మీ వ్యాపారం కోసం ఒక ప్రపంచవ్యాప్త రైడ్స్ ప్లాట్‌ఫారమ్
70 కు పైగా దేశాలలో అందుబాటులో ఉన్న యాప్‌తో కస్టమర్లు మరియు ఉద్యోగులకు వారు వెళ్లాలనుకున్న ప్రాంతానికి వెళ్లే వీలును కల్పించండి.
ఏ సందర్భం కోసమైనా రైడ్లు
బిజినెస్ ప్రయాణం
విమానాశ్రయ రన్‌వే నుండి క్రాస్-టౌన్ సమావేశాల వరకు. 10,000కి పైగా నగరాలలో భూరవాణాకు ప్రాప్యతతో ప్రయాణికులకు తక్కువ ఖర్చు చేయడాన్ని ఆఫర్ చేయండి.
కమ్యూట్
మీ బృందాన్ని ఉత్పాదకంగా మరియు సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మీ కమ్యూట్ ప్రోగ్రామ్‌ను సెటప్ చేయండి. వేకువన, చివరి మైలు మరియు అర్థరాత్రి ట్రిప్‌లకు పనిచేస్తుంది.
ఈవెంట్లు మరియు ప్రశంసలు
ఉద్యోగి ప్రోత్సాహకాలు, పార్టీలు మరియు ప్రశంసలు. కంపెనీ ఈవెంట్ల వద్దకు మరియు ఈవెంట్ల నుండి రైడ్లను అందించడం ద్వారా మీ మనుష్యులను నిమగ్నం చేయండి.
ఉద్యోగి షటిల్స్
మా షటిల్ పరిష్కారాలతో పెద్ద సమూహం గల ఉద్యోగుల కోసం రైడ్లను అభ్యర్థించండి.
మర్యాదపూర్వక రైడ్లు
మీ కస్టమర్లు మరియు అతిథుల తరఫున డోర్-టు-డోర్ రైడ్లను అభ్యర్థించి, వారిని మీ బిజినెస్ వద్దకు మరియు బిజినెస్ నుండి సులభంగా తీసుకెళ్లండి.
ప్రోత్సాహక రైడ్లు
కస్టమర్ రైడ్ల ఖర్చును కవర్ చేయడం ద్వారా ఎక్కువ మంది వచ్చేలా చేయండి, కస్టమర్ సేవను మెరుగుపరచండి మరియు వారిని తిరిగి వచ్చేలా చేయండి.
ఈవెంట్ రైడ్లు
మీ అతిథులు VIPలుగా భావించేలా చేయండి. మీ ఈవెంట్ వద్దకు మరియు ఈవెంట్ నుండి సబ్సిడీతో లేదా పూర్తిగా కవర్ చేసిన రైడ్లతో వారిని ఆనందింపజేయండి.
మీ అవసరాలను తీర్చడానికి రూపొందించిన ప్లాట్‌ఫామ్
కొవిడ్-19 భద్రత చెక్‌లిస్ట్‌ల నుండి తప్పనిసరి డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్ తనిఖీల వరకు, భద్రతకు అధిక ప్రాధాన్యతను నిర్ధారించడానికి మేము తగిన చర్యలు తీసుకున్నాము.
Uber యాప్ 70 కి పైగా దేశాలు మరియు 10,000 కి పైగా నగరాలలో అందుబాటులో ఉంది, కాబట్టి మేము మీ బృందాన్ని ప్రపంచవ్యాప్తంగా కవర్ చేస్తాం.