Please enable Javascript
Skip to main content

ప్రారంభిద్దాం

ఇతరుల కోసం రైడ్؜లను ఏర్పాటు చేయండి

కస్టమర్‌లు లేదా ఉద్యోగుల కోసం రైడ్‌లను అభ్యర్థించండి

రైడర్‌ల వద్ద స్మార్ట్‌ఫోన్ లేకపోయినా—మీ కస్టమర్‌లు లేదా ఉద్యోగుల కోసం సులభంగా రైడ్‌లను అభ్యర్థించండి. కోఆర్డినేటర్‌లు మరియు రైడర్‌లు ఇద్దరూ ట్రిప్‌ను ప్రత్యక్షంగా ట్రాక్ చేయవచ్చు.

ఖర్చులను సులభంగా నియంత్రించండి

రైడ్ ఆప్షన్؜లు మరియు ధరల శ్రేణి నుండి ఎంచుకోండి. అలాగే, మీరు అభ్యర్థించిన ప్రతి రైడ్‌కు సంబంధించిన ట్రిప్ హిస్టరీలను మరియు నెలవారీ ఇన్‌వాయిస్‌లను పొందండి.

24/7 సపోర్ట్؜ను యాక్సెస్ చేయండి

ఇబ్బంది పడుతున్నారా? ఎప్పుడైనా సరే ఫోన్, ఈమెయిల్ లేదా లైవ్ చాట్ ద్వారా కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి నుండి సహాయం పొందండి.