Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈ పేజీలోని రైడ్ ఎంపికలు Uber యొక్క ప్రోడక్ట్‌ల యొక్క నమూనా, మీరు Uber యాప్ ఉపయోగించే చోట కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు మీ నగరం వెబ్ పేజీ తనిఖీ చేస్తే లేదా యాప్‌లో చూస్తే, మీరు ఏ రైడ్‌లు అభ్యర్థించవచ్చో మీకు తెలుస్తుంది.

X small

మీ స్థానిక టాక్సీలు -> ఇప్పుడు Uberలో అందుబాటులో ఉన్నాయి

Taxiని పరిచయం చేస్తున్నాం, Uberతో రైడ్ పొందటానికి సరికొత్త మార్గం. ఇప్పుడు మీకు మీ Uber యాప్‌ని ఉపయోగించి టాక్సీని అభ్యర్థించడానికి అవకాశం ఉంది.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

Taxi ఎలా పనిచేస్తుంది

1. అభ్యర్థించండి

యాప్‌ని తెరిచి, “ఎక్కడికి వెళ్లాలి?” అనే బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. మీ పికప్ మరియు గమ్యస్థానం చిరునామాలు సరైనవని మీరు నిర్ధారించిన తర్వాత, Taxi ఎంచుకోండి.

మీకు డ్రైవర్‍ను కేటాయించిన తర్వాత, మీరు వారి వాహన వివరాలను చూస్తారు, మ్యాప్‌లో వారి రాకను ట్రాక్ చేయగలుగుతారు.

2. రైడ్

వాహనంలోకి ఎక్కేముందు, ఆ వాహన వివరాలు యాప్‌లో మీరు చూసే వాహన వివరాలతో సరిపోతున్నాయా అని చెక్ చేయండి.

మీ డ్రైవర్‌ మీ గమ్యస్థానం, అలాగే అక్కడికి వేగంగా చేరుకోవడానికి మార్గాలు కలిగి ఉన్నారు, కానీ మీరు ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎల్లప్పుడూ అభ్యర్థించవచ్చు.

3. వాహనం నుంచి బైటికి రండి

ఫైల్‌లో ఉన్న మీ చెల్లింపు పద్ధతి ద్వారా మీకు ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేస్తారు, కాబట్టి మీరు గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే మీ వాహనం నుండి దిగిపోవచ్చు.

ప్రతి ఒక్కరికీ Uber ని సురక్షితంగా, ఆనందం కలిగించేదిగా ఉంచడంలో సహాయపడటానికి మీ డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడం మరువకండి. మీరు మీ డ్రైవర్‌కు టిప్ ఇవ్వడం కూడా పరిగణించవచ్చు.

Taxiతో ఎందుకు రైడ్ చేయాలి

ఎంపిక

కేవలం కొన్ని సార్లు తట్టడం ద్వారా మీకు సరైన రైడ్‌ను పొందండి.

వెసులుబాటు

నిమిషాల్లో టాక్సీని అభ్యర్థించండి—ఎప్పుడైనా మరియు ఎక్కడైనా.

ముందస్తు ధర

మీ రైడ్ ముగింపులో మీరు ముందస్తుగా చూసిన అదే ధరను చెల్లించండి.*

వృత్తి నైపుణ్యం

పూర్తిగా లైసెన్స్ పొందిన టాక్సీ డ్రైవర్లు మీరు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

భద్రత

Uber ఎల్లప్పుడూ మీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.

Uber నుండి మరిన్ని

మీకు కావలసిన రైడ్‌లో వెళ్ళండి.

1/9

*మీరు స్టాప్‌లను జోడించినా, మీ గమ్యస్థానంను అప్‌డేట్ చేసినా, ట్రిప్ మార్గం లేదా వ్యవధిలో గణనీయమైన మార్పులు చేసినా లేదా మీ ముందస్తు ధరలో పొందుపరచని టోల్ ద్వారా వెళ్లినా మీకు చూపిన ముందస్తు ధర మారవచ్చు. అదనంగా, మీరు పికప్ వద్ద కారులో ఎక్కడానికి తీసుకునే సమయానికి లేదా ఆన్-ట్రిప్ స్టాప్‌లో గడిపిన సమయానికి వెయిట్-టైమ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, అది మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఇది మార్పుకు లోబడి ఉంటుంది, ఎలాంటి నోటీసు లేకుండా అప్‌డేట్ చేయవచ్చు.

భారతదేశం చుట్టూ టాక్సీని పొందడం

చండీఘడ్

హర్యానా

కేరళ

మధ్యప్రదేశ్

మహారాష్ట్ర

తమిళనాడు

తెలంగాణ

ఉత్తరాఖండ్

ఉత్తర ప్రదేశ్

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو