Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మాతో డ్రైవ్ చేసేందుకు సిద్ధమవ్వండి

మీకు కావలసినప్పుడు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు సంపాదించుకోండి.

Uberతో డ్రైవ్ చేయడం ఎలా

ఒక బటన్‌ని నొక్కండి. రైడ్ అభ్యర్థనలను పొందడం ప్రారంభించండి. మీ సొంత షెడ్యూల్‌లో డ్రైవ్ చేయండి.

యాప్‌ని తెరవండి

వెళ్లు నొక్కిన తర్వాత, మీకు సమీపంలోని రైడర్‌తో మీరు సరిపోల్చబడతారు.

అభ్యర్థనను అంగీకరించేందుకు స్వైప్ చేయండి

రైడర్‌లను ఎంచుకోవడానికి సులభంగాా అనుసరించగల మార్గదర్శకాలను పొందండి.

ప్రతి ట్రిప్ తర్వాత సంపాదించుకోండి

మీ రోజువారీ మరియు వారంవారీ లక్ష్యాల సాధనలో మీ ప్రోగ్రెస్‌ని సులువుగా ట్రాక్ చేసుకోండి.

మీకు కారు కావలసి ఉంటుందా?

నేను నా స్వంత కారుని డ్రైవ్ చేయాలనుకుంటున్నాను

మీ కారు Uberతో డ్రైవ్ చేసేందుకు కావలసిన ఆవశ్యకాలను కలిగి ఉందో లేదో కనుగొనండి.

నాకు కారు కావాలి

Uber యొక్క వాహన మార్కెట్‌తో, మీకు 'అద్దెకు తీసుకునే కారు ఎంపికలకు యాక్సెస్‌ ఉంది, కాబట్టి మీరు డ్రైవర్ యాప్‌ను ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు మరియు డబ్బు సంపాదించవచ్చు.

నా వద్ద కార్లు అదనంగా ఉన్నాయి

మీ వాహనాలను డ్రైవ్ చేసేందుకు అందజేయడం ద్వారా చెల్లింపులు పొందేలా ఒక వ్యాపారాన్ని ప్రారంభించండి.

డ్రైవర్ యాప్

ఉపయోగించడానికి సులభమైనది మరియు విశ్వసనీయమైనది, ఈ యాప్ డ్రైవర్‌ల కోసం, డ్రైవర్లచే రూపొందించబడింది.

మీకు సరిపోయే సంపాదన

మీ జీవితంలో సంపాదనలు సమకూర్చడాన్ని Uber సులభతరం చేస్తుంది.

మీ షెడ్యూల్‌లో పనిచేసి డబ్బు సంపాదించండి

మీకు ఎప్పుడు ఎక్కడ డ్రైవ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుందో ఎంచుకోండి.

అదనంగా సంపాదించడానికి మార్గాలు

రద్దీ సమయాల్లో ప్రోత్సాహకాలు మరియు ఉత్తమ సేవను అందించినందుకు ఇచ్చే టిప్‌ల ద్వారా మీరు మరింత డబ్బుని సంపాదించుకోవచ్చు.

చెల్లింపులు వేగంగా పొందండి

మీ బ్యాంక్ ఖాతాలో వారంవారీ చెల్లింపులు.

మీ అవసరానికి అందుకునే రివార్డ్‌లు

ధన్యవాదాలు తెలియజేయడంలో భాగంగా మేము స్థానికంగా కొన్ని తగ్గింపులు, ప్రత్యేకించబడిన యాక్సెస్ మరియు వ్యక్తిగతీకరించబడిన సేవలను అందజేస్తాము.

ఆరోగ్య బీమా ప్లాన్

మీకు మరియు మీ కుటుంబానికి తగినటువంటి సరసమైన ఐచ్ఛికాలను కనుగొనండి.

ఫోన్ బిల్ ఆదాలు

మీకు మరియు మీ ప్లాన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ నెలవారీ ఫోన్ బిల్‌లో తగ్గింపులకు అర్హత పొందండి.

వ్యక్తిగతీకరించబడిన ఆర్థిక సేవలు

Uber డ్రైవర్-పార్ట్‌నర్‌లకు పన్ను సంబంధిత సేవలు మరియు సలహాలలో తగ్గింపులను యాక్సెస్ చేయండి.

స్థానిక తగ్గింపులు

ఇంధనం నుండి కారు మెయింటెయినెన్స్ వరకు మీరు స్థానికంగా పొందే సేవలలో తగ్గింపుతో కూడిన డీల్‌లను ఆస్వాదించండి.

డిజైన్ ఆధారిత సురక్షత

నేరుగా యాప్ నుండే 24/7 మద్దతు బృందాన్ని యాక్సెస్ చేసి మీ ట్రిప్‌కి సంబంధించిన వివరాలను మీకు ఇష్టమైన వ్యక్తులతో షేర్ చేయండి.

డ్రైవింగ్ మరియు డెలివరీ ఆవశ్యకాలు

కనీస వయస్సుకి సంబంధించిన ఆవశ్యకాలు, వాహన అర్హత మరియు ఆవశ్యక పత్రాలు లాంటివి స్థానిక చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఒక్కో నగరం వారీగా మారుతూ ఉంటాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • మీరు మీ పేరు, ఫోన్ నంబర్ మరియు ఉపయోగించాలనుకుంటున్న వాహనానికి సంబంధించిన వివరాలతోపాటు మీ డ్రైవర్ లైసెన్స్ మరియు బీమాకి సంబంధించిన రుజువులు వంటి మీ మార్కెట్‌లో వర్తించే వాటిని ఉపయోగించి సైన్ అప్ చేయగలరు.

  • డ్రైవర్ యాప్ మిమ్మల్ని రైడ్ కోసం వెతుకుతున్న వేరొక వ్యక్తితో కనెక్ట్ చేస్తుంది. మీరు ట్రిప్‌ని పూర్తి చేసిన ప్రతిసారీ, మీరు డబ్బుని పొందుతారు.

  • రియల్ టైమ్ సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా డబ్బు సంపాదించడానికి యాప్ మీకు సహకరిస్తుంది.. రద్దీగా ఉన్న ప్రదేశాలను గుర్తించడం మరియు డ్రైవ్ చేయవలసిన సమయాలు, పికప్ లొకేషన్‌లకు మరియు గమ్య స్థానాలకు నావిగేట్ చేయడం వంటి అన్నింటితో పాటు మీ ఆదాయాలను ట్రాక్ చేసుకునేందుకు కావలసిన సాధనాలను మీరు యాప్‌లో కనుగొనగలరు.

కొన్ని అర్హతలు మరియు ఫీచర్‌లు దేశం, ప్రాంతం మరియు నగరం బట్టి మారతాయి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو