ధరల విషయంలో మా విధానం
సేవా రుసుము లేదు
నేరుగా సైన్ అప్ చేసే వినియోగదారులు' కస్టమ్ పరిష్కారాలు కోరకపోతే వాళ్లు ఎప్పుడూ సేవా రుసుము చెల్లించరు. సమయ వ్యవధి.
ప్రామాణిక రేట్లు మాత్రమే
వ్యాపారం మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక్కటే.
అదనపు ఖర్చు లేకుండా శక్తివంతమైన ఫీచర్‌లను access చేయండి
కస్టమైజ్ చేయదగిన ప్రోగ్రామ్‌లు
రోజు, సమయం, లొకేన్ మరియు బడ్జెట్ ఆధారంగా పరిమితులు మరియు అనుమతులు సులభంగా సెట్ చేయండి. మీరు వేర్వేరు టీమ్‌లు లేదా డిపార్ట్‌మెంట్‌ల కోసం కూడా కస్టమైజ్ చేయవచ్చు.
ఆటోమోటిక్ వ్యయ సయోధ్య
ఆటోమేటిక్ బిల్లింగ్ మరియు సయోధ్య కోసం మేము SAP Concur మరియు ఇతర వ్యయ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తున్నాం, దీనివల్ల ప్రతి ఒక్కరి సమయం ఆదా అవుతుంది.
అనుకూలమైన బిల్లింగ్ ఎంపికలు
మీ వ్యాపారం ప్రతి ట్రిప్‌కు లేదా ఫుడ్ ఆర్డర్‌కు చెల్లించడానికి ఎంచుకోవచ్చు లేదా నెలవారీ బిల్లును అభ్యర్థించవచ్చు. ముందస్తు ఖర్చులు లేదా కనీసం ఇంత ఖర్చు చేయడం లేవు.
కస్టమ్ వ్యయ కోడ్‌లు
సయోధ్య కోసం రైడ్‌లు మరియు భోజనాలు సరిగ్గా కోడ్ చేయబడిందని నిర్ధారించే కస్టమ్ వ్యయ కోడ్‌లతో ప్రతి ఒక్కరికీ సమయం ఆదా అవుతుంది మరియు తలనొప్పులు ఉండవు.
కేంద్రీకృత చెల్లింపు
మీ బృందం ఒకే కంపెనీ క్రెడిట్ కార్డ్ నుండి ఛార్జ్ చేయబడేలా చేసే ఎంపిక మీకు ఉంది. రీయింబర్స్‌మెంట్‌లు లేదా మేనేజర్ ఆమోదించడాలు ఇక లేవు.
రిపోర్టింగ్ మరియు వివరాలు
నెలవారీ నివేదికలు మీకు ఖర్చు మరియు వినియోగంలో అసమానమైన విజిబిలిటీని ఇస్తాయి, దాంతో మీరు మీ పాలసీలను చక్కగా ట్యూన్ చేసుకుని, మీ బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరచుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
- Uber for Business ఏ వ్యయ నిర్వహణ వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది?
మేము Certify, Chrome River, Expensify, Expensya, Fraedom, Happay, Rydoo, SAP Concur, Serko, Zeno, and Zoho Expensతో కలిసి పనిచేస్తున్నాం.
- ఏ బిల్లింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి?
Down Small డిఫాల్ట్ బిల్లింగ్ ఎంపిక ప్రతి ట్రిప్‌కు చెల్లించండం. నెలకు, $2,500 కంటే ఎక్కువ ఖర్చు చేసే ఖాతాలకు నెలవారీ బిల్లింగ్ అందుబాటులో ఉంటుంది.
- రైడ్ లేదా భోజనానికి నాకు ఎప్పుడు ఛార్జ్ విధించబడుతుంది?
Down Small మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్నాక లేదా మీ భోజన డెలివరీ అందుకున్నాక, మీ తుది ఖర్చు ఆటోమేటిక్‌గా లెక్కించబడి, మీరు సెట్ చేసిన చెల్లింపు నుండి ఛార్జ్ చేయబడుతుంది.
- నేను యాప్‌లో ధర అంచనాను ఎలా పొందాలి?
Down Small యాప్‌ని తెరిచి, “ఎక్కడికి వెళ్లాలి?” బాక్స్‌లో మీ గమ్యస్థానం నమోదు చేయండి. ప్రతి రైడ్ ఎంపికకు ధర అంచనా కనిపిస్తుంది.
- ధరలు ఎలా అంచనా వేయబడతాయి?
Down Small చాలా నగరాల్లో, మీరు మీ రైడ్‌ను నిర్ధారించడానికి ముందే మీకు ఎంత ఛార్జ్ అవుతుందో లెక్కించబడుతుంది. వేరేవాటిలో, మీరు అంచనా వేసిన ధర పరిధిని చూస్తారు.
మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము ఉన్నాము.
అవలోకనం
మా గురించి
ప్రోడక్ట్‌లు
పరిష్కారాలు
Use case ద్వారా
పరిశ్రమల వారీగా
కస్టమర్ సపోర్ట్
సపోర్ట్
వనరులు
తెలుసుకోండి