Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రవాణా అందరికీ ఒకేలా ఉండేట్లుగా చేయడం

మేము వ్యక్తులు మరియు ప్రదేశాల పురోగతికి కృషి చేస్తున్నాం. మా కట్టుబాట్ల గురించి మరింత తెలుసుకోండి, Uber ఏవిధంగా చర్యతీసుకుంటుందో చూడండి, మరియు మా గ్లోబల్ నెట్‌వర్క్‌ లో ఎవరు భాగం అనేది చూడండి.

మా నిబద్ధతలు

ఆర్థిక సాధికారత

డ్రైవర్‌లు మరియు డెలివరీ వ్యక్తుల నుంచి చిన్న వ్యాపారాలు మరియు కమ్యూనిటీల వరకు, అందరికీ సానుకూల అవకాశాలను సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాం.

భద్రత

భద్రతను ప్రోత్సహించే కార్యక్రమాలను అభివృద్ధి చేయడం అనేది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము సహాయం చేస్తున్న ఒక మార్గం.

స్థిరత్వం

ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఆహార వ్యర్ధాలను తగ్గించడం వరకు, మన భూమండల భవిష్యత్తును సంరక్షించడానికి పనిచేస్తున్నాం.

సమానత

జాత్యహంకార వ్యతిరేక కట్టుబాట్లు, అందుబాటులో ఉన్న సేవలు మరియు మరిన్నిటి ద్వారా, పక్షపాత వ్యవస్థలకు అతీతంగా ప్రజలను ముందుకు తీసుకెళ్లడానికి మేము సాయం చేస్తాం.

మా పని

పురోగతి సృజనాత్మకతకు పిలుపునిస్తుంది. మేము తరచుగా ఇతరులతో చేతులు కలపడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలలో ప్రత్యేక కార్యక్రమాలు మరియు యాక్టివేషన్‌లకు నాయకత్వం వహిస్తాం.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو