Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈ పేజీలోని రైడ్ ఎంపికలు Uber యొక్క ప్రోడక్ట్‌ల యొక్క నమూనా, మీరు Uber యాప్ ఉపయోగించే చోట కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు మీ నగరం వెబ్ పేజీ తనిఖీ చేస్తే లేదా యాప్‌లో చూస్తే, మీరు ఏ రైడ్‌లు అభ్యర్థించవచ్చో మీకు తెలుస్తుంది.

X small

UberX Share

UberX Shareతో, UberXలో మీరు ఇష్టపడే ప్రతిదాన్ని మరింత సరసమైన ధరకు పొందండి— మీ మార్గంలో రైడర్‌తో మ్యాచ్ చేసినప్పుడు 20% వరకు ఆదా చేయండి. నిబంధనలను చూడండి.*

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

UberX Shareతో ఎందుకు వెళ్ళాలి

డబ్బు ఆదా చేసుకోండి

UberX Shareతో మీరు మీ మార్గంలో రైడర్‌తో మ్యాచ్ చేసినప్పుడు 20% వరకు ఆదా చేయవచ్చు. నిబంధనలను చూడండి.*

షెడ్యూల్ ప్రకారం ఉండండి

UberX Share మీ ట్రిప్‌ను సగటున 8 నిమిషాల కంటే ఎక్కువ పెంచకుండా రూపొందించబడింది.

వాతావరణంలో తెలివిగా ఉండండి

మీ రైడ్‌ను షేర్ చేయడం ద్వారా మీ నగరానికి అదనపు ఉద్గారాలు మరియు కారు ప్రయాణం నివారించడంలో సహాయపడండి.

మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడంలో సహాయపడటానికి రూపొందించబడింది

ఒక సీటును మాత్రమే అభ్యర్థించండి

మీరు UberX Shareతో ఒక సీటును మాత్రమే అభ్యర్థించగలరు. మీరు ఒక స్నేహితుడు లేదా స్నేహితుల గ్రూప్‌తో రైడ్ చేస్తున్నట్లయితే, UberX లేదా UberXLను అభ్యర్థించడాన్ని పరిగణించండి.

మా ఫ్రంట్-సీట్ విధానాన్ని అప్‌డేట్‌ చేయడం

రైడర్లు ఇకపై వెనుక సీట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. అయితే, మీ డ్రైవర్‌కు కొంత స్థలం ఇవ్వడానికి, మీకు అవసరమైనప్పుడు మాత్రమే ముందు సీటును ఉపయోగించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

5 స్టార్ రైడర్ అవ్వండి

డ్రైవర్‌లు మరియు సహ-రైడర్‌లతో గౌరవంగా వ్యవహరించాలని, చట్టాన్ని పాటించాలని, ఒకరినొకరు సురక్షితంగా ఉంచడంలో సహాయపడాలని మా మార్గదర్శకాలు మిమ్మల్ని కోరుతున్నాయి. మా కమ్యూనిటీ మార్గదర్శకాలలో దేనినైనా పాటించడంలో విఫలమైతే, Uber అకౌంట్‌లకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండవచ్చు.

UberX Share ఎలా పని చేస్తుంది

1. అభ్యర్థించండి

Uber యాప్‌ను తెరిచి, మీ గమ్యస్థానాన్ని నమోదు చేసి, UberX Share రైడ్ ఎంపికకు క్రిందికి స్క్రోల్ చేయండి.

2. రైడ్

యాప్ మీ కారును మీ మార్గంలో వెళ్ళే ఇతర రైడర్‌లతో మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు కో-రైడర్‌తో మ్యాచ్ అయితే, అదనపు పొదుపులను పొందండి. నిబంధనలను చూడండి.*

3. వాహనం నుంచి బైటికి రండి

మీ ట్రిప్‌ 5 స్టార్‌ల స్థాయిలో ఉంటే, మీ ట్రిప్ ముగిసిన తర్వాత యాప్ నుండి మీ డ్రైవర్‌కు ధన్యవాదాలు చెప్పి, టిప్ ఇవ్వడం గురించి పరిగణించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • మీరు మీ ట్రిప్‌లో ఎప్పుడైనా ఒక ఇతర ప్రయాణికుడితో మాత్రమే రైడ్ చేస్తారు. మీకు ముందు సహ-రైడర్ డ్రాప్ ఆఫ్ చేయబడితే, యాప్ మరొక సహ-రైడర్ కోసం శోధించే అవకాశం ఉంది, కానీ రైడ్‌కు 8 నిమిషాల కంటే ఎక్కువ సమయం జోడించకుండా ఉండటానికి మీ మార్గంలో వెళ్ళే వ్యక్తుల కోసం మాత్రమే ఇది రూపొందించబడింది.

  • UberX Share మీ ట్రిప్‌కు 8 నిమిషాల కంటే ఎక్కువ సమయం జోడించకుండా రూపొందించబడింది (గమనిక: ట్రాఫిక్ మరియు ఇతర ఆలస్యాల కారణంగా, మేము చేరుకునే సమయాలకు హామీ ఇవ్వలేము). మీరు రైడ్‌లో ఉన్నప్పుడు, మీరు చేరుకునే అంచనా సమయం ఎల్లప్పుడూ మీకు యాప్‌లో కనిపిస్తుంది.

  • పికప్ మరియు డ్రాప్ఆఫ్ ఆర్డర్‌ను దారిలో ముందుగా ఎవరిని పికప్ చేసుకున్నాము అనే క్రమంలో కాకుండా మీ గమ్యస్థానం ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి నిర్ణయిస్తాము.

  • ఏవైనా అదనపు పికప్‌ల ద్వారా మీరు చేరుకునే అంచనా సమయాన్ని 8 నిమిషాల కంటే ఎక్కువ పెంచకుండా చూసుకోవడంలో సహాయపడటానికి మీ మార్గంలో వెళ్ళే రైడర్‌లతో యాప్ మిమ్మల్ని మ్యాచ్ చేస్తుంది.

  • ఇది కారులోని స్థలం మరియు రైడర్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మీరు లగేజీతో ప్రయాణిస్తుంటే, UberX Share రైడ్‌కు బదులుగా UberX రైడ్‌ను అభ్యర్థించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

Uber నుండి మరిన్ని

మీకు కావలసిన రైడ్‌లో వెళ్ళండి.

1/8

ఈ వెబ్ పేజీలో అందించబడిన మెటీరియల్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఇది మార్పుకు లోబడి ఉంటుంది మరియు నోటీసు లేకుండానే అప్‌డేట్ చేయవచ్చు.

అలా చేస్తున్నప్పుడు Uber ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉండాలి.

*కో-రైడర్‌తో మ్యాచ్ అనేది రోజులోని సమయం, ట్రాఫిక్, రైడ్ అభ్యర్థనల సంఖ్య మరియు పేర్కొన్న ప్రాంతంలో అందుబాటులో ఉన్న డ్రైవర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. UberX Shareను ఉపయోగించే రైడర్‌లు కనీస రాయితీను అందుకుంటారు మరియు కో-రైడర్‌తో ప్రయాణించిన సమయం మరియు దూరం ఆధారంగా మరింత పొందవచ్చు. వివరాల కోసం యాప్‌ను చూడండి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو