కొవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితిని మేము చురుకుగా పర్యవేక్షిస్తూ, మా ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన వారిని ఆరోగ్యంగానూ మరియు సురక్షితంగానూ ఉంచడంలో సహాయపడటానికి నిరంతరం కృషి చేస్తున్నాము.
కారు కావాలా?
మీ స్వంత షరతులపై ఒక కారుని పొందండి
కారుని కొనుగోలు చేయడం
మీకు అత్యధిక తగ్గింపులు మరియు అతి తక్కువ వడ్డీ రేట్లను అందజేసేందుకు, మేము ప్రముఖ కారు డీలర్షిప్లతోపాటు ఫైనాన్షియర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము.
కారుని లీజుకి పొందడం
Xchange లీజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (XLI) Uber భాగస్వాములకు వాహనాలను లీజుకి అందజేస్తుంది.
కారులను అద్దెకు ఇచ్చే వారిని కలవండి
కారులను అద్దెకు ఇచ్చే వారిని కలవడం ద్వారా మీరు వేరొకరికి స్వంతమైన లైసెన్స్ పొందిన కారుకి యాక్సెస్‌ని పొందగలుగుతారు.
ప్రారంభించేందుకు సైన్ అప్ చేయండి
Flexible leases and new car discount are available throughout the country. Sign up online to get more information about vehicles in your area.
డబ్బు సంపాదించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?
ఈ వెబ్ పేజీలో అందజేయబడిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఇవి మార్చబడే అవకాశానికి లోబడి ఉండడంతోపాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్డేట్ చేయబడవచ్చు. ఫోటోగ్రఫీ ఉదాహరణకు మాత్రమే చూపబడ్డాయి కానీ అన్ని లొకేషన్లలో ఉండే వాహనాల ఎంపికలను ప్రతిబింబించవు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో తగ్గింపులు, లీజుకి పొందడం, కారు అద్దెకు పొందడం మరియు అద్దె కారుల యాజమాన్య భాగస్వామ్యాలు పొందడం వంటి వాటి కోసం మీరు తప్పనిసరిగా Uberతో డ్రైవ్ చేసేందుకు ఆమోదాన్ని పొంది ఉండవలసి ఉంటుంది.
Xchange లీజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందజేసే సరళమైన లీజులు ("XLI") గరిష్టంగా 60 నెలల వరకు ఉండవచ్చు. ఈ ప్రోగ్రామ్‌కి దరఖాస్తుదాలందరూ అర్హత పొందలేరు. ఈ ప్రోగ్రామ్‌కి అర్హత పొందేందుకు, మీరు Uber వారు అందజేసే “చెల్లింపు నుండి మినహాయించుకునేందుకు అధీకృతం చేసే ఒప్పందం”లో సంతకం చేయవలసి ఉంటుంది, దీని ద్వారా మీ Uber సంపాదనలలోని కొంత మొత్తాన్ని మీ లీజు చెల్లింపుల నిమిత్తం చెల్లించేందుకు మీరు అంగీకరిస్తారు. XLI ప్రోగ్రామ్ అన్ని నగరాలలో అందుబాటులో లేదు.
ఈ వెబ్‌సైట్‌లోని ఏ విషయమూ ఈ క్రింది పక్షాల మధ్య ఏ విధమైన ఉద్యోగి/యజమాని సంబంధాన్ని ఏర్పరచటానికి పరిగణించబడదు: Uber, డ్రైవర్-పార్ట్నర్ లేదా మూడవ పక్ష ప్రదాత.
ఈ వెబ్సైట్లో ఉన్న పేజీలలో సాంకేతికపరమైన లోపాలు మరియు టైపింగ్ కారణంగా ఏర్పడే పొరపాట్లు ఉండవచ్చు. సాంకేతికపరమైన లోపాలు మరియు టైపింగ్ చేయడంలోని పొరపాట్లు అలాగే ఈ పేజీలలోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడం వంటి వాటికి సంబంధించి వైఫల్యాలకు Uber ఎలాంటి బాధ్యత వహించదు.
మూడవ పక్షం వారితో జరిగే అన్ని పరస్పర చర్యలకు డ్రైవర్-పార్ట్నర్ మాత్రమే బాధ్యత వహించడంతోపాటు దాని నుండి ఏర్పడే ఏ విధమైన క్లెయిమ్‌లకు అయినా Uberని బాధ్యులను చేయడం వంటివి చేయరు.
ఈ వెబ్సైట్లో ప్రదర్శించబడే ఉత్పత్తులు, ఆఫర్లు, సేవలు మరియు/లేదా తగ్గింపులు ఏ విధమైన సలహాని కలిగి ఉండవు. చట్టం ద్వారా అనుమతించబడిన గరిష్ట పరిధి మేరకు, ఈ వెబ్సైట్ లేదా ఇతర మూడవ పక్ష వెబ్సైట్లతోసహా అందులోని సమాచారం, ఉత్పత్తులు, ఆఫర్లు, సేవలు మరియు/లేదా తగ్గింపులకు సంబంధించిన అన్ని ప్రాతినిధ్యాలు, వారెంటీలు, నిర్బంధాలు మరియు బాధ్యతలను Uber స్పష్టంగా మినహాయిస్తుంది.
ఏ విధమైన చట్టబద్ధమైన స్థానిక నిబంధనలు ఉన్నప్పటికీ అలాగే చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైనంత వరకు, ఈ నిబంధనలు మరియు షరతులు నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం నిర్వహించబడతాయి. ఈ నిబంధనలకు సంబంధించిన ఏదైనా వివాదంపై ఆమ్స్టర్డామ్ జిల్లా కోర్టుకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది.