Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వైవిధ్యాన్ని మరియు ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుంది

LGBTQ+ సంఘం ఏకత్వానికి మద్దతు ఇవ్వడం

సమానత్వ హక్కుల పట్ల మా నిబద్ధత

కమ్యూనిటీ అవగాహన, శిక్షణ మరియు నియామకాలు అలాగే నిలుపుదల వంటి వాటి ద్వారా, ప్రతి ఒక్కరూ విశ్వసించదగిన కార్యస్థల వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి మేము సహాయపడుతున్నాము.

గే హక్కుల ఉద్యమాన్ని ప్రోత్సహించడం

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన గే పరేడ్ ఈవెంట్‌లను జరపించడానికి మరియు స్పాన్సర్ చేయడానికి మేము LGBTQ + కమ్యూనిటీలోని స్పూర్తిదాయక సభ్యులకు సహకారం అందిస్తున్నాము.

కలిసి పని చేయడం

LGBTQ+ సమానత్వం కోసం కృషి చేస్తున్న కారస్థలాలలో Uber తన స్థానాన్ని స్థిరంగా కొనసాగిస్తోంది.

LGBTQ + ఉద్యోగులకు వనరులను అందించడం

LGBTQ+ వ్యక్తులు దయ, మద్దతుతో కూడిన స్వాగతాన్ని పొందడంతో పాటు తమ స్వంతమైన ఉత్తమ వ్యక్తిత్వాన్ని చూపగలిగే ఒక ఆదర్శవంతమైన కార్యాలయ వాతావరణాన్ని మరియు కమ్యూనిటీని రూపొందించడాన్ని మా Uber ఎంప్లాయీ రిసోర్స్‌లోని ప్రైమ్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.

వలసదారులను, భిన్న జాతుల వారిని అందరినీ స్వాగతిస్తున్నాము

అందరి కోసం Uber

ప్రాసెస్, వనరులు మరియు సాంకేతిక పరిజ్ఞానం లాంటివి Uberని రైడర్‌లు, డ్రైవర్‌లు కలవడానికి ఒక వేదిక కల్పించడంతో పాటు 70కి పైగా దేశాలకు చెందిన ఉద్యోగులు పని చేసుకోగలిగే కార్యాలయ వాతావరణాన్ని అందించే సహాయకరమైన ప్రదేశంగా మార్చుతున్నాయి.

వలసదారులకు మద్దతు ఇవ్వడం

DREAMersకు మద్దతుగా నిలబడటం

ఏకత్వం మరియు సమానత్వానికి సంబంధించిన మా విలువలను అణగదొక్కే ప్రయత్నాలను నిలువరించేలా మాట్లాడటంతో పాటు అలాంటి చర్యలను ఎదుర్కోవడం కొనసాగిస్తాము. DACA తిరోగమనానికి ప్రతిస్పందనగా, DREAMers—వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు—చట్టపరమైన సహాయం అందించడంతో పాటు ద్వైపాక్షిక శాసన పరిష్కారం కోసం కాంగ్రెస్‌ను ఒప్పించడానికి అమెరికన్ మేము డ్రీమ్ కూటమిలో చేరాము.

"భిన్న రకాల బృందాలు సరైన చర్యలతో నవ్య రూపకల్పనకు దిశానిర్దేశం చేయగలరు కాబట్టి, వాళ్లే మాకు ఏకైక అతి పెద్ద ఆస్తి అవుతారు"

కార్యాలయ సాధికారత

Uberలో పని చేసే వ్యక్తులు భిన్న నేపథ్యాల నుండి వస్తారు. ఉద్యోగులు నేతృత్వం వహిస్తున్న మా ఎంప్లాయీ రిసోర్స్ గ్రూపులు (ERGలు) సమూహ భావన కలిగించడంలో సహాయం చేస్తున్నాయి, ఆప్తులు అనే భావన కలిగేలా చేసున్నాయి, మా మిషన్‌ను మరియు విలువలను పెంపొందిస్తున్నాయి, అలాగే స్థానిక అవసరాలపై దృష్టి సారిస్తూనే ప్రపంచాన్ని ఏకీకృతం చేసే వేదిక‌గా పని చేస్తున్నాయి.

లింగాల అంతరాన్ని తొలగించడం

సాంకేతిక రంగంలో తమ కెరీర్‌లు ముందుకు సాగించాలనుకునే బాలికలు మరియు యువతులకు బాసటగా నిలవడానికి అంతర్జాతీయ సంస్థలకు Uber సహాయకారిగా వ్యవహరిస్తోంది.

Uber యాప్‌ ద్వారా 1 మిలియన్ మంది మహిళలను ప్రొఫెషనల్ డ్రైవర్‌లు చేయాలనే మా లక్ష్యాన్ని మేము చేరుకున్నాము

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو