Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber Eatsతో డెలివరీ చేయండి

బాస్ లేడు. సౌకర్యవంతమైన షెడ్యూల్. త్వరిత చెల్లింపు.

ఇప్పుడు Uber Eats యాప్‌ను ఉపయోగించి ప్రజలు కోరుకునే ఆహారపు ఆర్డర్‌లు డెలివరీ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు—ఇదంతా మీ నగరాన్ని అన్వేషిస్తున్నప్పుడు.

ప్రయాణిస్తూ డబ్బు సంపాదించడం

మీ వాహనం, మీ సమయం

Grab your car, bike, scooter, or even shoes and deliver whenever you want—for an hour, a weekend, or throughout the week.

వారంవారీ చెల్లింపులు

వారంలో ఒకసారి చెల్లింపులు పొందుతూ మీరు సంపాదించుకున్న మొత్తాన్ని డ్రైవర్ యాప్‌ నుండి సులువుగా ట్రాక్ చేసుకోండి.

మీ నగరంలో అందుబాటులో ఉన్న వాటిని ఆస్వాదించండి

డెలివరీలను పికప్ చేసుకోవడం మరియు డ్రాప్ చేయడం వంటి వాటి మధ్య రహదారిపై మీతోపాటు మీరు మాత్రమే ఉంటారు—విశ్రాంతి పొందండి, మ్యూజిక్‌ని ఆస్వాదించండి, పట్టణమంతా తిరుగుతూ ఆనందించండి.

ఇది ఎలా పని చేస్తుంది

1. లాగిన్ చేయండి

Get on the road and log in to the Driver app to begin receiving delivery requests.

2. ఆర్డర్‌లను డెలివరీ చేయండి

Suggested navigation and information from restaurants and your customers is provided in the app to help deliveries run smoothly.

3. డబ్బు సంపాదించుకోండి

You can track your earnings and cash out daily or weekly.

డెలివరీ ఆవశ్యకాలు*

టూ వీలర్ డెలివరీ:

 

  • ఏదో ఒక విధమైన తయారీ లేదా మోడల్‌కి సంబంధించిన 2-వీలర్ స్కూటర్
  • చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్
  • టూ వీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • టూ వీలర్‌కి చెల్లుబాటయ్యే బీమా
  • పాన్ కార్డ్

Still have questions?

ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, అది మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఈ సమాచారం మార్పుకు లోబడి ఉండటంతో పాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్‌డేట్ కావచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو