Uber Eatsతో డెలివరీ చేయండి
బాస్ లేడు. సౌకర్యవంతమైన షెడ్యూల్. త్వరిత చెల్లింపు.
ఇప్పుడు Uber Eats యాప్‌ను ఉపయోగించి ప్రజలు కోరుకునే ఆహారపు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు—ఇదంతా మీ నగరాన్ని అన్వేషిస్తున్నప్పుడు.
ప్రయాణిస్తూ డబ్బు సంపాదించడం
మీ వాహనం, మీ సమయం
మీ కారు, బైక్, స్కూటర్ లేదా చివరికి షూస్ వంటి వాటిని ఉపయోగించి ఏ సమయంలోనైనా—ఒక గంటపాటు, ఒక వారాంతంలో లేదా వారం పూర్తిగా డెలివరీ చేయండి.
వారంవారీ చెల్లింపులు
వారంలో ఒకసారి చెల్లింపులు పొందుతూ మీరు సంపాదించుకున్న మొత్తాన్ని డ్రైవర్ యాప్ నుండి సులువుగా ట్రాక్ చేసుకోండి.
మీ నగరంలో అందుబాటులో ఉన్న వాటిని ఆస్వాదించండి
డెలివరీలను పికప్ చేసుకోవడం మరియు డ్రాప్ చేయడం వంటి వాటి మధ్య రహదారిపై మీతోపాటు మీరు మాత్రమే ఉంటారు—విశ్రాంతి పొందండి, మ్యూజిక్‌ని ఆస్వాదించండి, పట్టణమంతా తిరుగుతూ ఆనందించండి.
ఇది ఎలా పని చేస్తుంది
1. లాగిన్ చేయండి
డెలివరీ అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభించడానికి డ్రైవింగ్ ప్రారంభించి డ్రైవర్ యాప్‌కి లాగిన్ చేయండి.
2. ఆర్డర్లను డెలివరీ చేయండి
డెలివరీలు సజావుగా సాగడంలో సహాయపడటానికి యాప్‌లో రెస్టారెంట్లు మరియు మీ కస్టమర్ల నుండి సూచించిన నావిగేషన్ మరియు సమాచారం అందించబడుతుంది.
3. డబ్బు సంపాదించుకోండి
మీరు మీ ఆదాయాలను ట్రాక్ చేయవచ్చు మరియు ప్రతిరోజూ లేదా వారానికొకసారి క్యాష్ అవుట్ చేయవచ్చు.
డెలివరీ ఆవశ్యకాలు*
టూ వీలర్ డెలివరీ:
- ఏదో ఒక విధ మైన తయారీ లేదా మోడల్‌కి సంబంధించిన 2-వీలర్ స్కూటర్
- చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్
- టూ వీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- టూ వీలర్‌కి చెల్లుబాటయ్యే బీమా
- పాన్ కార్డ్
ఇంకా ప్రశ్నలు ఉన్నాయా?
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డెలివరీ చేయండి
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డెలివరీ చేయండి
ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, అది మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఈ సమాచారం మార్పుకు లోబడి ఉండటంతో పాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్డేట్ కావచ్చు.