Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber రిజర్వ్‌తో మీ రైడ్‌ని ప్లాన్ చేయండి

రైడ్‌ని రిజర్వ్ చేయడం ద్వారా ఈ రోజు మీ ప్లాన్‌లను పూర్తి చేయండి. Uber రిజర్వ్‌తో 90 రోజుల ముందు వరకు మీ రైడ్‌ని బుక్ చేసుకోండి, దాంతో మీరు అక్కడకు చేరుకోవడం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరం ఉండదు.

తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి

Date format is yyyy/MM/dd. Press the down arrow or enter key to interact with the calendar and select a date. Press the escape button to close the calendar.

Selected date is 2023/05/31.

9:02 PM
open
గమ్యస్థానం

విశ్వసనీయంగా సమయానికి

ఒత్తిడి లేని రైడ్ కొరకు మిమ్మల్ని సకాలంలో పికప్ చేసుకున్నట్లుగా ధృవీకరించడంలో మా టెక్నాలజీ సాయపడుతుంది.

ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది

మీ రైడ్ మీ షెడ్యూల్‌ ప్రకారం వస్తుంది, 15 నిమిషాల వెయిటింగ్ పీరియడ్ కూడా చేర్చబడింది.¹

మీ కొరకు రూపొందించబడింది

ప్రతీ సందర్భం కొరకు రైడ్ ఆప్షన్‌లు—మీ ఫేవరేట్ డ్రైవర్‌ని అభ్యర్థించండి

ప్రయాణానికి తగినది

ప్రధాన విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లకు రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి

రిజర్వ్

మీ అప్‌డేట్ చేసిన Uber యాప్‌లోని రిజర్వ్ ఐకాన్త ట్టండి. కనీసం 30 నిమిషాల ముందుగా రిజర్వ్ చేసుకోండి.

నిర్ధారణను అందుకోండి

మీ ట్రిప్ దగ్గర పడుతుండగా యాప్‌లో మీ రిజర్వేషన్ వివరాలను నమోదు చేసి మీకు కేటాయించిన డ్రైవర్‌ గురించి సమీక్షించండి. ఒక గంట ముందుగా ఎటువంటి ఛార్జ్ లేకుండా రద్దు చేయండి.4

ఇప్పుడు Uber Reserveతో ముందస్తుగా బుక్ చేసుకున్న మీ Uber రైడ్‌ని పొందండి

మీ రిజర్వేషన్‌లో నిర్దేశించబడిన నిరీక్షణ సమయంలో మీ డ్రైవర్‌ను బయట కలవండి. ప్రయాణాన్ని ఆస్వాదించండి

డ్రైవర్ మీ రైడ్ అభ్యర్థనను అంగీకరిస్తాడనే దానికి Uber హామీ ఇవ్వదు. మీ డ్రైవర్ వివరాలను మీరు అందుకున్న తరువాత మీ రైడ్ ధృవీకరించబడుతుంది. ఎంపిక చేసిన నగరాల్లో రిజర్వ్ అందుబాటులో ఉంది.

¹ మీరు ఎంచుకున్న వాహన ఎంపిక ఆధారంగా వేచి ఉండే సమయం మారుతుంది.

² ఫేవరేట్ డ్రైవర్ ఫీచర్ ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతుంది.

³ ఎంపిక చేసిన విమానాశ్రయాలలో మాత్రమే లభ్యమవుతుంది. మీ ఫ్లైట్ అంచనా వేసిన చేరుకునే సమయం తరువాత ఒక గంట వరకు వేచి ఉండే సమయం ఉచితం. దాని తరువాత, డ్రైవర్ ట్రిప్ అభ్యర్థనను రద్దు చేయవచ్చు, మొత్తం ఛార్జీలు మీకు ఛార్జ్ చేయబడతాయి. మీ ప్రయాణ వివరాలను మీరు అందుకున్న తరువాత మాత్రమే మీ ట్రిప్ అభ్యర్థన ధృవీకరించబడుతుంది. అయితే, మీ ట్రిప్ అభ్యర్థనను రద్దు చేయడానికి మీ డ్రైవర్‌కు స్వేచ్ఛ ఉంటుంది. ఈ సందర్భంలో, ట్రిప్ అభ్యర్థన సమీపంలోని మరొక డ్రైవర్‌కు కేటాయించబడుతుంది. మీ ట్రిప్ అభ్యర్థనను డ్రైవర్ అంగీకరిస్తారని Uber హామీ ఇవ్వలేదని దయచేసి గమనించండి.

⁴ రిజర్వేషన్‌లతో రద్దు ఫీజులు ఎక్కువగా ఉంటాయి. మీ రిజర్వేషన్ పికప్ సమయానికి 60 నిమిషాల ముందు వరకు మీరు ఎలాంటి ఛార్జ్ లేకుండా రద్దు చేయవచ్చు. మీరు మీ రిజర్వేషన్‌కు 60 నిమిషాల కంటే ముందు రద్దు చేసినట్లయితే, మీ డ్రైవర్ వెచ్చించిన సమయం కొరకు దిగువ రద్దు ఫీజు మీకు ఛార్జ్ చేయబడుతుంది. ఏ డ్రైవర్ కూడా మీ ట్రిప్‌ని ఇంకా నిర్ధారించనట్లయితే, మీ నుంచి రద్దు ఫీజు వసూలు చేయరు. మీ డ్రైవర్ మార్గంలో ఉన్నప్పుడు మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. మీరు మీ ఉత్పత్తిని ఎంచుకున్న తర్వాత ఛార్జీల విభజన పేజీలో కనీస ఛార్జీ మొత్తం లభ్యమవుతుంది.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو