Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber తో వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ నగరాలకు యాక్సెస్‌తో అన్ని ప్రధాన మార్గాల్లో రైడ్‌ను కనుగొనండి.

ఎందుకంటే ఉత్తమ సాహసాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

ప్రపంచవ్యాప్తంగా రైడ్స్

మీరు ఎక్కడ ఉన్నా లేదా మీరు తదుపరి ఎక్కడికి వెళ్తున్నా సరే, Uber తో ప్రయాణించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి. మీకు సమీపంలో ఎటువంటి రైడ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయో చూడటానికి యాప్‌ని చెక్ చేయండి.*

1/10

Uber షటిల్‌తో కంఫర్ట్‌లో కమ్యూట్ చేయండి

Uber షటిల్ అనేది ఢిల్లీలో సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు అనుకూలమైన కమ్యూట్‌ను ఆస్వాదించడానికి ఒక కొత్త మార్గం. రద్దీగా ఉండే బస్సుల కోసం వేచి ఉండి అందులో ప్రయాణించడం, మెట్రోలో గంటల తరబడి గడపడం లేదా రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు.

Uberతో ప్రపంచాన్ని అన్వేషించండి

10,000+ నగరాలలో Uberతో రైడ్ చేయండి

దాదాపు ప్రతిచోటా రైడ్‌లకు యాక్సెస్‌తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో ప్రయాణించండి.

700+ ఎయిర్‌పో‌ర్ట్‌ల వద్ద రైడ్‌ను పొందండి

మీ రాక కోసం ప్రపంచం సిద్ధంగా ఉంది. మీ ప్రయాణాలను ఎయిర్‌పోర్ట్‌కి ఒక రైడ్‌తో ప్రారంభించండి. చాలా ప్రాంతాలలో ఎయిర్‌పోర్ట్‌ పికప్ లేదా డ్రాప్‌ఆఫ్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకునే ఎంపిక కూడా మీకు ఉంటుంది.

  • గో గ్రీన్

    పర్యావరణ-అనుకూలమైన రైడ్ ఎంపికలతో పచ్చని భవిష్యత్తు దిశగా అడుగు వేయండి. మరింత ఆలోచన కలిగిన ప్రయాణీకుడిగా ఉండటానికి ఇది సరైన మార్గం.

  • మా డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం

    తప్పనిసరి మాస్క్‌ విధానం మరియు డ్రైవర్‌లకు ఉచిత క్రిమిసంహారక సామాగ్రిని అందించడంతో సహా, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మేం కొత్త పాలసీలు మరియు ఫీచర్‌లను ప్రవేశపెట్టాం.

  • మరింత ముందుకు వెళ్ళి, Uber Oneతో మరింత పొందండి

    మీ అన్ని రైడ్‌లు మరియు ఈట్స్‌పై ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సభ్యత్వంతో అన్నీ చేయండి.

1/3

*కొన్ని రకాల ఎంపికలు, ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం ఆధారంగా మారతాయి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو