మీ వ్యాపారం కొరకు Uber నుంచి అత్యుత్తమైనది
ఎంత పరిమాణమున్న కంపెనీల కొరకు అయినా, గ్లోబల్ రైడ్‌లు, భోజనాలు మరియు స్థానిక డెలివరీలను నిర్వహించడానికి ఒక ఫ్లాట్‌ఫారం.
మీ అన్ని వ్యాపార అవసరాలకు ఒక అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్
రైడ్‌లు
ఎయిర్‌పోర్ట్ రన్స్. రోజువారీ కమ్యూట్‌లు. క్లయింట్‌ల కోసం రైడ్. మీ వ్యాపారం ముందుకు సాగాల్సినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ నగరాల్లో రైడ్‌ను అభ్యర్ధించవచ్చు.
భోజనాలు
ఖాళీ కడుపుతో గొప్పగా పనిచేయడం కష్టం. 825,000కు పైగా మర్చంట్ భాగస్వాముల నుండి ఎంపికలతో, మీ బృందాలకు ప్రేరణ ఇవ్వండి మరియు మీ అతిథులకు మంచి ఆహారం అందించండి.
డెలివరీ
రిటైల్ ఆర్డర్‌ల నుండి ఆటోమోటివ్ సామాగ్రి వరకు, 50 పౌండ్‌ల కంటే తక్కువ ఉన్న ప్యాకేజీల కోసం, అదే రోజు స్థానిక డెలివరీ ఎంపికలకు యాక్సెస్‌తో, మీ వ్యాపారం గతంలో కంటే వేగంగా ఖాతాదారులను చేరుకోవడానికి మేం సాయపడతాం.
మా ప్లాట్‌ఫారాన్ని ఎందుకు ఉపయోగించాలి
ప్రపంచవ్యాప్తంగా Uberను యాక్సెస్ చేయండి.
మీ బృందం పని కోసం ప్రయాణించేటప్పుడు వారి అవసరాలని కవర్ చేసేందుకు ఈ యాప్, 70కు పైగా దేశాలు మరియు 10,000కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.
ఖర్చును తగ్గించండి, నియంత్రించండి
మీరు మీ బడ్జెట్‌కు సరిపోయే ప్రయాణ మరియు మీల్ ప్రోగ్రామ్ సృష్టించుకోవచ్చు. అంతేకాకుండా, మీరు నివేదికలను యాక్సెస్ చేయవచ్చు మరియు సరళమైన డాష్‌బోర్డ్ నుండి అంతర్దృష్టులను పొందవచ్చు.
భద్రతకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇవ్వండి
మా ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతను పరిరక్షించడంలో సహాయపడటానికి మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం రూపొందించబడింది.
మీ వాళ్ళని సంతోషపెట్టండి
ఉద్యోగులు మరియు ఖాతాదారులకు లక్షలాది మంది ఉపయోగించే ఫ్లాట్‌ఫారానికి యాక్సెస్ అందించండి.
ఫార్చ్యూన్ 500లో సగానికి పైగా కంపెనీలతో పాటు, మాతో కలిసి పనిచేస్తున్న 170,000 పైగా కంపెనీలలో మీరూ చేరండి
వీడియో కాన్ఫరెన్సింగ్‌లో దిగ్గజమైన Zoom ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు, వారి ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా రైడ్‌లను పొందడానికి సాయపడేందుకు Uber వారితో పాటు సామర్ధ్యం పెంచుకుంది.
ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుండి పని చేయడం ప్రారంభించినప్పుడు, బృందం మనోబలం పెంచి, స్థానిక రెస్టారెంట్‌లకు మద్దతు ఇవ్వడంలో సహాయపడటానికి, Coca-Cola కంపెనీ Uber Eats గిఫ్ట్ కార్డ్‌లను వారికి అందించింది.
Samsung Canada కస్టమర్‌లకు $100 Uber Eats క్రెడిట్‌లను ఇవ్వడం ద్వారా Galaxy మొబైల్ పరికరాల అమ్మకాలను 20% పెంచింది.
మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము ఉన్నాము.
ఇది ఎలా పని చేస్తుంది
అవలోకనం
ప్రొడక్ట్‌లు మరియు ఫీచర్లు
పరిష్కారాలు
రైడ్‌లు
Eats
డెలివరీ
పరిశ్రమలు మరియు టీమ్‌లు
పరిశ్రమలు
టీమ్‌లు
వనరులు
వనరులు