Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

ఇప్పటికి లేదా తర్వాత సమయాని కోసం రైడ్‌ను అభ్యర్థించండి

మీ ట్రిప్ వివరాలను జోడించి, ఎక్కి, వెళ్లండి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

సలహాలు

స్నేహితులతో నిరంతరాయంగా ప్రయాణించండి

స్నేహితులతో రైడ్ చేయడం ఇప్పుడు మరింత సులభం: Uber యాప్؜లో గ్రూప్ రైడ్؜ను సెటప్ చేయండి, మీ స్నేహితులను ఆహ్వానించండి, మీ గమ్యస్థానానికి చేరుకోండి. కలిసి రైడ్ చేసే స్నేహితులు కలిసి సేవ్ చేస్తారు.

మీరు కోరుకున్న విధంగా ప్రయాణించడంలో మీకు సహాయపడటానికి Uber యాప్‌ని ఉపయోగించండి

రైడ్ ఆప్షన్؜లు

మీరు ఎక్కడ ఉన్నా లేదా మీ తదుపరి ప్రయాణం ఎక్కడికైనా సరే, Uber తో ప్రయాణించడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి.

700+ ఎయిర్؜పోర్ట్؜లు

మీరు అనేక ప్రధాన ఎయిర్؜పోర్ట్؜ల؜ రాకపోకలకు రైడ్ అభ్యర్ధించవచ్చు. ఎయిర్؜పోర్ట్؜కు రైడ్؜ షెడ్యూల్ చేసి, చింతలేకుండా ఉండండి.

10,000+ నగరాలు

యాప్ ప్రపంచవ్యాప్తంగా వేలాది నగరాల్లో అందుబాటులో ఉంది, కాబట్టి మీరు ఇంటి నుండి చాలా దూరంగా ఉన్నప్పటికీ రైడ్‌‌ను అభ్యర్ధించవచ్చు.

వ్యాపార పరిష్కారాల కోసం చూస్తున్నారా?

కంపెనీలు ఎలా ప్రయోజనం పొందుతాయి అనే దాని గురించి సమాచారాన్ని పొందండి Uber for Business:

తరచుగా అడిగే ప్రశ్నలు

  • చివరి నిమిషంలో పుట్టినరోజు బహుమతి లేదా మీరు మరచిపోయిన తాళాల కోసం, పట్టణం అంతటా తిరగవలసి వచ్చినప్పుడు డెలివరీ పరిష్కారాన్ని అందించడంలో Uber యాప్ సహాయపడుతుంది. Uber యాప్‌లో ప్యాకేజీని ఎంచుకోండి, చాలు.

  • అవును. కారు అద్దెలు ఎలా పని చేస్తాయనే దాని గురించి మరింత తెలుసుకోండి.

  • అవును. Uber యాప్‌లో గ్రూప్ రైడ్‌ను సెటప్ చేయండి, మీ స్నేహితులను ఆహ్వానించండి మరియు కలిసి మీ గమ్యస్థానానికి చేరుకోండి.

  • Uber Taxi అందుబాటులో ఉన్న నగరాల్లో సమీపంలోని టాక్సీని పొందడాన్ని Uber సులభతరం చేసింది. క్యాబ్ స్టాండ్‌ను కనుగొనడం, వీధిలో క్యాబ్‌ను పిలవడం లేదా స్థానిక క్యాబ్ కంపెనీకి కాల్ చేయడం వంటివి అవసరం లేదు. బదులుగా, మీరు Uber యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించి కేవలం కొన్ని ట్యాప్‌లు లేదా క్లిక్‌లతో టాక్సీని అభ్యర్థించవచ్చు.

  • సరసమైన ధర వద్ద గరిష్టంగా 6గురు వ్యక్తులకు సరిపోయే వ్యాన్ లేదా SUV కోసం UberXLని అభ్యర్థించండి. ఇది కుటుంబ సభ్యులతో కూడిన ట్రిప్‌కు లేదా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడానికి సరైనది.

కొన్ని అర్హతలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం బట్టి మారతాయి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو