణను పూర్తి చేయడానికి ప్రోత్సాహకంగా Uber బహుమతి కార్డ్‌లను ఉపయోగించండి. ఉచిత రైడ్ లేదా భోజనాన్ని వదులుకోవడం కష్టం.

1/6
1/3

మీరు ఫలితాలను పెంచడానికి అవసరమైన సాధనాలు మరియు ఫీచర్‌లు

ప్రమోషన్లను సులభంగా పెంచండి

క్షణంలో వోచర్‌లను సృష్టించి, ఇమెయిల్, టెక్స్ట్ మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా పంపిణీ చేయండి. అందరికీ ప్రత్యేకమైన కోడ్‌లు లేదా ఒకే సాధారణ కోడ్‌ను కేటాయించండి.

ఉపయోగించిన వోచర్‌లకు మాత్రమే చెల్లించండి

వోచర్‌లతో, మీ కస్టమర్‌లు రీడీమ్ చేసే రైడ్ మరియు భోజనాల కోసం మాత్రమే మీరు చెల్లిస్తారు మరియు మీరు మా డ్యాష్‌బోర్డ్ నుండి రిడెంప్షన్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.

మీ ఖర్చులను నియంత్రించండి

రోజు, సమయం, లొకేషన్ మరియు బడ్జెట్ ఆధారంగా మీ వోచర్ ప్రమోషన్ల మీద రైడ్ మరియు భోజన పరిమితులను నిర్ణయించండి. మీరు మీ బడ్జెట్‌కు కట్టుబడి ఉండడాన్ని మేము సులభం చేస్తున్నాం.

వర్చువల్ ఈవెంట్‌లను మెరుగుపరచడం

మరిన్ని మార్కెటింగ్ ఈవెంట్‌లు వర్చువల్‌గా సాగుతున్నందున, హాజరును మరియు నిమగ్నం అవ్వడాన్ని పెంచడానికి వ్యాపారాలు కొత్త మార్గాలను కనుగొనడంలో మేము సహాయం చేస్తున్నాము.

మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము ఉన్నాము.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو