Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఈ పేజీలో ప్రస్తావించిన కొన్ని ప్రొడక్ట్‌లు మీ దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు

మీకు సైన్అప్ చేయడంలో లేదా సేల్స్ టీమ్‌లోని సభ్యుడి నుండి ఫాలో-అప్ పొందడంలో సమస్య ఉండవచ్చు. ప్రొడక్ట్‌ లభ్యత మార్పుకు లోబడి ఉంటుంది కాబట్టి దయచేసి తిరిగి తనిఖీ చేయండి.

X small

మీ ఫెసిలిటీ భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఫెసిలిటీస్ టీమ్‌లు వారి ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రైడ్‌లు మరియు భోజనాలు అందించడానికి మా ప్లాట్‌ఫారాన్ని ఉపయోగిస్తాయి.

మీ బృందాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తెలివైన మార్గాలు

  • షటిల్ సేవలో ఆదా చేయండి

    ఖరీదైన షటిల్ సర్వీస్‌ను నిర్వహించడానికి బదులుగా ఉద్యోగులకు ఆన్-డిమాండ్ రైడ్‌లను అందించండి. ఇది ఆఫీసుల మధ్య రవాణాకు కూడా గొప్పగా పనిచేస్తుంది.

  • ఉద్యోగులకు ఆహార ప్రోత్సాహకాలను అందించండి

    మీరు బడ్జెట్‌లు మరియు విధానాలను నియంత్రిస్తూ, మీ బృందానికి 400,000కు పైగా రెస్టారెంట్‌ల నుండి ఆర్డర్‌ చేసే అవకాశం ఇవ్వడంతో వారి ధైర్యాన్ని పెంచి, సామర్థ్యాన్ని మరితం పెంచండి.

  • రోజువారీ కమ్యూట్‌తో సహాయం చేయండి

    ప్రజా ట్రాన్సిట్ స్టేషన్‌లకు, అక్కడి నుండి ప్రయాణించడంలో బృందాలకు సహాయపడటానికి మొదటి మరియు చివరి-మైలు రైడ్‌లను ఆఫర్ చేయండి. మీరు రైడ్ పూర్తి ఖర్చును లేదా కొంత భాగాన్ని భరించవచ్చు.

  • పికప్‌లు మరియు డ్రాప్‌ ఆఫ్‌లను మెరుగుపరచండి

    యాప్‌లో ప్రాపర్టీకి పేరు పెట్టడంలో మరియు అనువైన పికప్ సూచనలను ఏర్పాటు చేయడంలో మేము మీకు సహాయపడతాము, ఈ విధంగా ఉద్యోగులు మరియు అతిథులు మీ ప్రాపర్టీకి సులభంగా రావడం, వెళ్ళడం చేయగలరు.

1/4

కార్యాలయాలను తిరిగి తెరవడానికి వ్యూహాలు

Uber వర్క్‌ప్లేస్ యొక్క గ్లోబల్ VP, మైఖేల్ హువాకో, ఒత్తిడిని తగ్గించడానికి మరియు మనోధైర్యాన్ని పెంపొందించే మార్గాలతో పాటు అగ్రశ్రేణి కంపెనీలు తమ పనికి తిరిగి రావడానికి ఎలా ప్లాన్ చేస్తున్నాయో పంచుకున్నారు.

Uber‌ for Business తో ఎందుకు భాగస్వామ్యం పెట్టుకోవాలి

భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి

మా ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతను పరిరక్షించడంలో సహాయపడటానికి మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం రూపొందించబడింది.

ఖర్చులపై సమయాన్ని ఆదా చేయండి

SAP Concur మరియు ఇతర వ్యయ ప్రొవైడర్లతో మా అనుసంధానం ద్వారా రసీదులు ఆటోమోటిక్‌గా ఫార్వర్డ్ చేయబడతాయి.

లోతైన అవలోకనాలను Access చేసుకోండి

నెలవారీ నివేదికలు మీకు ఖర్చు మరియు వినియోగంలో అసమానమైన విజిబిలిటీని ఇస్తాయి, దాంతో మీరు మీ పాలసీలను చక్కగా ట్యూన్ చేసుకుని, మీ బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరచుకోవచ్చు.

మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయడానికి మేము ఉన్నాము.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو